September 14, 2026 9:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి.. క్షమాపణలెందుకు?

ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌కు చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన పొరపాటున అన్నా, రాజకీయ ఎత్తుగడలో భాగమయినా మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పేలా లేదు.

February 3, 2021 at 6:00 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మెడకు వివాదాల ఉచ్చు బిగుస్తోంది. కాంట్రవర్సీలతో ఆయన పేరు మార్మోగుతోంది. ఓవైపు అయోధ్య.. మరోవైపు కులాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓవైపు బీజేపీ కత్తి దూస్తుంటే.. ఇంకోవైపు కుల సంఘాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ… ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? ఆయన ఇంటిని ధ్వంసం చేయడానికి కారణమేంటి? కుల సంఘాలెందుకు మానవ హక్కుల కమిషన్‌ మెట్లెక్కాల్సి వచ్చింది? దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు

తెలంగాణలో సత్తా చాటేందుకు బీజేపీ ప్రయత్నం..

తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దుబ్బాక గెలుపు, జీహెచ్‌ఎంసీలో గణనీయమైన సీట్లు సాధించడంతో పార్టీలో ఆశలు పెరిగిపోయాయి. దక్షిణాదిన పాగా వేసేందుకు యత్నిస్తున్న బీజేపీకి భవిష్యత్తు టార్గెట్ తెలంగాణే అనిపిస్తోంది. ఈ తరుణంలో అయోధ్య రామాలయానికి నిధుల సేకరణ పేరుతో మరింత ఆదరణ పొందుతోందనేది టీఆర్‌ఎస్ భావన. ఈ తరుణంలో కొద్ది రోజుల కిందట ధర్మారెడ్డి ఒక  సమావేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద దుమారాన్నే రేపింది.

రాముడిని బీజేపీ అపవిత్రం చేస్తోంది: ధర్మారెడ్డి

“రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోంది. దేవుని పేరుతో అకౌంట్‌బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలేవీ లేవు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసిన అవసరం ఏముంది. రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారు. భద్రాద్రి రామాలయానికి ఉన్నటు వంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అప్పగించిందో చెప్పాలి. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా? బీజేపీ వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో రూ.29వేల కోట్లు వసూలు చేస్తారా? ఇంతకీ ఆ డబ్బులన్నీ ఏం చేస్తారో చెప్పాలి”.. అని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే ఇంటిపై దాడి..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నిచర్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలను గేటు బయట నుంచి చల్లా ఇంటిపైకి విసిరారు. ఇంటి అద్దాలు పగుల గొట్టారు. ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ జిల్లా కోర్టు 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు వీరందరిని వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Must Read ;- కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ

ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు..

ఈ గొడవతో సతమతం అవుతున్న ధర్మారెడ్డి మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. ఓసీ మహాగర్జన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చిన్న కులాల అధికారులకు అక్షరం ముక్క రాదని ఎమ్మెల్యే అనడం చర్చనీయాంశంగా మారింది. ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారని, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోందంటూ ధర్మారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకరికి రిజర్వేషన్‌ వల్ల మంచి స్థితి వస్తే ఇక ఆ కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదని తాను వాదిస్తానని తెలిపారు. ఎప్పుడో వచ్చిన ఈ రిజర్వేషన్లను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇది ఓసీల మనోగతమని… తన వ్యక్తిగతం కాదని… ఎవరైనా నొప్పిస్తే అన్యతా భావించొద్దని… ధర్మారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

” ఓ రోజు మా నియోజకవర్గంలో ఏఈలు అందరూ కలిసి నా దగ్గరకు వచ్చారు. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. సార్‍ మా దగ్గర మంచి ఆఫీసర్ ఉన్నాడు. మీ దగ్గర పెట్టుకొండని కోరాడు. నేను సరే అన్నాను. తీరా అతణ్ని పిలిచి మాట్లాడితే. ఒక్క అక్షరం ముక్క కూడా సరిగ్గా రాదు. ఇదేంటని ఆయన్ని పంపించిన అతన్ని అడిగితే… ఏంలేదు సార్‍.. మీరు ఫైల్‍ తీసుకెళ్లి ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడతడు. అంతకంటే కావాల్సింది ఏముంది సర్. అని నాతో అన్నారు. ఆ ఆఫీసర్‌ను ఏం అడిగినా.. నాకు తెలియదని అంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నతాధికారి అయ్యాడు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో ఏ ఆఫీస్‌కు పోయినా ఉన్నతాధికారులు ఇలాంటి వారే ఉన్నారు. పని రాదు.. చివరికి జిల్లా అధికారులు కూడా వాళ్లే ఉన్నారు. రాష్ట్రం మొత్తం నాశనం అవడానికి ఇలాంటి ఉన్నతాధికారులే కారణం”

                                – చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే (టీఆర్ ఎస్)

కుల సంఘాల కన్నెర్ర.. ఎమ్మెల్యే యూటర్న్

కులాలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. సోమవారం దిష్టిబొమ్మలను దహనం చేశాయి. మరోవైపు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బిసి,దళిత వర్గాల ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మారెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అభిశంసన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. ఎమ్మెల్యేను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ధర్మారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చారు. ఒకవేళ ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.

ఆధిపత్యపోరు ఒకరిది… అడ్డుకునే యత్నం మరొకరిది… కారణమేదైతేనేం.. ప్రస్తుతం తెలంగాణ పేరు దేశంలో మార్మోగుతోంది. దీనికి చల్లా ధర్మారెడ్డి తోడవడంతో హీట్ మరికాస్త పెరిగింది. ధర్మారెడ్డి పొరపాటున అనేసినా, రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆరోపించినా… మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పేలా లేదు.

Also Read ;- మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

Tags: BJP Fire on mla challa dharma reddybjp in telanganaEditorspickmla challa dharma reddymla challa dharma reddy casemla challa dharma reddy latest newsmla challa dharma reddy newstelangana bjp chiefTelangana BJP LeadersTelangana bjp newsTelangana BJP partytelugu newstrsTRS mla challa dharma reddytrs mla dharma reddy is in trouble because of his comentstrs party leaders
Previous Post

రియల్ హీరో సోనుసూద్.. సింగిల్ ఫ్లాట్ ఫామ్ ప్లాన్

Next Post

ట్రైలర్ టాక్: నితిన్ ఎవరికి ‘చెక్’ పెడతాడో?

Related Posts

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

తిరుప‌తిలో బాబుపై రాయి.. న‌డిరోడ్డుపై టీడీపీ అధినేత నిర‌స‌న

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist