July 13, 2026 6:06 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్-19.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం

వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)నుంచే కరోనా వైరస్ పుట్టిందని,ఆ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అస్వస్థతకు గురయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

May 24, 2021 at 3:55 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది,ఎలా పుట్టందనే అంశంపై ఇప్పటికే పలు వాదనలున్నాయి. గబ్బిలాల నుంచి,అపరిశుభ్రంగా ఉన్న మాంసాహారం నుంచి పుట్టిందని,సహజసిద్ధంగా వైరస్ పుట్టిందని ఓవైపు చర్చ నడుస్తుండగా చైనా ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీకైందనే చర్చకూడా ఉంది.ఈ తరుణంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.ఈ కథనం ప్రకారం వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)నుంచి పుట్టిందని,ఆ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అస్వస్థతకు గురయ్యారని, చికిత్స కోసం ప్రభుత్వానికి విన్నవించారని  ప్రచురించింది.ఈ అంశంతోపాటు ఆ ల్యాబ్‌లో పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వారికి సంబంధించి ఓ నిఘా రిపోర్టుకు సంబంధించిన అంశాలను కూడా ఆ పత్రిక ప్రచురించింది.కాగా కరోనా పుట్టుక,వ్యాప్తి,మూలాలకు సంబంధించి జాయింట్ కమిషన్,ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి ముందురోజు ఈ రిపోర్టు వెల్లడి కావడం సంచలనం రేపింది.

వుహాన్ వైరస్‌ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు

కాగా కరోనా వైరస్‌కు సంబంధించి గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు.కరోనా వైరస్‌ను ట్రంప్ చైనా వైరస్,వుహాన్ వైరస్‌గా పిలిచారు.దీంతో చైనా అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వైరస్ మూలాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్యసంస్థ పరిశోధన చేసింది.అయితే చైనా సహకరించలేదనే ఆరోపణలూ వచ్చాయి.కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందనేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించడంతో పలు విమర్శలు తలెత్తాయి.ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధి నుంచి తప్పుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాఆ నిర్ణయం అమలయ్యే సమయానికి అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక కావడంతో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొనసాగేందుకు నిర్ణయించింది.అయితే కరోనా వైరస్ విషయంలో బైడెన్ ప్రభుత్వం కూడా పలు అనుమానాలను వ్యక్తం చేసింది.తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఇంటిలిజెన్స్ నివేదికపై ఇంకా వైట్ హౌస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా కరోనా వైరస్ మూలాల దర్యాప్తుపై బైడెన్ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్న్ వ్యాఖ్యానించారు.కొవిడ్-19 మూలాలపై జరుగుతున్న దర్యాప్తులో రాజకీయాలకు తావివ్వకూడదని,డబ్ల్యూహెచ్ఓ,ఇతర దేశాల నిపుణులతో కలిసి అమెరికా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

ముగ్గురు పరిశోధకులకు అస్వస్థత

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో మరో అంశం కూడా చర్చకు కారణమైంది.ల్యాబ్‌లో ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురికావడంతోపాటు దీనిపై పక్కా ఆధారాలు కోసం లోతైన దర్యాప్తు,అధ్యయనం అవసరమని ఓ అధికారి చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.కాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది.గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలను గుర్తు చేసింది.కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందనేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా అమెరికా ఇప్పటికీ వివాదం కొనసాగిస్తోందని వ్యాఖ్యానించింది.కాగా దీనిపై మరింత దర్యాప్తు అవసరమని స్వీడన్,కెనడా,ఫ్రాన్స్ తదితర దేశాలు డిమాండ్ చేశాయి. ఇక గతంలోనూ ఆస్ట్రేలియా సైస్స్ మేగజైన్ ఓ కథనాన్ని ప్రచురిచింది.కరోనాతో జీవాయుధాల తయారీపై చైనాలో 2015లోనే చర్చ జరిగిందని ఓ కథనం ప్రచురించింది.వీరితోపాటు కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రొఫెసర్,భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా,ప్రముఖ సైన్స్ రచయిత నికొలస్ వెడ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. గబ్బిలాల్లోని కరోనా వైరస్‌ను జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీతో మానవ కణజాలాల్లకి ప్రవేశపెట్టడంపై పరిశోధనలు జరుగుతున్ననేపథ్యంలో వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు రాలేదని ఎందుకు అనుకోవాలనే సందేహాన్ని నికొలస్‌ వ్యక్తం చేశారు.మరోవైపు ఈ అనుమానాలపై లోతైన దర్యాప్తు,అధ్యయనం జరగాలని పరిశోధకులు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు.

Must Read ;- కరోనాకు తోడు మరిన్ని.. యూపీలో ఎల్లో ఫంగస్ కేసు

Tags: corona birth placecovid 19 birth placecovid 19 latest newscovid 19 wikipediaEditorspicktelugu newsvyuhan abtest newswall street journal published item covid -19 came from wivwall street latest newswiv
Previous Post

తెలంగాణలో మరోవారం లాక్ డౌన్? : ఆ శాఖలకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం

Next Post

బ్రదర్స్ డే సందర్భంగా తన బ్రదర్స్ ఫోటో షేర్ చేసిన మెగాస్టార్

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చక్ర (రివ్యూ)

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ?

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ప్రకాష్ రాజ్ వర్గం రాజీనామా నిర్ణయం

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist