April 24, 2026 7:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఈ రూ.200 కోట్ల మోసం మామూలుది కాదు

ఈడీ కేసులో అరెస్టైన ఓ పారిశ్రామిక‌వేత్త‌కు బెయిల్ ఇప్పిస్తామంటూ మ‌ళ‌యాళ న‌టి లీనా మారియా పాల్ మ‌హా మోసానికి పాల్ప‌డింది. ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

September 6, 2021 at 7:52 PM
in Latest News, National
Lena Maria Paul
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Lena Maria Paul The Malayalam Actress Who Cheated The Businessman Was Arrested In Ed Case : 

మోసాల్లో ప‌లు ర‌కాలు. కొన్నింటిని వాటి స్థాయిని బ‌ట్టి చిన్న మోసాలుగా పేర్కొంటే.. వంద‌ల కోట్ల మేర డ‌బ్బుతో కూడిన మోసాలు పెద్ద‌వి. అయితే ఇప్పుడు మ‌నం చెప్పుకునే మోసం మామూలు మోసం కాదు. మోసానికే మ‌హా మోసం లాంటిది. ఎందుకంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అంటేనే.. అటు బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌తో పాటు అటు దేశ‌ముదురు రాజ‌కీయ నేత‌లు కూడా హ‌డ‌లిపోతారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిలు ఈడీ కేసుల‌ను త‌ర్వాత విచార‌ణ చేయండి అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైన‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఈడీ న‌మోదు చేసిన ఓ కేసులో అరెస్టైన ఓ వ్యాపార‌వేత్త‌కు ఏకంగా బెయిల్ ఇప్పిస్తామంటూ ఓ సినీ న‌టి న‌మ్మ‌బ‌లికింది. మరో వ్య‌క్తితో క‌లిసి ఏకంగా ఆ వ్యాపారి కుటుంబం నుంచి ఏకంగా రూ.200 కోట్లు దండుకుంది. ఈడీ కేసులంటే మామూలువి కాదుగా. బెయిల్ అంత త్వ‌ర‌గా రాదు క‌దా. ఈ విష‌యం అంత‌గా తెలియ‌ని వ్యాపార‌వేత్త కుటుంబం ఆ న‌టి చెప్పిన మాట‌లు ముందుగా న‌మ్మినా.. కాలం గ‌డిచిపోతున్నా.. బెయిల్ రాక‌పోవ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ‌లితంగా మ‌హా మోసానికి పాల్ప‌డ్డ ఆ అందాల న‌టి ఇప్పుడు అరెస్టైపోయింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం రేకెత్తిస్తున్న ఈ కేసు వివ‌రాల్లోకి వెళ్లిపోదాం పదండి.

కేసు ఏమిటంటే..?

ఫోర్టిస్ కంపెనీ ప్ర‌మోట‌ర్ల‌లో శివింద్ సింగ్ ఒక‌రు. ఆ కంపెనీల్లో ప‌లు అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌న్న ఫిర్యాదుల‌తో ఈడీ కేసు న‌మోదు చేసింది. ద‌ర్యాప్తులో భాగంగా శివింద‌ర్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ట్టుగా తేల్చింది. ఇంకేముంది.. అప్ప‌టికే ఫోర్టిస్ నుంచి త‌ప్పుకున్నప్ప‌టికీ శివింద‌ర్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేసు ద‌ర్యాప్తు అంత‌కంత‌కూ సాగుతూనే ఉన్న నేప‌థ్యంలో శివింద‌ర్ కు బెయిల్ రావ‌డం సాధ్యం కాలేదు. అప్ప‌టికే శివింద‌ర్ కు బెయిల్ ఇప్పించేందు కోసం ఆయ‌న ఫ్యామిలీ త‌న‌దైన శైలిలో య‌త్నించింది. కోర్టుల‌నూ ఆశ్ర‌యించింది. అయినా బెయిల్ దొరికే ఛాన్స్ క‌నిపించ‌లేదు. దీంతో శివింద‌ర్ కు బెయిల్ ద‌క్కే మార్గాలేమున్నాయ‌న్న కోణంలో ఆయ‌న స‌తీమ‌ణి అదితి సింగ్ ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించ‌డం మొద‌లుపెట్టారు. అప్పుడే ఆమెకు మ‌ళ‌యాళ న‌టి లీనా మారియా పాల్ తో పాటు సుకేష్ చంద్ర‌శేఖర్ అనే వ్య‌క్తి ప‌రిచ‌య‌మయ్యారు.

ఈడీతోనే బెయిలిప్పిస్తుంద‌ట‌

అప్ప‌టికే శివింద‌ర్ బెయిల్ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ య‌త్నించిన అదితి సింగ్‌.. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా వ‌ద‌ల‌కూడ‌ద‌ని భావించారు. ఇదే విష‌యాన్ని గుర్తించిన లీనా మారియా పాల్‌, సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ లు.. తాము శివింద‌ర్ కు బెయిల్ ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. ఈ దిశ‌గా అదితి సింగ్ కు వారిద్ద‌రూ ఏం చెప్పారో తెలియ‌దు గానీ.. వారి మాట‌ల‌ను ఆమె బాగానే న‌మ్మింది. అడిగిన మేర‌కు డ‌బ్బు అందించేందుకు కూడా అదితి ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో అదితి నుంచి ఏకంగా రూ.200 కోట్ల‌ను లాగేసుకున్న పాల్‌, సుకేశ్ లు.. ఎంచ‌క్కా ఢిల్లీ టూ తిరువ‌నంత‌పురం చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నారు. రూ.200 కోట్లు ఇచ్చినా శివింద‌ర్ కు ఇంకా బెయిల్ రాక‌పోవ‌డంతో అదితికి అనుమానం వ‌చ్చింది. అంతేకాకుండా ఈడీ అధికారులు ఎంత క‌ఠినంగా ఉంటారో కూడా తెలుసుకుంది. ఇంకేముంది త‌న‌ను పాల్‌, సుకేశ్ లు మోసం చేశార‌ని గ్ర‌హించి వారిపై ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లీనా మారియా పాల్ ను సోమ‌వారం ఢిల్లీలోనే అరెస్ట్ చేశారు.

Must Read ;- ఏడు గంటల పాటు రకుల్ విచారణ

Tags: #TheLeoNewsactor arrestsactress Leena Maria Pauladiti singhCheating casesdelhi duping casesdelhi policedelhi police arrests leena maria paulenforcement directorateextortion casefortis casefortis healthcare promoterFraud casesLatest NewsLatest Telugu Newslatest telugu news onlineLeena Maria PaulLeena Maria Paul arrestedLena Maria PaulLena Maria Paul arrestedLena Maria Paul newsLena Maria Paul The Malayalam ActressLena Maria Paul The Malayalam Actress Who Cheated The Businessman Was Arrested In Ed Caseleo newsmalayalam acterss leena maria paulmoney laundering casepolice arrests leena maria paul 200 crore extortion caseshivinder singhSukesh ChandrasekharSukesh Chandrasekhar casesukhesh chandrashekhartelugu newsThe Malayalam Actress Lena Maria Paul
Previous Post

జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ తో సెక్సీ ‘పీప్ షో’

Next Post

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

క‌ష్ట‌, న‌ష్టాల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌!

‘ఉప్పెన’లో రాయనం పాత్ర ఇక హాట్ టాపిక్  

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist