September 6, 2026 3:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అక్క‌డ కూల్చేసి.. ఇక్క‌డ అమ్మేసి..

ప్ర‌భుత్వ ఆస్తుల‌పై జ‌గ‌న్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే విశాఖ‌లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో ఉన్న రిషికొండ బీచ్ ను కూల్చేసి అక్క‌డ కొత్త రిసార్ట్ క‌డుతున్న జ‌గ‌న్ స‌ర్కారు.. తాజాగా విజ‌య‌వాడ‌లోని స్టేట్ గెస్ట్ హౌస్‌ను ప్రైవేట్ కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తించేలా సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది.

September 8, 2021 at 4:41 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Jagan Government
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Jagan Government Decides To Use State Guest House In Vijayawada For Business Purposes : 

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న విధానాలు పెను వివాదాల‌నే సృష్టిస్తున్నాయి. తిరుమ‌ల వెంక‌న్న‌కు భ‌క్తులు స‌మ‌ర్పించుకున్న భూముల‌ను అమ్మేందుకు య‌త్నించిన జ‌గ‌న్ స‌ర్కారు.. భ‌క్తుల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త రావ‌డంతో వెన‌క్కు తగ్గిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత ఆల‌య భూముల‌ను వ‌దిలేసిన జ‌గ‌న్ స‌ర్కారు.. ఏకంగా స‌ర్కారీ భూముల‌నే విక్ర‌యించేందుకు సాహ‌సించింది. దీనిపై ఫిర్యాదులు అందుకున్న హైకోర్టు జ‌గ‌న్ స‌ర్కారుకు బ్రేకులేసింది. ఇలా కుద‌ర‌ద‌నుకుందో, ఏమో గానీ.. జ‌గ‌న్ స‌ర్కారు స‌ర్కారు భూములు, ఆస్తుల‌ను కేంద్రంగా చేసుకుని న‌యా దందాకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే విశాఖ‌లోని రిషికొండ‌లో ఉన్న ఏపీటీడీసీ రిస్టార్ట్ ను కూల‌గొట్టి.. దాని స్థానంలో కొత్త రిసార్ట్ క‌ట్టేందుకు సిద్ధ‌మైన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజాగా విజ‌యవాడ న‌డిబొడ్డులోని స్టేట్ గెస్ట్ హౌస్ ను ఏకంగా వాణిజ్య కార్య‌కాల‌పాల‌కు అనుమ‌తిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంపై విపక్షాల‌తో పాటుగా రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రైవేటుకు స్టేట్ గెస్ట్ హౌస్

విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ స్థానంలో భారీ కమర్షియ‌ల్‌ కాంప్లెక్స్ నిర్మించి ప్రైవేట్ కార్య‌కలాపాల‌కు తెర తీయాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో బెజవాడ స్టేట్ గెస్ట్ హౌస్‌కు ఉన్న చ‌రిత్ర‌ను జ‌నం గుర్తు చేసుకుంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న‌ 3.26 ఎకరాల్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ విలువ రూ.1,500 వందల కోట్లకుపైగానే ఉంటుంది.స్టేట్ గెస్ట్ హౌస్ ను వాణిజ్య భవనంగా మార్చాలని ప్రతిపాదన చేశారు. ఈ బాధ్యతలు కూడా భూములు అమ్మకాలు చూస్తున్న నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ సంస్థకే ఇచ్చారు. 3.26 ఎకరాల్లో వాణిజ్య భవనంగా అభివృద్ధి చేసి .. లీజుకివ్వడమో.. అమ్మడమో చేయబోతున్నారు. ఇందుకోసం డిజైన్లు అందించేందుకు రుద్రాభిషేక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు చ‌ర్య‌లు చూస్తుంటే.. మ‌రికొన్ని రోజుల్లో స్టేట్ గెస్ట్ హౌస్ అదృశ్యం కానుంద‌ని, అక్క‌డ కొత్త‌గా క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ క‌నిపించ‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇదో ర‌కంగా అమ్మ‌క‌మే

స్టేట్ గెస్ట్ హౌస్ స్థ‌లంలో భారీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ క‌ట్ట‌డ‌మంటే.. అక్క‌డ ఇక స్టేట్ గెస్ట్ హౌస్ ఎలాగుంటుంది? ఇదే ఇప్పుడు అంద‌రి మ‌దినీ తొలుస్తున్న ప్ర‌శ్న‌. ఉంటే.. స్టేట్ గెస్ట్ హౌస్ అయినా ఉండాలి.. లేదంటే భారీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ అయినా ఉండాలి. రెండూ అక్క‌డ ఉండ‌టం అసాధ్య‌మే క‌దా. మ‌రి గెస్ట్ హౌస్ స్థ‌లంలో భారీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మాణం అంటే.. స్టేట్ గెస్ట్ హౌస్ ను తొల‌గిస్తున్న‌ట్లే క‌దా. మ‌రి అక్క‌డి స్టేట్ గెస్ట్ హౌస్ ను తొల‌గించి క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ క‌డితే.. అందులో అంతా ప్రైవేట్ వ్యాపారం జరుగుతుంది క‌దా. మ‌రి అక్క‌డ ప్ర‌భుత్వ పెత్త‌నం గానీ, ప‌ర్య‌వేక్ష‌ణ గానీ ఉండ‌వు క‌దా. అదే జ‌రిగితే.. స్టేట్ గెస్ట్ హౌస్ స్థ‌లాన్ని జ‌గ‌న్ స‌ర్కారు అమ్మేసిన‌ట్టే క‌దా. నేరుగా అమ్ముతున్నాం అని చెప్ప‌కుండా దొడ్డిదారిన ప్రైవేటుకు క‌ట్ట‌బెట్ట‌డ‌మే క‌దా. మ‌రి దీనిని ప్ర‌తిప‌క్షాలు గానీ, ప్ర‌జ‌లు గానీ ఎలా అడ్డ‌గిస్తాయో చూడాలి.

Must Read ;- 100 కోట్ట ఆస్తి 19 కోట్ల‌కే.. బుక్కైన‌ వైసీపీ ఎమ్మెల్యే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsjagan governmentLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotoptelugu newsvijayawada state guest housevizag rishikonda beach resort
Previous Post

బాలినేనీ.. ఆ 17 మంది ఎవ‌రండీ?

Next Post

కాపాడ‌తార‌నుకుంటే.. అప్ప‌గించేశారు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

Lavanya Tripathi

దూకుడుతో పార్టీకి మేలా.. కీడా?

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist