September 6, 2026 8:21 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖకు నలుగురు డిప్యూటీ మేయర్లు!

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాక ... డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త విధానాన్ని విశాఖలో అమలు చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది

March 14, 2021 at 10:43 AM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాక … డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త విధానాన్ని విశాఖలో అమలు చేసేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మేయర్ అభ్యర్థిగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ.. వారిని పక్కనపెట్టి మంత్రి మొత్తంశెట్టి తన కుమార్తెకు ఆ హోదా కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ కేడర్ లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారిని పక్కనపెట్టి నిన్నకాక మొన్న రాజకీయాలు ప్రారంభించి, గెలుపొందిన వెంటనే మేయర్ లాంటి ఉన్నత పదవిని కట్టబెట్టడం వల్ల పార్టీలో సీనియర్లు ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా డిప్యూటీ సీఎం లాంటి వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

నలుగురికి డిప్యూటీ మేయర్ అవకాశం…

దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ల నియామకాన్ని జగన్ సర్కార్ అమలు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో గ్రేటర్ విశాఖలో డిప్యూటీ మేయర్ లను నియమించాలని పార్టీ భావిస్తున్నట్టు ఆ పార్టీలో ముఖ్యుల ద్వారా తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లు ఒకరికి మరో రెండున్నరేళ్లు ఇంకొకరికి మేయర్గా అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నలుగురు డిప్యూటీ మేయర్ లను నియమించడం వల్ల ఎక్కువమందికి ఈ హోదా, ఉపాధి, కల్పించినట్లు అవుతుందని ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ప్రచారంలో ఉంది. ఈ విధంగా చేయడం వల్ల అసంతృప్తులకు అవకాశం ఉండదని, తరువాత తమకు అవకాశం వస్తుందని ఓపిక గా ఎదురు చూస్తారు అని ఆ పార్టీ నేతల ఉద్దేశంగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు విశాఖ మేయర్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేదని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో సాధించిన సీట్ల ఆధారంగా ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read ;- అమీతుమీకు కార్మిక సంఘాలు సిద్ధం.. 25 తరువాత ఏ క్షణంలోనైనా విశాఖ ఉక్కులో సమ్మె

బీసీ జనరల్ కు కేటాయింపు..

విశాఖ మేయర్ స్థానాన్ని బిసి జనరల్ కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ అధికారపార్టీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది పోలింగ్ ముగిసినా బయటకు వెల్లడి కాలేదు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలకు అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే బీసీ మహిళను ఆస్థానంలో కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంశీకృష్ణ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ప్రధానంగా 21 వ వార్డు అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ప్రాంతానికి చెందిన శరగడం చిన అప్పలనాయుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీకృష్ణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ఇద్దరు అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దాని వెనుక పథకం ప్రకారం ఒక కుట్ర కూడా జరిగిందని విమర్శలు పార్టీ కార్యకర్తల నోటివెంట వినిపిస్తోంది.

మేయర్ పీఠాన్ని కానుకగా…

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విశాఖ మేయర్ పీఠాన్ని కానుకగా ఇస్తామని టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం ప్రకటించారు. ఇప్పటికే రకరకాల సమీకరణాలు చేసుకున్న ఆ పార్టీ నేతలు మేయర్ స్థానం దక్కించుకోవడం ఖాయమని నిర్ణయానికి వచ్చారు. విశాఖలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని వార్డులలో పరిస్థితులను స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల్లో నిర్లక్ష్యం, పంపిణీల వ్యవహారంలో కక్కుర్తి ప్రదర్శిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న ఆయన క్షణాల్లో అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి క్లాస్ పీకారు. అవసరమైన అభ్యర్థులకు అదనపు సాయం కూడా చేశారు. ఓటింగ్ సరళిపైన ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి అనుకూల ఓట్లు పోలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎంతో అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా ఒకరకంగా పోలింగ్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్సిపి మెరుగైన స్ట్రాటజీని ఫాలో అయ్యిందని జివిఎంసి ఎన్నికలను నిశితంగా పరిశీలించిన వారికి ఇట్టే అర్థమవుతుంది.

Must Read ;- గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

Tags: andhra cm ys jaganap cm jagan politicsap muncipal electionsap muncipal elections in march as scheduledap politicsap tdpap ysrcpdeputy mayersdeputy mayers vishakaEditorspickfour deputy mayersfour deputy mayers in vishaka corporationfour deputy mayers newsfour deputy mayers vishakagreater visakhagreater visakha municipal corporationgreater visakha municipal corporation gvmcgreater visakhapatnamGreater Visakhapatnam Municipal corporationgreater visakhapatnam municipal corporation addressgreater visakhapatnam municipal corporation professional taxgreater visakhapatnam municipal corporation property taxgreater visakhapatnam municipal corporation trade licencegreater visakhapatnam municipal corporation wardsgreater vishaka gretest news greater visakhapatnam municipal corporationgreater vishaka municipal corporationleotopminicipal elections in vishakaTDP chief chandrababu naidutelugu newsthe leo news teluguvizag municipal elections
Previous Post

మెగాస్టార్ ‘ఆచార్య’ తో సల్లూభాయ్ ‘రాధే’ ఢీ

Next Post

‘రౌడీ బేబీ’ టైటిల్ ఎందుకు మారుతోంది?

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist