June 25, 2026 8:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గుండెల్లో గొడ్డలి .. సూత్రదారులెవరు?

‘మార్చి 15, 2019 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెల్లో గొడ్డలి దిగింది. ముందు కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి గుండెపోటు వచ్చి మరిణించారని భ్రమపడి మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత ఇది హత్యని ధృవీకరించారు పోలీసులు. కేసు విచారణలో సీబీఐ ఎదుట ఆగస్టులోనే అప్రూవర్ గా మారి .. దస్తగిరి నోరుతెరిచాడు’

November 16, 2021 at 3:28 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దర్యాప్తు సాగదీసి .. కొల్కి తెచ్చి!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య 2019 ఎన్నికల ముందు తీవ్ర దుమారాన్నే రేపింది. రెండునరేళ్ల కేసు విచారణ లో భాగంగా వివేకా కారు డ్రైవర్ దస్తగిరి అఫ్రూవర్ గా మారి పొద్దుటూరు కోర్టులో కన్పెషన్ స్టేట్ ఇచ్చాడు. వివేకా హత్యకేసులో ఒకరైన దస్తగిరి ఇచ్చి కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో కీలక అంశాలను బహిర్గతం చేశాయి. బెంగళూరు భూ వివాదంలో వాటా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్యకు ప్లాన్ చేశాడని దస్తగిరి చెప్పారు. అంతేకాక రాజకీయంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఎర్ర గంగిరెడ్డి మోసం చేశారనీ వివేకా.. గంగిరెడ్డి, అవినాష్ లకు వార్నింగ్ ఇచ్చారని చెప్పాడు. దీంతో ఇరువురు మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పాడు. ఎర్రగంగిరెడ్డి,సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో కలిసి హత్య చేశాడని వివరిస్తూ .. ఇందుకు మొత్తం రూ.40 కోట్లు సుపారీ ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నారు. అయితే దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. నిందుతులు ఎవరో తెలింది కనుక తక్షణమే అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ రెడ్డి కోడికత్తి కేసును కూడా త్వరగా విచారించి ముగించాలని పట్టుబడుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా .. తన సొంత బాబాయి వివేకా కేసు, తన కోడికత్తి కేసును ఇంకా సాగదీశారని విమర్శిస్తున్నారు.

పెద్ద పాత్రలు బయటికొచ్చి .. అనుమానాలను బలపర్చి!

వివేకా హత్య కేసులో బెంగళూరు ల్యాండ్ ఇష్యూ అయినప్పటికీ కుటుంబ సభ్యులపై వస్తున్న అనుమానాలకు బలం చేకూర్చిందన్నది దస్తగిరి వాంగ్మూలం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఈ హత్యలో ఉందన్నది వాంగ్మూల సారాంశం. కేవలం ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని రూ.40 కోట్ల సుఫారీతో

దస్తగిరితో కలిసి మరో నలుగురు వివేకా హత్యలో పాల్గొన్నారు. ఉన్నత స్థానానికి ఎదగడం కోసం కుట్రలు, కుతంత్రాలు,హత్యలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబుపై ఆ సమయంలో జేబు పత్రికలో వార్తలు రాయించారు. ముఖ్యమంత్రి పదవి కోసం హత్యలకు పాల్పడుతూ .. దానిని తెలుగుదేశం పై నెట్టేస్తే ప్రయత్నం ఆనాడు ముమ్మరంగా సాగింది. గుండెపోటు నుంచి గొడ్డలిపోటుకు డైవర్ట్ అయిన వివేకా మరణంపై ఆనాడు వైసీపీ ఆనాడు ఆడిన నాటకం రక్తికట్టింది. హత్యపై తెలుగుదేశం పార్టీ ఇచ్చే వివరణ ప్రజల్లోకి వెళ్లకుండా హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదంటూ గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎందుకో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని విపక్షాలు నేడు పట్టుపడుతున్నాయి.

శవరాజకీయాలే దర్యాప్తుకు జాప్యం!

వివేక హత్య అనంతరం కేంద్రంలో పెద్దలను అడ్డంపెట్టుకుని జిల్లా ఎస్పీ ని మార్చారు. డీజీపీని, ఎన్నికల కిమిషనర్ మార్పుకు కారణాలను ఆనాడే టీడీపీ ఖండించింది. అయితే మార్చి 10, 2019 లో ఎన్నికల కోడ్ వస్తే .. మార్చి 15న వివేక హత్య జరిగింది. ఆ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలేవని తెలిసి దానిని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారు. ఈ శవరాజకీయాలకు మూలం ఎవరో నేడు ప్రజలకు క్లియర్ కట్టుగా అర్థమౌతోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ కేసుపై దృష్టిసారించపోవడం, సిట్ వేసిన విచారణ లాంగ్ రన్ సాగడం, మరో వైపు సీబీఐ విచారణ కూడా అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ వేయడం వంటి పలు అనుమానులకు తావిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని సొంత చెల్లెలు హైకోర్టుకు వెళ్లి పోరాడడంతో ఏడాది తరువాత మార్చి 30, 2020 న సీబీఐ విచారణకు ఆదేశించడం జరగిందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఎప్పుడో ఆగస్టులో ఇచ్చిన వాంగ్మూలం వివరాలను సీబీఐ ఇప్పుడు బయటపెట్టడమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Must Read ;- రావణ కాష్టంలా ఏపీ.. కార‌ణ‌మెవ‌రు?

Tags: #topstories
Previous Post

Effect Of Smoking And Drinking On Asthma Patients | Asthma Treatment | Leo Health

Next Post

భీమ్లా నాయ‌క్ రావ‌డం ప‌క్కా.. ర‌స‌వత్త‌రంగా బాక్సాఫీస్ వార్

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన శృతిహాసన్

అమరావతి : కౌలు సమస్య తీరినట్టే!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist