May 20, 2026 10:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రేవంత్ స‌త్తా.. ‘ఇంద్ర‌వెల్లి’ గ్రాండ్ స‌క్సెస్‌

ద‌ళిత గిరిజ‌న దండోరా పేరిట ఇంద్ర‌వెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు జ‌నం పోటెత్తారు. ఈ స‌భ స‌క్సెస్ ద్వారా రేవంత్ రెడ్డి త‌న స‌త్తా ఏ పాటితో నిరూపించుకున్నార‌నే చెప్పాలి.

August 9, 2021 at 6:21 PM
in Latest News, Politics, Telangana
Dalit Girijana Dandora Grand Success In Indravelli
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Dalit Girijana Dandora Grand Success In Indravelli :

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్ష (టీ పీసీసీ) ప‌ద‌వి రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తీసుకున్న‌ నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని మ‌రోమారు నిరూపిత‌మైంది. రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన ఇంద్ర‌వెల్లి స‌భ అనుకున్న దాని కంటే కూడా గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. ద‌ళిత గిరిజ‌న దండోరా పేరిట రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ స‌భ‌కు ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి గిరిజ‌నులు, ఆదివాసీలు, ద‌ళితులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఇక రేవంత్ నింపిన జోష్ తో రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంద్ర‌వెల్లికి పోటెత్తాయి. పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత‌లంతా కూడా ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌ ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు ఈ స‌భ‌లో క‌నిపించ‌క‌పోయినా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. స‌భ‌ను స‌క్సెస్ చేయ‌డంపై దృష్టి సారించిన పార్టీ శ్రేణులు.. అస‌లు ఏఏ నేత‌లు వ‌చ్చారు? ఎవ‌రు రాలేదు? అన్న విష‌యాన్నే మ‌రిచిపోయి కేరింత‌లు కొట్టారు. మొత్తంగా రేవంత్ మేనియాతో ఇంద్ర‌వెల్లి స‌భ గ్రాండ్ స‌క్సెస్ గా అయ్యింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ల‌క్ష మందికి ఒక్క త‌ల‌ త‌గ్గినా..

ఇంద్ర‌వెల్లి స‌భ‌ను ముందుగానే ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి.. స‌భ‌కు లక్ష మందికి త‌గ్గ‌కుండా హాజ‌ర‌వుతార‌ని ప్ర‌కటించారు. రేవంత్ అనుకున్న‌ట్లుగానే ఇంద్ర‌వెల్లి స‌భ‌కు ఇటు పార్టీ శ్రేణుల‌తో పాటు అటు దళితులు, గిరిజ‌నులు, ఆదివాసీలు పోటెత్తారు. ఈ జ‌న సందోహాన్ని చూసిన రేవంత్.. స‌భ‌కు వ‌చ్చిన వారి సంఖ్య ల‌క్ష‌కు ఒక్క త‌ల త‌క్కువ‌గా ఉన్నా త‌ల వంచుతానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. స‌భ‌కు వ‌స్తున్న సామాన్య జనాన్ని కేసీఆర్ స‌ర్కారు ఎక్క‌డిక‌క్క‌డ నిలిపేసింద‌ని రేవంత్ ఆరోపించారు. ఇక కేసీఆర్ స‌ర్కారుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఏకంగా బొంద పెడ‌తామంటూ త‌న‌దైన శైలి ప్ర‌క‌ట‌న‌లు చేశారు. కేసీఆర్ ఆదేశాల‌తో పోలీసులు ర‌జాకార్ల‌కు మించి దుర్మార్గాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కూడా రేవంత్ ఆరోపించారు. ద‌ళిత బంధు పథ‌కాన్ని ప్ర‌స్తావించిన రేవంత్.. టీఆర్ఎస్ కు చెందిన ప్ర‌తి ఎమ్మెల్యేను ప‌థ‌కం కోసం నిల‌దీయాల‌ని, ప‌థ‌కం రావాలంటే మీరు కూడా రాజీనామా చేయండ‌ని ఒత్తిడి తీసుకురావాల‌ని కూడా ఆయ‌న పిలుపు ఇచ్చారు. ద‌ళితుల‌కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింద‌న్న టీఆర్ఎస్ ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టిన రేవంత్.. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తో మొద‌లెట్టి.. మాజీ రాష్ట్ర‌ప‌తి నారాయ‌ణ‌న్‌, లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్‌, ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ సీఎం దామోద‌రం సంజీవ‌య్య‌, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, టీసీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, కాంగ్రెస్ పార్టీ మ‌హారాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ, ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ త‌దిత‌రుల పేర్ల‌ను వ‌రుస పెట్టి మ‌రీ ప్ర‌స్తావించారు. ఇదిలా ఉంటే.. ఈ కార్య‌క్ర‌మానికి రోడ్డు వెంటా న‌డుచుకుంటూ వ‌స్తున్న గిరిజ‌న‌, ద‌ళిత‌, ఆదివాసీలకు చెందిన ఓ వీడియోను రేవంత్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

Must Read ;- అక్క‌డ‌ టీఆర్ఎస్ ఓడితే!.. ద‌ళిత బంధు ఆగిన‌ట్టే!

Police stop the vehicles far from the ground….People are made to walk more than three kilometres to reach the ground.
They are my inspiration
They are my hope
They are my strength #ChaloIndravelli#DalitaGirijanaAtmagowravaDandora pic.twitter.com/3HUbOyQ8pR

— Revanth Reddy (@revanth_anumula) August 9, 2021

త‌ళుక్కుమ‌న్న కొండా.. మెరిసిన సీత‌క్క‌

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత ప‌లు పార్టీలు మారి.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని స్థితికి చేరిన కొండా సురేఖ ఇంద్ర‌వెల్లి స‌భ‌లో త‌ళుక్కున మెరిశారు. చాలా కాలం పాటు అస‌లు బ‌య‌ట‌కే క‌నిపించ‌ని సురేఖ‌.. ఇంద్ర‌వెల్లి చేరుకున్న రేవంత్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కొండా సురేఖ క‌నిపించ‌గానే.. మ‌ళ్లీ ఆమె త‌న సొంత గూటికి చేరింద‌న్న దిశ‌గా కార్య‌క‌ర్త‌ల హోరు వినిపించింది. ఇక ఇంద్ర‌వెల్లి స‌భ‌లో ఎమ్మెల్యే సీత‌క్క అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన వైనం కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. రేవంత్ కు స్వాగ‌త ప‌లికిన ద‌గ్గ‌రి నుంచి స‌భ నిర్వ‌హ‌ణ మొత్తం అన్నీ సీత‌క్కే చూసుకున్నారు. రేవంత్ కూడా సీత‌క్క‌కు అమిత‌మైన ప్రాధాన్యం ఇచ్చిన వైనం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పీసీసీ రేసులో వెనుక‌బ‌డ్డ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మిన‌హా పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లంతా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

Tags: #TheLeoNewschallo indravellicongressCongress to mobilise 1 lakhDalit Girijana Atma Gourava Dandoradalit girijana dandoraDalit Girijana Dandora Grand Success In IndravelliDalita and Girijana dandorahyderabadhyderabad latest newshyderabad newshyderabad today newsidravelliindraveliIndravelliIndravelli Martyrs Memorialkonda surekhaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleotopmla seethakkaPublic Meetrahul gandhiRevanth Reddyseetakkat congresstelanganatelangana latest newstelangana newstelangana pradesh congress committee (tpcc)telugu newsTPCCTPCC president Revanth Reddy. International Adivasi Day
Previous Post

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

Next Post

రాజు గారిని అరెస్ట్ చేయ‌డ‌మే లక్ష్యం

Related Posts

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

Janhvi Kapoor looking hot in Saree

సత్తెనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట.. సందిగ్ధంలో అధిష్టానం

‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ వదిలేది అప్పుడే.. !

50 కోట్ల మార్క్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న‌ బంగార్రాజు

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist