July 26, 2026 4:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో జగన్ సర్కారు 24,846 ఆలయాలను సర్కారు కబ్జా చేసిందని సీబీఐ తత్కాలిక డైరక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు ట్వీట్ చేయటం సంచలనం కలిగిస్తోంది.

January 7, 2021 at 6:00 AM
in Andhra Pradesh, Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 24,846 ఆలయాలను సర్కారు కబ్జా చేసిందని, చర్చిలు, మసీదుల జోలికి వెళ్లలేదని ట్వీట్ చేశారు. వాటని వెంటనే రిలీజ్ చేయాలని, తమ పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలను (గురుద్వార్ ) రక్షించుకునేలా అమలు చేస్తున్న చట్టం తరహాలో ఇక్కడా చట్టం తేవాలని, హిందూ ఆలయాలను హిందూ సమాజానికి ఇచ్చేయాలని, అప్పుడే అలజడి తగ్గుతుందని వ్యాఖ్యానించారు. మీకు ఆసక్తి ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు, సంచలన కేసులు దాఖలు చేసే వ్యక్తిగా పేరున్న సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ.. మీరు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా అడిగితే బాగుంటుందని, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

హిందూ ఆలయాల విముక్తి కోసం ప్రయత్నిస్తుంటే..

దీనికి నాగేశ్వరరావు కౌంటర్ ఇస్తూ.. ఆయా విభాగాల చెరలో ఉన్న హిందూ ఆలయాల విముక్తి కోసం ప్రయత్నిస్తుంటే..ఇలా ప్రశ్నించడం విచారకమని, నేను గత జులైలోనే పదవీ విరమణ చేసిన విషయం గుర్తించాలన్నారు. కాగా..పలు రాష్ట్రాల్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలపై నాగేశ్వరరావు ట్వీట్‌లు చేస్తున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు ఓ లేఖ విడుదల చేశారు. హిందూ ధర్మానికి, హిందువులకు ప్రాధాన్యం ఇచ్చేవారిని ఎన్నుకున్నప్పుడే మన మతానికి గౌరవం ఉంటుందని ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో ఆయన ట్వట్ లు చేసిన దానికంటే…తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇక నాగేశ్వరరావు పూర్వికులు ప్రకాశం జిల్లాకు చెందినవారు కాగా.. నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో పలు రాష్ట్రాల్లో పలు విభాగాల్లో పని చేశారు.  వివిధ హోదాల్లో పనిచేసి కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా గత ఏడాది జులైలో పదవీ విమరణ చేశారు. గతంలో సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, అడిషనల్ డైరక్టర్ రాకేష్ ఆస్తానాల వివాదం నేపథ్యంలో తత్కాలిక సీబీఐ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు నాగేశ్వరరావు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మద్రాస్‌ ఐఐటీలో రీసెర్చి చేశారు.

ట్వీట్‌పై చర్చ..

పదవీ విమరణ చేసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆయా ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండడం, లేదా విమర్శలు చేయడం సాధారణమే. అయితే తన సర్వీసులు కీలక కేసుల విచారణ, సంచలన కేసుల దర్యాప్తు, పలు వివాదాలను ఎదుర్కొంటున్న నాగేశ్వరరావు ట్వీట్‌పై ప్రత్యేక చర్చ నడుస్తోంది. భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

https://twitter.com/MNageswarRaoIPS/status/1346455603359567874?s=20

సంచలనం రేపిన స్వామిజీ హత్య కేసు విచారణ..

ఒరిస్సాలో 2007-08లో హిందువులకు సుపరిచితుడైన స్వామి లక్ష్మమానంద సరస్వతిని 83 ఏళ్ల వయస్సులో కొందరు హత్య చేశారు. అప్పట్లో కంద (గిరిజన తెగ) నిరసన విద్వంసానికి దారి తీసింది. అప్పట్లో ఈ ఘటనలో షూట్ అండ్ సైట్ ఆర్డర్ అమలైంది. ఆ సమయంలో ఈ హత్య నక్సల్స్ పనిగా చెబుతున్నా.. వెనుక కొన్ని  మిషనరీలున్నాయన్న సమాచారంతో వారిపై దాడులు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అప్పట్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. అప్పట్లో ఆ ఏరియాలో డీఐజీగా పని చేశారు నాగేశ్వరరావు. ఆ కేసుకు సంబంధించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో.. అట్రాసిటీ లిట్రేచర్ అడ్డుగా పెట్టుకుని వారు దేశం పేరును చెడగొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరాధ్య దేవుడిగా భావించే వ్యక్తిని చంపి, హింసను ప్రేరేపించి..మళ్లీ రక్షణ లేదని కొందరు గొడవలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అప్పట్లో ఈ కేసు విచారణపైనా ఆయన ఆరోపణలు చేశారు.సీఆర్పీఎఫ్‌కి డిప్యూటేషన్‌పై వెళ్లారు.2011లో కిషన్ జీ (మల్లోజుల కోటేశ్వరరావు) ఎన్ కౌంటర్ లోనూ కీలక భూమిక పోషించారు.

హిందూ మతంపై జరుగుతున్న దాడులపై..

హిందూ మతంపై జరుగుతున్న దాడులు, హిందూ మతానికి వ్యతిరేకంగా అమలవుతున్న విధానాలపై కొన్నాళ్లుగా నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లపై సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ కేసు కూడా పెట్టారు. గతంలో బీహార్‌లోని ముజఫరాబాద్‌లో ఓ వర్గానికి చెందిన వసతి గృహాల్లో వేధింపుల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిగిన విషయం తెలిసిందే. ఆ దర్యాప్తు విషయంలో తమకు తెలియకుండా సదరు విచారణాధికారిని మార్చవద్దని సుప్రీంకోర్టు ఆధేశాలున్నా నాగేశ్వరరావును బదిలీ చేశారన్నకారణంతో జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక గోమాంస ఎగుమతిని నిలిపి వేయాలని, గో సంరక్షణ చేపట్టాలనే కోణంలో ఆయన ఇటీవలే మరో ట్వీట్ చేశారు. 1966లో గో హత్యను నిషేధించాలన్న డిమాండ్‌తో పార్లమెంటు ఎదుట ఆందోళనలు జరిగితే.. అప్పట్లో పోలీసు కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, ప్రస్తుతం ప్రపంచంలో గోమాంస ఎగుమతుల్లో భారత దేశం తొలి ఐదు స్థానాల్లో నిలవడం బాధాకరమని, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. మొత్తం మీద ఆలయాలపై దాడుల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా వైఎస్ సర్కారు అపప్రద మూటగట్టుకున్న నేపథ్యంలో ఓ వైపు ప్రతిపక్షాలు, మరోవైపు హిందూ ధార్మిక వేత్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగేశ్వరరావు చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది.

మరో సంచలనం రేపుతారా..

నాగేశ్వరరావు చేస్తున్న ట్వీట్లను పరిశీలిస్తే.. కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, కొందరు అధికారులు, కొందరు వ్యక్తులు చేపడుతున్న హిందూ వ్యతిరేక విధానాలను, మత మార్పిడులను ఎండగట్టనున్నారని అర్థం అవుతోంది. మరి రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే..వాటి విషయాల్లో ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags: andhra politicsAP cm jagancbi directorex ipsjagan govtpolitical hot topicretired ips nageswararao tweets on jagan govttelugu newsYsrcp govt
Previous Post

అమెరికా క్యాపిటల్ భవనంలో ఉద్రిక్తత.. మహిళ మరణం

Next Post

అలనాటి అతిలోక సుందరి .. బి.సరోజాదేవి (జన్మదిన ప్రత్యేకం)

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వంగవీటి రాధాకి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌..!

పవర్, మనీ కోసం పార్టీ మారను : టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ర‌మ‌ణ స్ప‌ష్టం

చంద్రబాబు, పవన్‌ మధ్య విబేధాలు..?? సాక్షిలో కేక్‌ కటింగ్స్‌… ఇదో తుత్తి….!!

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

‘పొలమారేలా’ చేస్తున్న దర్శకుడు వంశీ ‘జ్ఞాపకాలు’

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

గుడివాడలో మరో విగ్రహం ధ్వంసం : ‘చిన్నదే కదా’  అన్న డీఎస్పీ

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist