September 5, 2026 3:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సోదరికే రక్షణ లేకపోతే.. డాక్టర్ సునీతారెడ్డికి ఎవరి నుంచి ప్రాణ హాని?

ఆవిడ స్వయంగా ముఖ్యమంత్రికి సోదరి. బాబాయ్ కూతురు. ఆంధ్రప్రదేశ్‌లో ఆవిడకే రక్షణ లేదంటున్నారు.

June 17, 2021 at 1:03 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆవిడ స్వయంగా ముఖ్యమంత్రికి సోదరి. బాబాయ్ కూతురు. ఆవిడకే రక్షణ లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. కడప జిల్లాఎస్పీని కలిసి తమకు సెక్యూరిటీ కావాలని కోరిందావిడ. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరువు ఈవిడ వల్ల ఇప్పటికే చాలాసార్లు పోయింది. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగటం లేదన్నప్పుడు… రాష్ట్ర ప్రభుత్వం కాదు సీబీఐయే విచారణ చేయాలన్నప్పుడు.. తమ బంధువులే అనుమానితులు అన్నప్పుడు..ఇలా ప్రతిసారీ పరువు పోతూనే ఉంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి. ఇప్పుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కోరుతూ ఎస్పీని కలిశారంటే..ఎవరి నుంచి హాని ఉన్నట్లు… ఎవరి నుంచి రక్షణ కోరుతున్నట్లు? ఆలోచిస్తే అందరికీ సమాధానాలు దొరికిపోతాయ్.

రాజకీయ కారణాలతో వివేకానందరెడ్డి హత్య అంటూ..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ విభిన్నకోణాల్లో చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే డాక్టర్ సునీతారెడ్డి తన తండ్రి హత్య కేసులో ఎవరెవరిని అనుమానిస్తున్నారో పెద్ద లిస్టే ఇచ్చారు. మధ్యలో చాలాసార్లు సీబీఐ విచారణ ఆలస్యమవుతుందని ఢిల్లీ దాకా వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అంతే కాదు రాజకీయ కారణాలతో తన తండ్రి హత్య జరిగిందని..ఎవరో చెబుతున్నట్లు రియల్ ఎస్టేట్ వేరే కారణాలు కానే కాదని సునీతారెడ్డి సూటిగా చెప్పారు. అప్పటి నుంచి జగన్ సర్కార్‌కు ఆమె శత్రువు అయిపోయారు.

ప్రజాస్వామిక వ్యవస్ధలో ఒక డాక్టర్.. అందులోనూ పలుకుబడి, ప్రతిష్ట కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి… తనకు ఇక్కడ రక్షణ లేదంటున్నారంటే… ప్రభుత్వం  సిగ్గుపడాల్సిందే. అయితే ఆమె తన రక్షణ విషయంలో అనుమానపడటంలో ఆశ్చర్యం లేదు. హైకోర్టులో సీబీఐ విచారణ కావాలని వివేకా భార్య పిటిషన్ వేస్తే..జగన్ కూడా ఇంప్లీడ్ అవుతూ మరో పిటిషన్ వేశారు. ఇద్దరూ సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు..ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టుకు తెలియ చేశారు.దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అందరూ ఉండగానే ఆమెకు ఫోన్లు..

మరోవైపు డాక్టర్ సునీతారెడ్డి మొదటిసారి ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు… అందరూ ఉండగానే ఆమెకు ఫోన్లు ఎలా వచ్చాయో లైవ్‌లోనే అందరూ చూశారు. ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి స్వయంగా సునీతారెడ్డిని తాడేపల్లి పిలిపించుకుని భేటీ అయ్యారు. ఆ తర్వాత నుంచే సునీతారెడ్డి వైఖరి మారింది. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం అయితే ఈ విషయం ఇంతటితో వదిలేయాలని జగన్ బెదిరించటంతోనే సునీతారెడ్డి వైఖరి మార్చుకున్నారని.. తన తండ్రిని చంపినవారికి శిక్ష పడాల్సిందేనని పట్టుదల పెంచుకున్నారని చెబుతున్నారు. ఇక తర్వాత సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి దాదాపు జగన్ నిందితులను కాపాడుతున్నరన్నంతగా పరోక్ష ఆరోపణలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు కూడా సునీతారెడ్డి మాటలను చూపించి..జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ ఎపిసోడ్‌తో జగన్ ప్రభుత్వానికి ఫ్రస్టేషన్ పీక్స్‌కి వెళ్లిపోయింది.

ఇప్పుడు సీబీఐ వేగంగా విచారణ చేస్తోంది. అది ఏ కోణంలో జరుగుతోందో తెలియదు. ఒకవేళ సునీతారెడ్డి సీబీఐ రిపోర్టుతో సంతృప్తి చెందకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ వారికి, వారి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు. అందుకే ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను డాక్టర్ సునీతారెడ్డి కోరారు.

Must Read ;- బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. భద్రత కల్పించాలని కడప ఎస్పీని కోరిన సునీతారెడ్డి

Tags: ap latest newscbi enquiry on y.s sunitha reddyEditorspickIf the CM's sister is not protectedtelugu newsthreat to y.s sunitha reddythreatning to y.s sunitha reddyy s vivekananda reddyy.s sunith reddy needs protectiony.s sunitha reddyy.s sunitha reddy latest newsy.s vivekananda murder case updatesy.s vivekananda reddy latest newsy.s vivekananda reddy murder case detailsys sunitha reddy protection
Previous Post

ఎన్టీఆర్ తో వైజయంతీ మూవీస్ భారీ ప్లాన్

Next Post

ఫీల్ అవుతున్న దిల్ రాజు.. ఆ విషయంలో.. క్లారిటీ వచ్చేది ఎప్పుడో..?

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist