June 3, 2026 11:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

“పోర్టు’’ నెల్లూరుకు కిరీటమైతే.. ప్రకాశానికి టోపీ నేనా..?

రామాయపట్నం పోర్టుతో ప్రకాశం దశ మారుతుందనుకున్న జిల్లా వాసుల కోరిక  నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే పోర్టు ఇక్కడయితే పరిశ్రమలు పక్క జిల్లాలో ఏర్పాటు కానున్నాయి.

November 23, 2020 at 3:08 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దశాబ్ధాలుగా ప్రకాశం జిల్లా నేల పేదరికాన్ని, వలస కూలీల ఆత్మఘోషను, కరవుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను, మేత కూడా దొరకక కబేళాలకు తరలివెళ్తున్న పశువులను.., వెలిగొండ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేసిన రాజకీయ పార్టీలను చూస్తూనే ఉంది. మొన్నటి వరకూ వెలిగొండ ప్రాజెక్టు పేరుతో రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీనీడలో చిక్కుకుని నష్టపోయిన జిల్లాలో.. ఇప్పుడు రామాయపట్నం పోర్టు కూడా అమరావతి రాజధానిలా  భ్రమరావతి కానుందా..? అనే అనుమానాలు తెలెత్తుతున్నాయి. 2014 ఎన్నికల ముందు వరకూ రాజకీయ పార్టీలు ప్రకాశం ప్రజలకు టోపీ పెట్టడానికి వెలిగొండ పేరు చెప్పేవారు, ఇప్పుడు ఆ పేరు పక్కనే రామాయపట్నం పోర్టు అనే పేరు కొత్తగా వచ్చిచేరింది అంటే..  రాజకీయ విమర్శ కానే కాదు. సజీవం సాక్ష్యం ఇది.

2019లో బాబుకు ప్రజలిచ్చిన సమాధానం..!

2014 ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాలో ఏమో దుగరాజపట్నం పోర్టు అని, ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టగానే రామాయపట్నం పోర్టు అని బాబు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. వైసీపీకి బలమైన ప్రకాశం జిల్లాలో బాబుకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కానీ, 2014 జూన్‌లో సీఎం అయిన చంద్రబాబుకి 2019 జనవరి 9 వరకు శంకుస్థాపన చేయడానికి సమయం సరిపోలేదు. దీనికి సమాధానంగా 2019లో ఒంగోలు ఎంపీ స్థానంలో ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి టీడీపీకి ఇచ్చి.., మిగతా 6 వైసీపీని గెలిపించి.., ఎంపీ స్థానాన్ని కూడా ఎన్నడూ లేనట్లు 2,14, 851 ఓట్లతో వైసీపీకి కట్టబెట్టి ప్రజలు గుణపాఠం చెప్పారు.

వైసీపీ ఏకంగా టోపీనే పెట్టేస్తోందా..?

బాబు ఏదో శంకుస్థాపన రాయి మాత్రమే వేస్తే.., ఇప్పుడు వైసీపీ ఏకంగా టోపీనే పెట్టబోతోంది అని ప్రకాశం జిల్లా ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాకు అన్యాయం జరుగుతోందని  సాక్షాత్తూ కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డినే ప్రశ్నిస్తున్నా  జిల్లా వైసీపీ నేతలంతా గప్ చుప్‌గా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రాథమికంగా పోర్టు కోసం 802 ఎకరాలు కావాలని, ఆ తర్వాత మరో 1,200 ఎకరాలు, మొత్తంగా పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే నాటికి మొత్తంగా 3,420 ఎకరాలు కావాలని పోర్టు అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. వారు ఓకే అన్నారు. రామాయపట్నం పోర్టు కోసం ప్రకాశం జిల్లాలో మొత్తం 3,773 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనిలో పోర్టుకే 3,420 పోతే, మిగిలింది పరిశ్రమల స్థాపనకు. అదే పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాత్రం పరిశ్రమల కోసం ఏపీఐఐసీ ద్వారా 6,500 ఎకరాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోర్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రకాశం జిల్లాలో కొద్ది   ఎకరాల్లో పరిశ్రమలు.., ఒక్క ఎకరా భూమి కూడా పోర్టు కోసం త్యాగం చేయని నెల్లూరు జిల్లాలో మాత్రం 6,500 ఎకరాల్లో పరిశ్రమల స్థాపన. ఇదేం న్యాయం.

పోర్టు మాత్రమే జిల్లాలో ఉండి అభివృద్ధి అంతా నెల్లూరు జిల్లా పరిధిలో జరిగేలా అధికార పార్టీలోని నెల్లూరు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మన  ప్రయోజనాలు మన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోరా.. అని వారం క్రితం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ని వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట ప్రశ్నించారు. మధ్యలో జోక్యం చేసుకున్న పోర్టు సి.ఈ.ఓ అంతగా ఇబ్బంది అయితే.., పోర్టును నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తామనే మాట అనడంతో  ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా పోర్టును ఎక్కడ బడితే అక్కడ ఏర్పాటు చేయడానికి అదేమీ ఆర్.టి.సి బస్టాండ్ కాదని రాజకీయ నాయకులు, అధికారులకు అందరికీ తెలుసు. పోర్టు కూడా నెల్లూరు జిల్లాలోనే పెట్టుకోండి అని మానుగుంట అన్నా వారు తీసుకెల్లే పరిస్థితి లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఎంత ప్రశ్నించినా  ప్రకాశం జిల్లాలోని ఇద్దరు మంత్రులు, మిగతా 11 ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా వారం అయినా ఈ రోజుకీ పెదవి విప్పలేదు. ప్రకాశం భవిష్యత్తును పోర్టు పేరుతో నెల్లూరు జిల్లాకు ఇచ్చేశారని, ఇక చేసేది ఏమీ లేదని , చెప్పినా అధిష్టానం వినదని మౌనం దాల్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒక్క ఎకరా కూడా ఎందుకు తీసుకోలేదు..?

రామాయపట్నం పోర్టు  కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలంలో నిర్మాణం కాబోతోంది. కానీ, ఆ మండలంలో ఇప్పటి వరకూ ఎ.పి.ఐ.ఐ.సి భూములు సేకరించడం లేదు. ఇప్పుడు ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే పోర్టు ఉన్న ప్రాంతంలోని భూముల్ని భవిష్యత్తులో అమరావతిలో కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే భవిష్యత్తులో కోట్లలో రియల్ ఎస్టేట్ ద్వారా అమ్మడానికి రాజకీయ నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు ప్లాన్లు వేశారా?? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

రామాయపట్నం పోర్టు నిర్మాణం  ప్రకాశం జిల్లా బతుకును మారుస్తుందో..? లేక వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట అనుమానించినట్లు ప్రకాశం జిల్లాకు టోపీ అవుతుందో చూడాలి… కాలమే దీనికి సమాధానం చెపుతుంది..!

Tags: no use for prakasam disctrict with ramaya patnam porttelugu news
Previous Post

మాల్దీవుల తీరాన్ని తాకిన భారతీయ అందాలు

Next Post

వాటర్ అండ్ పవర్ ఫ్రీ: మేనిఫెస్టో విడుద‌ల చేసిన కేసీఆర్

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

యానిమల్ (రివ్యూ)

Actress Pragathi Latest Pics Going Viral

సాక్షి పత్రిక మూత..?? 650 కోట్ల స్కామ్‌తో భారతి అడ్డంగా బుక్‌..!!

బుల్లెట్ నర్సన్న ప్రస్థానం ఇదే..

సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?

Shivani Narayanan very beautiful and spicy photos gallery

నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఖాతాల్లో తల్లికివందనం నగదు

‘క్రాక్’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది

సిద్దార్థ్ శుక్లా మరణంపై అనుమానాలు?

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist