నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చెక్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా ‘చెక్’ విడుదల చేశారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. దీన్ని ఫిబ్రవరి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దీనికి దర్శకత్వం వహించారు. నితిన్ నటించిన ‘రంగ్ దే’ దీనికన్నా ముందే విడుదల కావలసి ఉంది. కానీ చెక్ తర్వాత రంగ్ దే విడుదలయ్యే అవకాశం ఉంది.
Must Read ;- ఫిబ్రవరి 19న ‘చెక్’ పెట్టడానికి రెడీ అవుతోన్న నితిన్