ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. అయితే ఈ కరోనా కాలంలో అంత పెళ్లి సందడి కనిపించడం గగనమే. అయినా కొణిదెల వారి ఇంట ఆ సందడి కనువిందు చేస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం జరిగింది… ఇక పసుపు కొట్టడమే తరువాయి. పసుపు కొట్టడం ప్రారంభిస్తే చాలు పెళ్లి పనులు ప్రారంభమైనట్లే పసుపు కొట్టడం పూర్తి అయ్యింది కనుక పెళ్లి కూడా కొన్ని రోజుల్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫొటోలు చిరంజీవి సోదరీమణులు మాధవి, విజయదుర్గ, కుమార్తె శ్రీజ, చిరంజీవి సతీమణి సురేఖ, పెళ్లికుమార్తె నిహారిక, ఆమె తల్లి ఉన్నారు.
నిరుద్యోగులకు గుడ్న్యూస్..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!
APలో నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....










