September 6, 2026 7:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వర్సిటీలో హనీమూన్ పెట్టేశారే!

ఏపీలో జ‌గ‌న్ పాల‌న మొద‌ల‌య్యాక‌.. ఏ వ్య‌వ‌స్థ‌లు వాటి దారిలో కొన‌సాగ‌డం లేదు. చివ‌రికి విద్యాబుద్ధులు నేర్పే వ‌ర్సీటీల్లోనూ కంప‌రం క‌లిగించే కార్య‌క్ర‌మాల‌కు తెర లేసింది. కాకినాడ‌లోని జేఎన్టీయూ ఆవ‌ర‌ణ‌లోని గెస్ట్ హౌస్ లో ఏకంగా హ‌నీబమూన్ కు ఏర్పాట్లు చేసిన వైనం క‌ల‌క‌లం రేపుతోంది.

August 21, 2021 at 5:49 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీకి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక నిజంగానే.. వ్య‌వ‌స్థ‌లు దారి త‌ప్పాయ‌న్న వాద‌న‌లు వినిపించాయి. ఆ వాద‌న‌లు నిజ‌మేన‌ని ఇప్ప‌టికే చాలా ఘ‌ట‌న‌లు నిరూపించ‌గా.. ఇప్పుడు ఏకంగా పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని భావి భార‌త పౌరులుగా.. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నిష్ణాతులుగా తీర్చిదిద్దే విద్యాల‌యాలు కూడా ఇప్పుడు అసాంఘీక కార్య‌కలాపాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. విద్యాబోధ‌న‌లో దేశంలోనే ప్ర‌ఖ్యాతిగాంచిన విద్యా సంస్థ‌లుగా పేరున్న జ‌వ‌హ‌ర్‌లాల్ నెమ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్టీయూ)కు చెందిన కాకినాడ క్యాంప‌స్ లో ఏకంగా హ‌నీమూన్ కే ఏర్పాటు చేసి పారేశారు. ఓ మ‌హిళా ప్రొఫెస‌ర్ పేరిట వ‌ర్సిటీలోని గెస్ట్ హౌస్ లోని మూడు గ‌దులు బుక్ అయిన వైనంతో విద్యార్థులు ఆరా తీయ‌గా.. ఈ హీన సంస్కృతి బ‌య‌ట‌ప‌డింది. ఈ వ్య‌వహారంపై ఇప్పుడు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధ్యాప‌కుల్లోనూ గ్రూపులు

జేఎన్టీయూ గొడుగు కింద ఏపీలో రెండు వ‌ర్సిటీలు కొనసాగుతున్నాయి. వాటిలో ఒక‌టి అనంత‌పురంలో ఉంటే.. మ‌రొక‌టి తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ‌లో ఉంది. విద్యాబోధ‌న‌లో ఈ వ‌ర్సిటీ త‌న‌దైన శైలి స‌త్తా చాటుతోంది. ఈ వ‌ర్సిటీలో గెస్ట్ లెక్చ‌ర్లు ఇచ్చేందుకు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు వ‌స్తుంటారు. అంతేకాకుండా కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని ఈ సంస్థ‌కు ప‌లువురు కేంద్ర అధికారులు, ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు కూడా త‌ర‌చూ వ‌స్తుంటారు. వీరి విడిది కోసం వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోనే స‌క‌ల హంగుల‌తో ఓ గెస్ట్ హౌస్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్ప‌టిదాకా ఈ వ‌ర్సిటీలో పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ అసాంఘీక కార్య‌కలాపాలేమీ చోటుచేసుకోలేద‌నే చెప్పాలి. అయితే జ‌గ‌న్ జ‌మానా మొద‌లు కాగానే.. వ‌ర్సిటీల్లోకి రాజ‌కీయాలు ప్ర‌వేశించాయి. విద్యార్ధి సంఘాల పేరుత‌తో ఉద్య‌మాలు చేప‌ట్టే విద్యార్థుల‌ను పక్క‌న‌పెడితే.. అధ్యాప‌కుల్లోనూ వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. ఇక అధికార పార్టీకి చెందిన వ‌ర్గానికి చెందిన అధ్యాప‌కుల హంగామా అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. ఈ త‌ర‌హా విష సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఇక తాజా విష‌యానికి వ‌స్తే.. వ‌ర్సిటీలోని గెస్ట్ హౌస్ కు చెందిన మూడు గ‌దుల‌ను ప్రొఫెస‌ర్ స్వ‌ర్ణ‌కుమారి పేరిట బుక్క‌య్యాయి. వ‌ర్సిటీ అధ్యాప‌కుల‌కు వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోనే వ‌ర్సిటీ క్వార్ట‌ర్లు ఉంటాయి. వాటిలో ఉండేందుకు ఇష్టం లేని వారు బ‌య‌ట అద్దెకు ఇల్లు తీసుకోవ‌డ‌మో, సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డ‌మో చేస్తుంటారు. అంటే.. అధ్యాప‌కుల ఫ్యామిలీల‌కు చెందిన వ్య‌వ‌హారాల‌న్నీ వారి ఇళ్ల‌లోనే జ‌రుగుతాయి. పెళ్లి అయినా. పేరంటమైనా వారి ఇళ్ల‌ల్లోనే జ‌రుగుతాయి. మ‌రి ప్రొఫెస‌ర్ స్వ‌ర్ణ‌కుమారి పేరిట గెస్ట్ హౌస్ లో ఏకంగా మూడు గ‌దులు బుక్ కావ‌డంతో కొంద‌రికి అనుమానం వ‌చ్చింది. దీంతో వారు ఆరా తీయ‌గా.. ఓ కొత్తగా పెళ్లి చేసుకున్న త‌న మేన‌కోడ‌లు హ‌నీమూన్ కోస‌మే గెస్ట్ హౌస్ లోని గ‌దుల‌ను ప్రొఫెస‌ర్ స్వ‌ర్ణ కుమారి బుక్ చేశార‌ని తేలింది. వ‌ర్సిటీ గెస్ట్ హౌస్ లో హ‌నీమూన్ అన్న విష‌యం ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగ‌గా.. ఈ వ్య‌వ‌హారంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఇప్పుడీ విష‌యం ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారును షేక్ చేస్తోంది.

Must Read ;- జ‌గ‌న్ మార్కు కోత‌లు షురూ!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newshoneymoonjntu guest housekakila satyanarayama childrenLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newstelugu news
Previous Post

రెడ్డిగారూ.. మీరు సూప‌రండీ

Next Post

ఇట్స్ అఫిసియల్ – చిరు మూవీ టైటిల్ గాడ్ ఫాదర్.

Related Posts

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist