May 2, 2026 11:21 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

అంతా విదేశీ ప్రైవేటు సంస్థల చేతికి.. 5 పైసలకే వాహన డేటా అమ్మకం

దేశంలోని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు విదేశీ ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లాయని, చాలా తక్కువ మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఈ వివరాలు పొందేందుకు అనుమతి ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి.

April 15, 2021 at 6:30 AM
in Editors Pick, General
Govt Sold Vehicles and Driving Licences Data - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలోని వాహనాల వివరాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు విదేశీ ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లాయని, చాలా తక్కువ మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఈ వివరాలు పొందేందుకు అనుమతి ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. 2019లోనే కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్ ఎంపీ హుసేన్ దాల్వయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిస్తూ దాదాపు రూ.65కోట్లకు ఈ వివరాలు పొందేందుకు అనుమతించామని, రూ.25 కోట్లకు వాహన యజమానుల వివరాలు, రూ.15కోట్లకు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు పొందేందుకు అనుమతించినట్టు చెప్పారు. చట్ట పరిధిలోనే ఈ అనుమతి ఉందని, గత ప్రభుత్వ హయాంలోనే ఈ అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. ఇక్కడే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం చెప్పినంత వరకు బాగానే ఉన్నా సదరు ప్రైవేటు సంస్థల వద్ద డేటా ఎంత భద్రంగా ఉంటుందనేది సందేహాస్పదంగా మారింది.

Govt Sold Vehicles and Driving Licences Data :

 చట్టభద్రమా లేక ప్రైవసీకి భంగమా?

ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తులకు చేరడం చట్టభద్రమా లేక ప్రైవసీకి భంగమా అనే చర్చ కూడా నడుస్తోంది. 2014 మార్చిలో జారీ చేసిన బల్క్ డేటా షేరింగ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ డేటా వినియోగం ద్వారా రవాణా సౌకర్యాలు, భద్రత మెరుపడడడంతో పాటు వాహన తయారీ రంగానికి, రవాణా రంగానికి మేలు జరుగుతోందని, ఈ డేటా పంచుకునే సంస్థల అనుమతికి సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు.

అప్పజెప్పింది ఇలా..

కాగా 2014 సెప్టెంబరులో దేశంలో వాహన యజమానులు, లైసెన్సుల తదితర సమాచారం ప్రైవేటు సంస్థలతో పంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.ఇందుకోసం ఫాస్ట్ లేన్ ఆటోమోటీవ్ ప్రైవేటు లిమిటెడ్ (FLA) కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇప్పటికీ ఆ డేటా పంపిణీ కొనసాగుతోంది. NIC (National Informatics centre)నుంచి ఈ సమాచారం వెళ్తుండడంతో వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఒక్కో వాహనానికి 5పైసలకే..

కాగా FLAతోపాటు మరో కంపెనీ బిడ్డింగ్‌కు వచ్చినా.. FLA టెండర్‌ని దక్కించుకుంది. టోకున చూస్తే 5పైసలకు ఒక్కో వాహన వివరాలు ఇచ్చేశారని theWire.in పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో కంపెనీ విలువ అమాంతం పెరిగిందని వెల్లడించింది. 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో డేటా షేరింగ్ పాలసీని తీసుకురాగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక FLA ఈ టెండరును దక్కించుకుంది. ఈ టెండరు దక్కించుకోవడంతో కంపెనీ విలువ 333రెట్లు పెరిగిందని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వాహనాల వివరాలు ఆ కంపెనీకి చేరాయని కథనం ప్రబీజేపీ ప్రభుత్వం చురించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొడాలి శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక కంపెనీ విషయానికి వస్తే FLAలో 46శాతం బ్రిటీష్ కంపెనీలకు వాటా ఉందని తేల్చింది. FLAకు వాహనాల వివరాలు దక్కడం ద్వారా సదరు బ్రిటీషు కంపెనీలకు కూడా డేటా పంపిణీ జరుగుతోందనే కోణంలో కథనం ప్రచురించింది.

నిబంధనలను కాదని..

కాగా FLAతో జరిగిన ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు జాప్యం జరిగిన నేపథ్యంలో కేంద్ర గ్రేస్ పీరియడ్‌ను కూడా నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిందని, NIC అభ్యంతరాలు చెప్పినా.. తనకు ఉన్న అధికారం ద్వారా ఈ అనుమతి లభించిందని కథనంలో పేర్కొంది. ఇక ఈ ఒప్పందం కుదిరాక సదరు కంపెనీ ఓ జర్మన్ కంపెనీతో ఒప్పదం కుదుర్చుకుందని, డేటా షేరింగ్ జరిగిందని తేల్చింది. అయితే సదరు జర్మనీ కంపెనీ పొందిన వివరాలను తొలగించాలని కొందరు అధికారులు కోరగా ఆ కంపెనీ తిరస్కరించిందని కథనంలో పేర్కొంది.

రూ.వంద కోట్లు లక్ష్యంగా..

కాగా ఈ డేటా షేరింగ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఇటీవలే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాహనాల వివరాల షేరింగ్ కోసం ఏర్పాటైన వాహన్ అండ్ సారథి డేటా బేస్ ద్వారా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.గతంలో ఆదాయం తక్కువగా వచ్చేదని, అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం రూ.111కోట్లకు పెరిగిందన్నారు. ప్రైవేటు సంస్థలు రూ.3కోట్లతో, రూ.5కోట్లతో పరిశోధనా సంస్థలు ఈ వాహనాల వివరాలు పొందవచ్చని తెలిపారు. మొత్తం మీద దేశంలో ఉన్న దాదాపు 200 మిలియన్ల వాహనాల వివరాలు, 35కోట్లకుపైగా డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ప్రైవేటు వారి చేతికి వెళ్లాయని చెప్పవచ్చు.

Must Read ;- స్పుత్నిక్ వచ్చేస్తోంది : అనుమతులకు కేంద్రం ఓకే

Tags: BJP governmentright to information actbjp partycentral minister nithin gadhkaricentral minister nitin gadkaricentral transport ministerCongress MPdriving licence procedureDriving Licensedriving license details teluguEditorspickfast lane automativefast lane automotive wikipediaflafla companyfla full formFLA ORGANISATIONGovt Sold Vehicles and Driving Licences Datahow to apply driving licenseindira gandhi vs narendra modileo news teluguleo political newsminister nithin gadhkarimp hussen dalwannation partys listnational informatic centrenicnic full formnithin gadkharinitin gadkarinitin gadkari latest newspm modi updatesindira gandi soniya gandhirto jobsrto officerto office near merto office updatesSold Vehicles and Driving Licences Datatelugu newsThe leonewstraffic departmenttrafic rulestypes of driving licenses in indiavechile detailsvehicles and driving licenses data given to less price
Previous Post

తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది.. హాలియా సభలో కేసీఆర్

Next Post

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడ : రేవంత్ రెడ్డి

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Janhvi Kapoor looking hot in Saree

దేశంలోనే తొలిసారి అనాధలకు ఫించన్‌లు… చంద్రబాబు భారీ సాయం..!!

‘వైసీపీ’ వెలుగుల్లో దుర్గమ్మ గుడి!

చంద్రబాబుని కలిసి మొరపెట్టుకున్న వైసీపీ నేతలు..!! సొంత పార్టీ మీదే అసహనం..!!

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

కొడుకు కేంద్ర మంత్రి అయినా.. కూలీకెళ్తున్న తల్లిదండ్రులు!

అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం

ఏపీలో క్వాంటమ్ వ్యాలీ…. చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా..!!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist