July 6, 2026 7:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

BREAK : ఎవ్వరినైనా సరే.. రామతీర్థం వెళ్లనివ్వరంతే!

చలో రామతీర్థం జరగడం లేదు. బిజెపి- జనసేన సంయుక్త కార్యాచరణకు ఆదిలోనే బ్రేకులు పడుతున్నాయి.

January 5, 2021 at 8:25 AM
in Andhra Pradesh, Latest News
somu veeraju
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రభుత్వంలో గుబులు మొదలైటనట్టుంది. రామతీర్థం క్షేత్రాన్ని విపక్షాలు సందర్శిస్తే గనుక.. ప్రభుత్వం అసమర్థత మరింతగా ప్రజలకు అర్థమైపోతుందని వారు కంగారు పడుతున్నట్లుంది. చంద్రబాబునాయుడు వెళ్లినందుకే.. రకరకాల కేసులు పెట్టి.. తమ  తీరు ఏమిటో స్పష్టంగా సంకేతాలిచ్చిన ప్రభుత్వం.. మంగళవారం నాడు బీజేపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించదలచిన చలో రామతీర్థం కార్యక్రమం అసలు జరగకుండా అడ్డు పడింది. ఎక్కడికక్కడ అరెస్టులతో వారిని కదలనివ్వకుండా చేస్తోంది. రామతీర్థం క్షేత్రంలోకి ఎవ్వరూ అడుగుపెట్టకుండా దిగ్బంధనం చేస్తోంది.

బీజేపీ- జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంయుక్తంగా పిలుపు ఇచ్చిన ‘చలో రామతీర్థం ధర్మ యాత్ర’ను పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్నారు. బీజేపీ – జనసేన పార్టీలకు చెందిన నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. విశాఖపట్టణం బీచ్‌రోడ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఆఫీస్ బయట, లోపల పోలీసులు పహారా కాస్తున్నారు.

షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకి బీజేపీ కార్యాలయం నుంచి బీజేపీ- జనసేన చలో రామతీర్థం ధర్మ యాత్ర ను ప్రారంభం కావాల్సి ఉంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు పిలుపు ఇచ్చారు. అయితే నాయకుల్ని ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేస్తుండడం, అనుమతి లేనందున  బీజేపీ నేతలు రాలీని విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ శ్రేణులు పోలీసుల కళ్లుగప్పి నేరుగా రామతీర్థం చేరుకుంటున్నాయి.

జెండా ఊపే ఛాన్స్ కూడా లేదు…

బీజేపీ – జనసేన సంయుక్త ఆధ్వర్యంలో “చలో రామతీర్థం”  అంటూ పిలుపు ఇచ్చారు. రామతీర్థంలో రాముని విగ్రహం విధ్వంసానికి కారకులైన దోషులను శిక్షించాలని, రామతీర్థాలను పరిరక్షించుకోవాలని కోరుతూ విశాఖ నుంచి కార్ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. షెడ్యూలు ప్రకారం ఈ మెగా కార్ ర్యాలీ బీజేపీ కార్యాలయం వద్ద ప్రారంభమై పోతినమల్లయ్య పాలెం వద్ద గల క్రికెట్ స్టేడియం వద్ద  కాసేపు బ్రేక్ తీసుకుంటుంది. జిల్లాలో గల మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలనుండి కూడా నిర్ణీత సంఖ్యలో అక్కడ ఇతక కార్లు మెగా  ర్యాలీలో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేశారు. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విశాఖలో  జెండా ఊపి ప్రారంభిస్తారని అనుకున్నారు. అయితే దానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణతో సహా.. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజుకు కూడా నోటీసులు జారీచేశారు.

ప్రభుత్వ అండదండలతోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, రామతీర్థం వెళ్ళకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని, అసలైన నిందితులను పట్టుకోకుండా మంత్రులు ఇతరులపై అభియోగాలు మోపుతున్నారని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుమ్మెత్తిపోశారు.

రామతీర్థం ఘటనను పరిశీలించడానికి వెళ్తున్నా బిజెపి, జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు రక్షించలేని పరిస్థితుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమైన విషయంగా ఆయన అభివర్ణించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయంలో జరిగిన అపచారాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని, ఘటన వెనుక ఉన్న వ్యక్తులను శక్తులను గుర్తించాల్సింది పోయి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం దారుణం అని భానుప్రకాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను క్రిస్టియన్ ప్రదేశ్‌గా మార్చేస్తారా అన్న భయం శ్రీవారి భక్తులు, రామభక్తుల్లో కలుగుతున్నదని ఆయన అన్నారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కోరారు.

Also Read: హవ్వ! ఎంత వైసీపీ అయితేమాత్రం ఇదేం దాదాగిరీ?

Tags: andhra politicsap governmentBJP Vs Janasenabreaking news in vizianagaramleotopLord Rama idolRamateerdham temple in Vizianagaram
Previous Post

అటు అరెస్టులు, ఇటు హత్యలు.. జ‌గ‌న్ సర్కారు పాలన

Next Post

రాజ్ – కోటి విడిపోవడానికి కారణమదేనట!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఈడీకే న‌కిలీ మ‌కిలీ అంటించేశారే

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist