April 24, 2026 11:26 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అమెరికాలోనూ త్వరలో కొవాగ్జిన్.. US FDA‌కు మాస్టర్ ఫైల్ సమర్పణ

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అమెరికాలో వినియోగానికి సంబంధించి కీలక ముందడగు పడింది.

May 25, 2021 at 4:56 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అమెరికాలో వినియోగానికి సంబంధించి కీలక ముందడగు పడింది. అమెరికా విపణిలో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బయోటెక్ అమెరికాలోని ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ఆక్యుజెన్‌తో గత ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.అప్పటి నుంచి మొదలైన ఈ ప్రక్రియలో తాజాగా మరో కీలక అడుగు పడింది.కొవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్‌ను అక్యూజెన్ సంస్థ సహకారంతో అక్కడి ఫుడ్ అండ్ డగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కి సమర్పించింది.అత్యవసర వినియోగానికి సంబంధించి ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే అమెరికాలోనూ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది.అనుమతుల ప్రక్రియలో భాగంగా బయోలాజికల్ లైసెన్స్ అప్లికేషన్‌కు,CMC(కెమిస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, కంట్రోల్)కి సంబంధించి సమాచారం మొత్తం అందించింది.మూడో దశ ట్రయల్స్‌కి సంబధించి భారత్ బయోటెక్ సమర్పించిన తరవాత FDA సమీక్ష జరపనుంది. అయితే ఈ అనుమతుల ప్రక్రియకు కావాల్సిన సమాచారం 90 శాతం వరకు సమర్పించామని ఆక్యుజెన్ వెల్లడించింది.

11దేశాల్లో అనుమతుల ప్రక్రియ..

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన వ్యాక్సిన్ల జాబితాలో చోటు దొరకలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్యుజెన్ ప్రకటన కీలకంగా మారిందని చెప్పవచ్చు.పూర్తి భారతీయ వ్యాక్సిన్‌గా ఉన్న కోవాగ్జిన్‌కు బ్రెజిల్,హంగేరీ తదితర 14 దేశాల్లో అనుమతులు తుది దశకు చేరకున్నాయి.అనుమతులు వస్తే కొవాగ్జిన్ అంతర్జాతీయ వినియోగానికి దాదాపుగా లైన్ క్లియర్ అవుతుందని చెప్పవచ్చు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా భారత్ బయోటెక్ ఇప్పటికే గుర్తింపు కోసం దరఖాస్తు చేయడంతో పాటు 90 శాతం సమాచారాన్ని అందించింది.జూన్ నాటికి పూర్తి సమాచారం సమర్పించనుంది.ఈ అనుమతి వస్తే మరో 11దేశాలతో ఇప్పటికే కుదిరిన ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్ వాణిజ్యపరంగా ఎగుమతులు చేసే వీలుంటుంది.కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో కేసులు విపరీతంగా పెరగడం,ఉత్తత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నందున భారత్ బయోటెక్ సంస్థ ప్రస్తుతానికి వాణిజ్యపరంగా వ్యాక్సిన్ ఎగుమతులను నిలిపి వేసింది. దేశంలో అవసరమైన వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించింది.భారత్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్ బయోటెక్‌తో డేటా మార్పిడి విషయంలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టిందని,  ఒప్పదం కొనసాగుతుందని ఆక్యుజెన్ ఛైర్మన్ డాక్టర్ శంకర్ ముసునూరి వ్యాఖ్యానించారు.

ఇక అమెరికాలో ఆక్యుజెన్ సహకారంతో కొవాగ్జిన్ టీకా విక్రయాలకు అనుమతి వస్తే వచ్చిన లాభాల్లో 45 శాతం ఆక్యుజెన్ తీసుకోగా,మిగిలిన సొమ్ము భారత్ బయోటెక్‌కు లభిస్తుంది.అమెరికా నుంచి కొవిడ్‌ను తరిమికొట్టేందుకు కొవాగ్జిన్ మంచి పరిష్కారం అవుతుందని ఆక్యుజెన్ చైర్మన్ డాక్టర్ శంకర్ ముసునూరి గతంలోనే వ్యాఖ్యానించారు.కాగా తెలుగు మూలాలు ఉన్న డా.శంకర్ ముసునూరి ఆక్యుజెన్ కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా ఉండడంతో పాటు న్యూరాన్ కంపెనీ వ్యవస్థాపకులుగా ఉన్నారు.చిన్న సంస్థగా ఏర్పాటైన ఆక్యుజెన్ ఇప్పుడు అమెరికాలోని ప్రముఖ బయోటెక్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

Must Read వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్-19.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం

Tags: covaxin master file submitted to us fdaEditorspickleotoptelugu news
Previous Post

అమిత్ షాకు నారా లోకేశ్ లేఖ : పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ!

Next Post

45 నిముషాల్లోనే మంటలు అదుపు.. అంతా క్షేమం

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

గ్రేటర్ పై కమలం నజర్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తయార్

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist