July 20, 2026 6:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పల్నాడులో వైసీపీ నేతల అరాచకం, కిడ్నాపులు, బెదిరింపులు

గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ నేతలు దాడులుకు తెలతీశారు.

February 11, 2021 at 9:47 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. పోలీసులు కూడా అధికారపార్టీ నేతలకు పూర్తిగా సహకరించడంతో పల్నాడులో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. కడప జిల్లా తరవాత పల్నాడులోని గురజాల, మాచర్లలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. నాలుగోవిడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియనుండటంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ చేయడంలాంటి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. తాజాగా గురజాల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి, బెదిరించి తరవాత వదిలేశారు. మాట వినకపోతే అక్రమ మద్యం కేసులు పెడతామని పోలీసులు వేదిస్తున్నారని అభ్యర్థులు టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

పల్నాడులో వైసీపీ నేతల ఇష్టారాజ్యం..

మాచర్ల నియోజకవర్గంలో 36 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. వీటి సంఖ్య మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది. నామినేషన్లు దాఖలు, ఉపసంహరణకు మరో రెండు రోజులు సమయం ఉండటంతో నామినేషన్లు వేసిన టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గుంటూరు చేరుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ప్రచారంలో పాల్గొనాలని టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక గురజాల నియోజకవర్గం కరాలపాడు, పందిటివారిపాలెంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు అయ్యప్పనగర్‌లో అధికారపార్టీ తప్ప మరొకరిని నామినేషన్‌ వేయనీయలేదు. బ్రాహ్మణపల్లిలో తెలుగుదేశం బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి భర్తను మద్యం కేసులో సంబంధం లేకపోయినా పోలీస్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు బెదిరింపులకు దిగారని తెలుస్తోంది. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అక్రమ మద్యం కేసు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

కిడ్నాప్ చేసి వదిలేశారు..

పల్నాడులో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి నామినేషన్ల ప్రక్రియ ముగిశాక వదిలేస్తున్నారు.బ్రాహ్మణపల్లిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి శివయ్యను ముందుగా పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేత చంద్రారెడ్డి, శివయ్యను జీపులో ఎక్కించుకుని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక శివయ్యను వదిలేశారు. టీడీపీ నేతలపై బెదిరింపులకు దిగడంతో పల్నాడులో చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కేవలం బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడం ద్వారా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ ఈ సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

నివురుగప్పిన నిప్పులా పల్నాడు..

పల్నాడులో స్థానిక ఎన్నికల నేపథక్యంలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పేలా ఉంది. పెదగార్లపాడులో మాజీ సర్పంచ్ అంకులు హత్య తరవాత ప్రాణభయం ఉన్న టీడీపీ నేతలు గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారంతా వారి గ్రామాల్లో సంచరిస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యర్థులు దురాగతాలకు పాల్పడే ప్రమాద ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని టీడీపీ నాయకులు విజ్ఙప్తి చేస్తున్నారు. పల్నాడులో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అయితే సమస్యాత్మక గ్రామాల్లో ఏకగ్రీవాలు జరగడంతో కొంత వరకు హింసకు తావు లేకుండా పోయిందని తెలుస్తోంది.

Must Read ;- కోస్తా జిల్లాల్లో సత్తా చాటిన టీడీపీ.. వైసీపీ నేతల్లో కలవరం

Tags: andhra pradesh panchayatAP local pollsgunturleotoplocal pollspalnaduPanchayat Electionspanchayat nominationstdp activistsysrcpysrcp warnings to tdp candidates
Previous Post

48 పని గంటలు లేదా నాలుగు రోజులు.. కేంద్రం కొత్త ప్రతిపాదన

Next Post

చక్రం తిప్పిన కేకే‌.. మేయర్ అభ్యర్థి ఆయన కుమార్తె విజయలక్ష్మి

Related Posts

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Sobhita Dhulipala Spicy Photos

Lavanya Tripathi

గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్ ప్రైవేటీకరణ ..?

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

టైగర్ సిరీస్ లతో దూకుడు మీదున్న సల్మాన్, కత్రినా

బలి చక్రవర్తి గురించి ఎంత అద్భుతంగా చెప్పారో Unknown Facts about Bali Chakravarthi l Leo Devotional

Anchor Sreemukhi Recent Photos

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ముఖ్య కథనాలు

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist