June 27, 2026 4:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

హవ్వ! ఎంత వైసీపీ అయితేమాత్రం ఇదేం దాదాగిరీ?

రాజకీయ పార్టీల్లో అధికారంలో ఉన్నవారు.. అహంకారంతో చెలరేగితో.. విపక్షాలతో తగాదా పెట్టుకోవడం చూశాం. కానీ.. ఏకంగా పోలీసుల మీదకే ఎగబడితే ఏం అనుకోవాలి.

December 18, 2020 at 9:22 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖపట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడించడానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించిన సందర్భంగా.. చాలా దూకుడుగా వ్యవహరించారు. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేపై నిరసనలు వ్యక్తం చేసే క్రమంలో భాగంగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులమీద కూడా వైసీపీ నాయకులు దాడిచేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు  కార్యాలయం ముట్టడికి వచ్చిన వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు పోలీసులపైనే రౌడీయిజం చేయడం గమనార్హం.

వివరాలు ఇలా ఉన్నాయి..

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నంను ప్రకటించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అక్రమని విజయనిర్మల ఆధ్వర్యంలో పెద్దప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రాజీనామా చేయ్యాలంటు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి ఇంటివద్ద కు టిడిపి కార్యకర్తలు చేరుకున్నారు. ఆయన కార్యాలయాన్ని ముట్టడించడానికి వైసీపీ వారు ప్రయత్నించారు. తూర్పు నియోజకవర్గం లో భారీ గా పోలీసులు మోహరించారు. వెలగపూడి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య బాగా తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులను వైసీపీ నాయకులు ఏమాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరించారు.

జగన్‌పై ధ్వజమెత్తిన వెలగపూడి 

ఈ సందర్భంగా విశాఖ తూర్పు తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జగన్ మోహన్ రెడ్డి పాలన మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ కి దేనిపైన నమ్మకం లేదని, విలువ లేదని ఆయన ఆరోపించారు. మిషన్ బిల్డ్ ఏ పి లో తుఫాన్ షెడ్, పోలీస్ క్వార్టర్స్, భూములు…అమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 16 వతేదీన జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ నేతృత్వంలో విచారణ జరుగుతుండగానే భూములు అమ్మేశారని అన్నారు. ఉన్న భూములు అమ్మి సంక్షేమం చేయడం అనేది పద్ధతి కాదని రామకృష్ణ బాబు ఆరోపించారు.

న్యాయ వ్యవస్థ పై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, జస్టిస్ రాకేష్ కుమార్ పై బురద జల్లి మానసికంగా క్రుంగదీస్తున్నారని వెలగపూడి ఆరరోపించారు. పేదల భూములే లాక్కొని.. పేదలకు ఎలా భూములు ఇస్తారంటూ ప్రశ్నించారు. విశాఖ ప్రజలు నలుగురు ఏమ్మెల్యేలను  గెలిపించారని అంటూ, రెఫరెండం పెట్టండి ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నారో.. ప్రతి పక్షం వైపు ఉన్నారో తేలుతుందని అన్నారు. మూడు రాజధానులు పై రెఫరెండం పెడితే చంద్రబాబు తో పాటు మేము కూడా రాజీనామా కి సిద్ధం అని ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డి విశాఖకు రాజధాని తరలించాలని అనుకుంటుండగా.. విశాఖకే చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే తాను రాజీనామా చేస్తానంటూ సవాలు విసరడం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు ఏమంటున్నారంటే..

వైకాపా గూండాలతో పోలీసులకు కూడా రక్షణ లేకుండాపోయిందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న పోలీసుపై వైకాపా గూండాలు ఎంతో ధైర్యంగా దాడి చేశారని, ఆంధ్రప్రదేశ్ మారిపోయిందనటానికి షాక్ కు గురిచేసే భయానక చిత్రమిది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు  దాడికి సంబంధించిన ఫోటోని కూడా జత చేసిన చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

Also Read : ‘తోటపల్లి’కి వైసీపీ బ్రేక్.. రైతన్నల గగ్గోలు  

A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna's office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn't safe in Andhra Pradesh anymore. pic.twitter.com/Bp4RJgrQSf

— N Chandrababu Naidu (@ncbn) December 18, 2020

Tags: Andhra Pradesh Newsap newsLatest Telugu Newsleotopmla velagapudi ramakrishnaonline Telugu newsTDP leaders in vizagtelugu newsTelugu News Onlinevelagapudivisakhapatnamvizag mla velagapudi ramakrishnavizag newsvizag policevizag politicsycp leaders in vizagYSRCP Leaders Attack on Police Officer in Visakhapatnam
Previous Post

సాకులు చెప్పి, అమరావతికి ద్రోహం చేస్తున్న సీపీఎం!

Next Post

ఏపీ సీఎం జగన్ కు మెగాస్టార్ కృతజ్ఞతలు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

Actor Narasimha Raju About His Movie Entrance In Tollywood | Akkineni Nageswar Rao

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist