October 31, 2026 3:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అందరి ‘నోటా’ అదే టెన్షన్.. తొలిసారిగా ఏపీ పంచాయతీల్లోనూ

ఏపీలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. విజేతలకు వచ్చే మెజారిటీ కంటే నోటాకు పడుతున్న ఓట్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

January 31, 2021 at 7:00 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. తొలివిడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లకు గడువు ముగిసింది. పార్టీల గుర్తు లేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అనధికారికంగా పార్టీల జోక్యం అనివార్యం అవుతోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికార పార్టీకి సానుకూల అవకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం పర్యవేక్షణ ఉన్నా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినా.. నామినేషన్లకు అడ్డంకులు కల్పిస్తున్నారని పలుచోట్ల ఆరోపణలు వస్తున్నాయి. అయితే, చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఫిబ్రవరి 9న తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా..

ఇక బరిలో దిగిన అభ్యర్థులకు గతానికి భిన్నంగా ఈ సారి మరో టెన్షన్ మొదలైంది. బ్యాలెట్ విధానంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏపీలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టారు. 2019 జనవరిలో తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నోటా ముద్రించారు. ఇప్పుడు అదే టెన్షన్ పార్టీలను వెంటాడుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలను ప్రస్తావించవచ్చు.

మూడు ఓట్లతో MLAగా గెలుపు..నోటాకు 52 ఓట్లు

2018లో మిజోరాంలో ఓ అసెంబ్లీ స్థానానికి వచ్చిన ఎన్నికల ఫలితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ప్రతీ ఓటు ఎంత కీలకమో కూడా చెప్పింది. ఆ ఎన్నికల్లో ఓ అభ్యర్థి మూడు ఓట్లతో విజయం సాధించారు. త్యూవల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మిజోరం నేషనల్‌ ఫ్రంట్‌ (ఎమ్‌ఎన్‌ఎఫ్‌) అభ్యర్థి లాల్‌చందామ రత్లే మూడు ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. రత్లేకు 5,207 ఓట్లు రాగా.. ఆయన  సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత ఆర్‌ఎల్‌ పియాంమావియాకి 5,204 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 16,737 ఓట్లు ఉన్న ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి 58 ఓట్లు, నోటాకు 52ఓట్లు పడ్డాయి. అంటే నోటాకు పడే ఓటు ఎంతకీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కాకుండా ఇటీవల తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పలువురు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది నోటా.

Must Read ;- ముగిసిన తొలిదశ నామినేషన్లు.. శ్రీకాకుళం జిల్లాలో ఘర్షణలు

GHMCలో నోటా ప్రభావం ఇదీ..

బంజారాహిల్స్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు 10,227, బీజేపీకి 9,446 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ 781 కాగా నోటాకు 805 ఓట్లు వచ్చాయి. మచ్చబొల్లారం డివిజన్‌లో గెలిచిన అభ్యర్థి మెజార్టీ 34కాగా ఇక్కడ నోటాకు 302ఓట్లు పడ్డాయి. డమ్మీ అభ్యర్థిగా నిలిచిన అభ్యర్థి కుమారుడికి 39 ఓట్లు పడడంతో సదరు మహిళ పరాజయం పాలైంది. మల్కాజిగిరి డివిజన్‌లో 172 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడారు. ఇక్కడ నోటాకు 245ఓట్లు పడ్డాయి వనస్థలిపురంలో బీజేపీ అభ్యర్థి 702ఓట్ల మెజార్టీతో గెలవగా చెల్లని ఓట్లు 259, నోటా ఓట్లు 269 పడ్డాయి. హస్తినాపురం డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి 279 ఓట్ల తేడాతో ఓడారు ఇక్కడ నోటాకు 247 ఓట్లు, 458 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అడిక్‌మెట్‌ డివిజన్‌లో గెలుపు ఓటముల మధ్య తేడా 239 ఓట్లు కాగా నోటాకు 265 ఓట్లు పోలయ్యాయి. ఇవే కాదు.. దాదాపు 47 డివిజన్లలో నోటాకు పడిన ఓట్లు, చెల్లని ఓట్ల మెజార్టీలతో దాదాపు సమానంగా వచ్చాయి.

పంచాయతీల్లో ప్రతి ఓటూ కీలకమే..

సాధారణంగా సింహభాగం పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 5వేల లోపే ఉంటుంది. ఇక లక్షలు, పదివేలకు పైగా ఓటర్లు ఉన్న చోట్ల గెలుపోటముల్లోపైన చెప్పిన విధంగా నోటా కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు అభ్యర్థులకు కీలకం కానుంది. నోటా ఓటు, చెల్లని ఓటు, ఓటు వేయకపోవడం అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. 2019లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో సగటున చాలా గ్రామాల్లో 65శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ 236 పంచాయతీల్లో నోటాకు పడిన ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉంది. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరోక్షంగా పార్టీల ప్రభావం ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకంగా మారింది. నామినేషన్లు ఖరారైన తరువాత గ్రామాల్లో పార్టీలూ, నాయకులూ రాజకీయ వ్యూహాలు అమలు చేయనున్నారు.

Must Read ;- నిమ్మగడ్డపై మరో అస్త్రం వదిలిన జగన్ సర్కారు

Tags: andhra pradesh local body electionsandhrapradesh local body electionsandhrapradesh local body elections 2021Andhrapradesh panchayat electionsap local body election 2021 latest newsap local body election telugu newsap local body election updates todayap local body elections 2021ap local body elections 2021 latest newsAP panchayat electionsAP panchayat elections 2021AP panchayat elections election codeAP panchayat elections election code newsNOTAnota otes creating tension in candidatestelugu news
Previous Post

టీమిండియా పోరాటం స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

Next Post

మెగా ‘ఆచార్య’కు వార్నర్ బ్రదర్ తోడయ్యాడు

Related Posts

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

by లియో డెస్క్
October 30, 2026 3:48 pm

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న...

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

by లియో డెస్క్
October 29, 2026 7:29 pm

వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద...

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ముఖ్య కథనాలు

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist