June 28, 2026 8:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆంధ్రుడా.. ఏదీ నాటి సమైక్య స్ఫూర్తి?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలా రగులుతోంది.. దీనికి బాధ్యలు ఎవరు? ఇంకెవరు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి పక్షాలు.. ఇలా ఎన్నో చెప్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులకు బాధ్యులు.. బాధితులు ‘ప్రజలే’. అందుకు కారణం నాడు నరనరాల్లో ఉప్పొంగిన సమైక్య స్ఫూర్తి.. నేడు మచ్చుకైనా కాన రాకపోవడమే.

February 20, 2021 at 4:55 PM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓ ఆంధ్రుడా.. ఎవరు మన ఆంధ్రప్రదేశ్ ఇంతటి దీనస్థితికి కారకులు అంటే.. తెల్లమొహం వేస్తాడేమో.. లేదా తనకిష్టమైన పార్టీని వెనకేసుకొస్తూ.. మిగిలిన పార్టీలపై తిట్ల దండకం మొదలుపెడతాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల్లో అంతర్గత వ్యూహాలు ఎక్కువైపోయాయి. పైకి మాట్లాడే మాటలను బట్టి రాజకీయ పార్టీల వ్యూహాలను అంచనా వేయలేని స్థితి ఏర్పడింది. అధికార ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండాల్సింది పోయి.. ఆజన్మ శతృత్వం ఏర్పడింది. మనం మనం కొట్టుకుంటే.. పరాయివాడు తన్నుకుపోయినట్టు.. కేంద్రం.. ఈ శతృత్వాన్ని అలుసుగా తీసుకుని చెలరేగిపోతోంది.

ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. ‘మేమంతా తెలుగువారం.. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని నినదించి, కలసి కట్టుగా పోరాడి మరీ ఆంధ్రదేశాన్ని సాధించుకున్న  నాటి పౌరుషం.. నేడు ఎక్కడికి పోయింది! ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదించిన నాటి సమైక్య భావన.. నేడు ఏమైపోయింది! ప్రజల్లో చేవ చచ్చిపోయిందా? పోరాట స్ఫూర్తి నశించిపోయిందా? లేదా.. యథా రాజా.. తథా ప్రజా.. అని అనుకోవాలా? పార్టీలు, నాయకుల్లోని అధికార దాహం,  ప్రజల్లోని ఈ నిర్వీర్య నిస్తేజ భావనే.. కేంద్రానికి బాగా కలిసొచ్చింది. బ్రిటిష్ వారి నుంచి నేర్చుకున్న ‘విభజించి పాలించు’ సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంపై అమలు చేస్తోంది.

Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!

ప్రత్యేక హోదాతో మొదలైన నిర్లక్ష్యం..

2014 ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో పగ్గాలు అందుకున్న మోదీ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెప్పేందుకు తొలుత సందేహించారు. రకరకాల కారణాలు చెబుతూ దాటవేస్తూ వచ్చారు. ఎందుకంటే.. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అన్న భయం. తన మిత్రపక్షం టీడీపీ.. ఎన్డీయేకు దూరమవుతుందేమోనన్న ఆందోళన. కానీ, రెండు మూడేళ్లలోనే ఆయనకు తత్వం బోధపడింది. ఇక్కడ రాజకీయ పార్టీలు కుమ్ములాటలతోనే కాలం గడిపేస్తాయని, ప్రజలకు తమ హక్కుల కోసం పోరాడే అంత ‘టైం’ లేదని తెలుసుకున్నారు. ఆ తర్వాతే ఆయన ప్రభుత్వం.. హోదా ఇవ్వలేం అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేసింది. అయినా.. జనం పట్టించుకోలేదు.

ఇక్కడి ప్రజలకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. అందుకే.. ఆ తర్వాత ఎన్నికల్లో.. టీడీపీని చిత్తుగా ఓడించి.. 11 తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఏ1 ముద్దాయి జగన్ కు పాలనా పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామం.. రాజకీయ చాణక్యులైన మోదీ, షా ద్వయానికి అందివచ్చిన అవకాశంలా మారింది. కేసులను బూచిగా చూపిస్తూ.. జగన్ ను తమ అదుపులో పెట్టుకున్నారు. సుసంపన్నమైన రాష్ట్రాన్ని.. సర్వనాశనం చేసేస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధానిని మొగ్గ దశలోనే తుంచేశారు. రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను తమ రాజకీయ క్రీడలో బలిపశువులను చేశారు. వారి కుటుంబాలను బజారుకీడ్చారు. గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలను పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయేలా చేశారు. కొత్త పరిశ్రమలను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను కూడా దివాలా తీయించి ప్రైవేటుకు అప్పగించే నెపంతో.. కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారు. అందుకు పెద్ద ఉదాహరణే.. విశాఖ ఉక్కు.

Also Read ;- విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు..

విశాఖ ఉక్కు.. కాదా ఆంధ్రుల హక్కు!

ఈ మధ్య విశాఖ వచ్చిన సందర్భంలో మన సీఎం గారు ఓ మాట చెప్పారు. ‘విశాఖ ఉక్కుపై కేంద్రానిదే హక్కు’ అని. అంటే.. ఇది ఆంధ్రుల హక్కు కాదని ఆయన ఉద్దేశమా? ఈ దిశగా జనం మనసు మార్చి.. ప్రైవేటుకు అప్పగించేసే ప్రక్రియలో కేంద్రానికి సహకరిస్తున్నారని భావించవచ్చా? అంటే.. ఔననే అనిపిస్తోంది. సుదీర్గ ఉద్యమంతో ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఈ రోజు ప్రైవేటు పరం పేరుతో కాజేసేందుకు తెరవెనుక భారీ కుట్ర జరుగుతోందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో సూత్రధారులు, అమలులో ప్రధాన పాత్రధారులు.. సీఎం జగన్, ఎంసీ విజయసాయిరెడ్డి అనేది విశ్లేషకుల అనుమానం. జరుగుతున్న పరిణామాలన్నీ అందుకు తగ్గట్లుగానే ఉంటున్నాయి.

ఏడాది క్రితమే.. కొరియా సంస్థ ‘పోస్కో’ ప్రతినిధులు.. విజయసాయి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారిని కలశారు. తొలుత బుకాయించినా.. ఆ తర్వాత జగనే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరించడం తెలిసిందే. ఇప్పుడు ‘పోస్కో’ సంస్థకే విశాఖ ఉక్కును అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు పాతిక లక్షల కోట్ల విలువైన స్టీల్ ఫ్యాక్టరీని కేవలం 500 కోట్లకు ప్రైవేటు పరం చేసేస్తారంటున్నారు. మరీ ఇంత తక్కువకే అప్పగించేయడం వెనుక.. ఎన్ని వేల కోట్లు చేతులు మారాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read ;- విశాఖ ఉక్కుపై జ‌గ‌న్‌ది కుట్రే.. ఆధారాలతో వెల్లడించిన ప‌ట్టాభి

విజయసాయీ పాదయాత్ర అంట!

తాము పనిచేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనాలు చేకూర్చడానికే అని బల్లగుద్ది చెప్తున్నారు రాష్ట్ర అధికార గణం. దానికి తగ్గట్లుగానే పైకి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. లోలోపల తతంగమంతా నడిపించేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తతంగం అంతటినీ ఎంపీ విజయసాయిరెడ్డే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని కూడా అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూ.. ఢిల్లీలో పొర్లుదండాలు పెట్టి మరీ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

విశాఖలో ముదురుతున్న ఉద్యమంతో ప్రతిపక్షాలు ఎక్కడ లబ్ది పొందుతాయోనన్న భావనతో.. తాము కూడా ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు నటిస్తున్నారు. త్వరలో జరగనున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తమపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే.. విజయసాయి పాదయాత్ర మొదలెట్టారు. నగరంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ కవర్ చేసే విధంగా దీనికి రూట్ మ్యప్ రూపొందించారు. ఆయన చేసే పాదయాత్ర.. విశాఖ ఉక్కు కోసమా.. ఓటర్ల మెప్పు కోసమా అనేది దీన్ని బట్టే తెలిసిపోతోంది. విశాఖ ఉక్కు కోసమే అయితే.. తన మీదున్న కేసుల మాఫీ కోసం ఢిల్లీలో రోజూ ఆయన పెట్టే పొర్లుదండాలు.. ఈ ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, విశాఖ ఉక్కు రక్షణ కోసం పక్కన పెట్టొచ్చుగా! కానీ, ఆయన ఆ పని చేయరు. ఇక్కడి కొచ్చి పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకే యత్నిస్తారు. ప్రజల్లో దీనిపై అయోమయం సృష్టించేందుకే ప్రయత్నిస్తారు.

కొరవడిన సమైక్య భావన

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కచ్చితంగా ప్రజలదే బాధ్యత. ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉన్నా.. ప్రజలు పాలకులపై తిరగబడేవారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించేవారు. అక్కడి రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసికట్టుగా పోరాడేవి. అందుకే కేంద్రం కూడా వేరే రాష్ట్రాల్లో జోక్యం చేసుకోదు. ఇక్కడి ప్రజలు కులాలు, ప్రాంతాల వారీగా విడిపోయారు. అందుకే నాయకులు కూడా వీరిపై ఆ అస్త్రాలనే ప్రయోగిస్తున్నారు.

అమరావతి విషయంలో రైతులపై కులం ముద్ర వేశారు. వారికి ఇతర ప్రాంతాల నుంచి మద్దతు రాకుండా చేయడంలో విజయవంతమయ్యారు. ఏడాదికి పైగా మన రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆ ఉద్యమానికి.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి స్పందన కరువైంది. అదే రాష్ట్రమంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించి ఉంటే.. ప్రభుత్వం ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టేదా! ఎక్కడో ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల కోసం ర్యాలీలు తీస్తున్న ఇక్కడి రైతులు.. మన అమరావతి రైతులకు మాత్రం సంఘీభావం ప్రకటించరు. ఎందుకంటే.. అది తమ ప్రాంతం కాదు కాబట్టి.

అలాగే.. విశాఖ ఉక్కు ఉద్యమం.. ఉత్తరాంధ్రకే పరిమితమైపోయింది. దాని కోసం మిగిలిన ప్రాంతాల ప్రజలు స్పందించరు. తమ మెడపైకి కత్తి వస్తే తప్ప స్పందించని ప్రజల వైఖరే.. ప్రభుత్వాల చేతికి బలమైన ఆయుధంలా మారింది. మనమిచ్చిన కత్తితో మన పీకే కోసేందుకు తెగబడుతున్నారు మన పాలకులు. ఇంత జరుగుతున్నా.. మనకెందుకులే అనుకుంటూ చేవ చచ్చి బతికేసే ప్రజలున్నంత వరకు పాలకులు మారరు. రాష్ట్రం బాగుపడదు.

Tags: #Amaravatiamaravati farmers protestandhra pradeshleotopvijaysai reddy padayatravijaysai reddy padayatra for vizag steel plantvishaka ukku andhrula hakkuvishakapatnam steel plant privatisationvizag steel plant privatisation
Previous Post

కపిల్ దేవ్ ’83’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

Next Post

చార్మీ బైక్ పై రౌడీ హీరో రైడింగ్

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist