April 24, 2026 8:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

వచ్చే 15రోజులు కీలకం.. కరోనాతో తస్మాత్ జాగ్రత్త

రానున్న రోజుల్లో కరోనా మరింత విజృంభిస్తుందని, ఏప్రిల్ నెలలో రెండో వారం తరువాత గరిష్టస్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్తవేత్తలు అంచనా వేశారు.

April 3, 2021 at 6:43 PM
in General, Latest News, National
Covid Update - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 89,129కేసులు నమోదయ్యాయి. 714 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 164,110మంది చనిపోగా మొత్తం 1,23,92,260 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. తెలుగురాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీలో గత 24గంటల్లో 1398కేసులు నమోదయ్యాయి. యాక్టీవ్ కేసులు పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా నియంత్రణ చర్యలకు ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు అవుతోంది. మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో కరోనా మరింత విజృంభిస్తుందని, ఏప్రిల్ నెలలో రెండో వారం తరువాత గరిష్టస్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్తవేత్తలు అంచనా వేశారు. మే చివరి నాటికి వైరస్ తీవ్రత తగ్గుతుందని అంచనా వేశారు. కరోనా రెండోదశ మార్చిలో మొదలైనట్టు గుర్తించారు.

మహేంద్ర వర్మ సారథ్యంలోని శాస్తవేత్తల టీం అంచనా

మహేంద్ర వర్మ సారథ్యంలోని శాస్తవేత్తల టీం ఈ అంచనాలను రూపొందించింది. సూత్ర మోడల్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు నమోదైన కేసుల తీరును బట్టి ఈ అంచనా వేశారు. ఒడిషాలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రానున్న కాలంలో ఆ రాష్ట్రంలో మరిన్ని పెరగనున్నాయన్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో కేసుల పెరుగుదల ఉండదని సూచించారు. దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

సూత్ర అంటే..

SUTRA (Susceptible, Undetected, Tested (positive), Removed (recovered or dead) Approachల గణాంక వివరాల సూత్రీకరణ ద్వారా ఈ మేరకు అంచనా వేశారు. అదే సమయంలో ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తల టీం కొత్త శానిటైజేషన్ బాక్స్‌ను తయారు చేసింది. సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ బాక్సు ద్వారా కూరగాయల మొదలు మొబైల్స్ లాంటి అన్ని రకాల వస్తువులను శానిటైజ్ చేయవచ్చని తెలిపింది.

గతంలో అంచనాలు ఇవీ..

కాగా ఐఐటీ కాన్పూర్ గతంలో వేసిన అంచనాల దగ్గరగా కొవిడ్ కేసులు నమోదు కావడంతో ఈ సారి విడుదల చేసిన నివేదిక ప్రాధాన్య అంశంగా మారింది. గతంలో ఒడిషా రాష్ట్రంలో కేసుల అంశంపై అంచనాలు రూపొందించడంతోపాటు దేశ వ్యాప్తంగా 2020 సెప్టెంబరులో కొవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరతాయని, 2021 ఫిబ్రవరి నాటికి తగ్గుతాయని అంచనా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు ఇలాంటి అంచనాలతోనే నివేదిక విడుదల చేసింది. ఐఐటీ కాన్పూర్‌తో పాటు ఎస్ బీఐ తో పాటు మరికొన్ని సంస్థలు అంచనా వేసిన ప్రకారం..ఈ నెల 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. ఇదే నివేదికలో పంజాబ్‌ను కూడా ఐఐటీ కాన్పూర్ హెచ్చరించింది. మహారాష్ట్రతో పాటు పంజాబ్‌ లోనూ కేసులు భారీగా నమోదు అవతాయని తేల్చింది. హర్యానా రాష్ట్రంలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్‌ మీనన్‌ అండ్ టీం కూడా ఇదే అంచనాలను వేసింది. మే చివరి వరకు వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతుందని తేల్చింది.

కేసులు ఇవీ..

కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 89,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 44,202 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 6,58,909 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24గంటల్లో మహారాష్ట్రలో 47,827 కరోనా కేసులు నమోదు కావడం, అందులో ముంబైలోనే 8,823 కరోనా కేసులు ఉండడంతో దేశ ఆర్థిక రాజధానిలో టెన్షన్ మొదలైంది. కాగా తెలంగాణలో గత 24 గంటల్లో 965కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 254, మేడ్చల్ 110, నిజామాబాద్ లో 64, రంగారెడ్డి పరిధిలో 97, నిర్మల్ జిల్లాలో 39కేసులు  నమోదయ్యాయి. ఇక ఏపీలోనూ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. శనివారం సాయంత్రానికి గడిచిన 24గంటల్లో 1398కేసులు నమోదైనట్టు, తొమ్మిది మంది చనిపోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

Tags: corna cases latest updatecorona casescorona cases increasecorona cases latest newscorona latest newscorona vaccineCOVID Cases in Indiacovid newscovid news indiacovid updatecovid vaccineEditorspickhike in coroa caseslatest covid newsleotopnext 15 days critical for carona in the countrytelugu news
Previous Post

వకీల్ సాబ్ కు పోటీగా లాయర్ సాబ్?

Next Post

విశాఖ ఉక్కు కోసం 2 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

నో మోర్ ట్వీట్స్ .. రామ్ పోతినేని

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist