September 20, 2026 3:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిమ్మగడ్డపై మరో అస్త్రం వదిలిన జగన్ సర్కారు

ఏపీలో తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న జగన్ సర్కారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో మాత్రం వివాదాస్పదంగానే వ్యవహరిస్తోంది.

January 30, 2021 at 7:47 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలో తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న జగన్ సర్కారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో మాత్రం వివాదాస్పదంగానే వ్యవహరిస్తోంది. అధికారుల బదిలీల మొదలు.. SEC మాట్లాడిన మాటల వరకు ప్రతి అంశంపైనా ఏదోరకంగా ఏపీలో రచ్చ అవుతూనే ఉంది. తనను ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు కొందరు వ్యక్తిగతంగా విమర్శించిన విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కి శుక్రవారం ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపైన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారును ఆపదవి నుంచి తప్పించాలని కోరారు. దీంతో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శల దాడి మొదలైంది.

ప్రవీణ్ ప్రకాశ్ విషయంలో సీఎస్‌కు మరో లేఖ..

ఇక సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ ప్రకాశ్‌ను తొలగించాలని SEC రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.ఈ నెల 23న SEC నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌కి కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కాలేదు. ఇందుకు జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్ కారణమని, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయనందున షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చిందని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు. దీనిపై ప్రవీణ ప్రకాశ్ స్పందిస్తూ.. తాను ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకున్నానని, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అంశాలపై యథాతథ స్థితి అమలు చేశామని, ప్రభుత్వ ఆదేశాలే తప్ప తన నిర్ణయం కాదని సీఎస్‌కు లేఖ రాశారు ప్రవీణ్ ప్రకాశ్. అయితే, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ప్రవీణ్‌ ప్రకాశ్ ను తొలగించకపోవడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేశానని ఆయన అంగీకరించిన తర్వాత కూడా.. చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోలేఖ రాశారు. ప్రస్తుతం ఈ వివాదం నడుస్తూనే ఉంది.

Must Read ;- సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?

సభా హక్కుల ఉల్లంఘన..

మరోవైపు ఎన్నికల కమిషనర్‌పై ఇన్నాళ్లు తీవ్ర విమర్శలు చేసిన సజ్జల, మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు ఎన్నికల సంఘంపై మరో అస్త్రాన్ని సంధించారు. ఎన్నికల కమిషనర్ పరిధి దాటి వ్యవహరించారని, సభా హక్కుల ఉల్లంఘన అవుతుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ కార్యాలయం వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తోంది. తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రులు పలు ఆరోపణలు చేశారు. ఇక కడపలో పర్యటించిన SEC మాట్లాడుతూ వైఎస్ ఆశీస్సులు తనకు ఉన్నాయని వ్యాఖ్యానించడం, సీబీఐ కేసుల్లో సాక్షిగా ఉన్నానని చెప్పడం, ఏకగ్రీవాలపై కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ మంత్రులు SECపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ పలు ఆరోపణలు చేశారు.

కుల ధృవీకరణ పత్రాలపై రచ్చ..

ఇక పంచాయతీల్లో రిజర్వ్ అయిన స్థానాల నుంచి పోటీచేయాలంటే అవసరమైన కుల ధృవీకరణ పత్రాలపైనా ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వార్ జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు నామినేషన్ వేస్తారన్న అనుమానంతో.. ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, ఆ ధృవీకరణ పత్రాలు లేనిదే నామినేషన్ వేసే అవకాశం లేదని, అధికార పార్టీ నేతలు యంత్రాంగాన్ని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాసింది. పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలను అనుమతించాలని, కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఒత్తిడి చేయకూడదని, కొత్త సర్టిఫికెట్ల సమర్పణకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులకు మార్గదర్శకాలు జారీచేయడంతో పాటు, పోటీ చేసేవారికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, అదే సమయంలో బకాయిల చెల్లింపులకు సంబంధించి క్లియరెన్స్ లు ఇచ్చే విషయంలో జాప్యం చేయకూడదని లేఖ రాసింది.

జగన్‌కి ఐవైఆర్ ఝలక్..

కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి బాసటగా నిలిచిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. సాధారణ సమయాల్లో సీఎం ఆదేశాలకు, క్యాబినెట్ ఆదేశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల సంఘ ఆదేశాలు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంటాయని ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో లోపాలుంటే సంబంధిత అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం మాత్రమే ఉంటుందని, అలా కాకుండా అమలు చేసేందుకు నిరాకరించడం నిబంధనలను అతిక్రమించడమే అవుతుందన్నారు. ప్రభుత్వంలోని కొందరి వల్ల అధికారులు సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోందని చెప్పవచ్చు.

Also Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల

Tags: Andhra pradesh election commissioner nimmagadda ramesh kumarAndhrapradesh election commissioner nimmagadda ramesh kumarap election commissioner nimmagadda ramesh kumarEditorspickelection commissioner nimmagadda ramesh kumarjagan vs nimmagadda ramesh kumarleotoplocaal poll war between nimmagadda and ministersnimmagadda ramesh casenimmagadda ramesh kumarnimmagadda ramesh kumar latest newsnimmagadda ramesh kumar latest news todayNimmagadda Ramesh Kumar letter to ap governmentnimmagadda ramesh kumar news todaynimmagadda ramesh kumar retirement datenimmagadda ramesh kumar updatesnimmagadda ramesh kumar updates todaynimmagadda ramesh kumar vs ysrcptelugu news
Previous Post

కూతుళ్లను చంపిన తల్లిదండ్రుల తరఫున సుప్రీం లాయర్!

Next Post

నిమ్మగడ్డపై విషం చిమ్మిన ఛానెళ్లు.. నోర్లు మూశాయి!

Related Posts

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

by లియో డెస్క్
September 19, 2026 5:38 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ ఇప్పుడు...

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాలయ్య డైలాగ్ తో ఇరగదీసాడు | Nandamuri Balakrishna Samarasimha Reddy Dialogue | Leo Entertainment

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist