June 29, 2026 9:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పంచటానికి అప్పులు.. తనఖాగా ప్రభుత్వ భూములు!

ఏపీలో జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు పంచటానికి ప్రభుత్వ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి రుణాలు పొందుతోంది.

June 26, 2021 at 3:26 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు పంచటానికి ప్రభుత్వ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి రుణాలు పొందుతోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు రుణాలు పొందేందుకు పరిపాలనా రాజథానిగా ప్రకటించిన విశాఖలోని 213 ఎకరాలను తనఖా పెట్టే ప్రక్రియను పూర్తి చేశారు. ఆర్థిక శాఖ అధికారులు గురు,శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు రూ,21,500 కోట్లు రుణాలు పొందేందుకు విశాఖలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులకు కుదవ పెట్టారు.

మూడు సంక్షేమ కార్యక్రమాల అమలుకు..

రాష్ట్రంలో మూడు సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసేందుకు జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. వైస్పార్ ఆసరా కింద రూ.6,337 కోట్లు, అమ్మఒడికి రూ.6,107 కోట్లు,వైఎస్పార్ చేయూతకు రూ.4,455 కోట్లు ఈ కార్పొరేషన్‌కు రుణాల ద్వారా సమకూర్చిన నిధులనే వినియోగించనున్నారు.

2020 నవంబరులోనే ఒప్పందం

2020 నవంబరులో ప్రారంభమైన రుణ సమీకరణలో భాగంగా చేసుకున్న ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. ఈ వ్యవహారానికి రాష్ట్ర మంత్రి మండలి గతంలోనే ఆమోదముద్ర వేసిందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను రూ.21,500 కోట్ల రుణ సమీకరణకు వీలుగా ప్రభుత్వం ఈ గ్యారంటీలు సమకూర్చింది. ఆ మేరకు కార్పొరేషన్‌ అధికారులు 2020 నవంబరు 5న బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరిగి నవంబరు 24న గ్యారంటీ డీడ్‌ రాశారు. ఇందులో భాగంగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.6,000 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.5,000 కోట్లు, ఇండియన్‌ బ్యాంకు రూ.2,500 కోట్లు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.5,000 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ.3,000 కోట్లు రుణాలు పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. భూముల గ్యారంటీ మాత్రమే కాకుండా అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని నేరుగా రుణ చెల్లింపుల కోసం వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది. అదనంగా ఎక్సైజ్‌ సుంకం విధించి దాన్ని రాష్ట్ర కార్పస్‌ ఫండ్‌కు చేర్చి, అక్కడి నుంచి వచ్చిన ఆ మొత్తాన్ని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చేర్చేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 10 ఎక్సైజ్‌ డిపోల నుంచి వసూలయ్యే మొత్తాన్ని ఇలా ప్రతి నెలా చెల్లిస్తారు. ఇది కాకుండా రుణం పొందేందుకు బ్యాంకులు రుణ మొత్తంలో 10 శాతానికి ఆస్తులను తనఖా పెట్టాలన్న డిమాండు మేరకు ఇప్పుడు విశాఖలోని 213 ఎకరాలను కుదవ పెట్టారు. విశాఖలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన 213 ఎకరాలు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ తరఫున బ్యాంకులకు కుదువపెట్టేందుకు గుర్తించారు. వాటిని భూపరిపాలన కమిషనర్‌కు బదలాయించి అక్కడి నుంచి ఏపీ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్ అథారిటీ ద్వారా ఆమోదం పొందారు. తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ ద్వారా కార్పొరేషన్‌కు బదలాయించి కుదువ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి అధికారులు వెళ్లి ఆ డాక్యుమెంట్లు అన్నీ విశాఖలోని స్టేట్‌ బ్యాంకు ప్రతినిధులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కారణం వల్ల ఆ రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించలేక పోతే ఆ భూములను వేలం వేసుకుని తమ అప్పులు జమ చేసుకునే వెసులుబాటు బ్యాంకులకు కల్పించినట్లేనని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Must Read ;- ముందు అప్పు చేయ్.. తర్వాత తప్పు చేయ్

Tags: 213-acres-ap-govt-land-as-guarenty-for-banks-to-get-loansfund to be used for 3 schemesif not banks has right to auction landstelugu newsvizag as excutive capital
Previous Post

ఆర్జీవీతో బూతు ఇంటర్వ్యూపై అరియానా ఏమందంటే?

Next Post

మురళీమోహన్ కి.. అక్కినేని అలాంటి సలహా ఇచ్చారా?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Sumaya Reddy Photo Gallery

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist