November 13, 2026 7:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య

ఊహించని విధంగా అక్కినేని హీరో నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఇంతకీ ఏ మూవీలో అంటే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అమీర్ ఖాన్ రీమేక్ మూవీలో నాగచైతన్య నటించనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది......

January 26, 2021 at 7:43 AM
in Tollywood
Akkineni Naga Chaitanya
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా మూవీ చేయడం… ఆ సినిమా చరిత్ర సృష్టించడంతో.. ఆతర్వాత స్టార్ హీరోలు నుంచి యంగ్ హీరోల వరకు అందరి దృష్టి పాన్ ఇండియా మూవీ పైనే. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్‌ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. లైగర్ మూవీ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

దీంతో టాలీవుడ్ లో పాన్ ఇండియా ఫీవర్ రోజురోజుకు పెరుగుతుందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. ఊహించని విధంగా అక్కినేని హీరో నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఇంతకీ ఏ మూవీలో అంటే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అమీర్ ఖాన్ రీమేక్ మూవీలో నాగచైతన్య నటించనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అమీర్ ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ అయిన లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్నారు.

ఇందులో ఒక కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతి ని ఎంపిక చేశారు. అయితే… విజయ్ సేతుపతి వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలిసింది. ఇప్పుడు ఆ ప్లేస్ ని నాగచైతన్యతో రీప్లేస్ చేయాలని అమీర్ భావిస్తున్నారట. ఈ సినిమాతో ఈ అక్కినేని హీరోకు బాలీవుడ్ లో గుర్తింపు వస్తుంది. ప్రచారంలో ఉన్నట్టుగా అమీర్ ఖాన్ తో కలిసి నటించడం నిజమైతే.. నాగచైతన్య ఇది బంపర్ ఆఫరే.

Must Read ;- అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?

Tags: akkineni family updates teluguhero akkineni naga chaitanyalatest telugu news onlinenaga chaitanya moviestelugu cinema newstelugu newsTollywood moviestollywood to bollywood news
Previous Post

మాస్ నోట వినిపించే మంత్రం రవితేజ ( బర్త్ డే స్పెషల్)

Next Post

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

Related Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

భారత్‌ సంచలనం… ఆసీస్ పై చరిత్రాత్మక విజయం

యానిమల్ (రివ్యూ)

నిమ్మాడలో ఏక పక్షం..  టీడీపీ బలపరిచిన సురేష్ ఘన విజయం

15 వేల కోట్లు రెడీ.. డిసెంబర్‌ నుండి అమరావతి దూకుడు…!!

వెబ్ సిరీస్ రంగంలోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్లు

వామన్‌రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు

బీఆర్‌ నాయుడిపై జగన్‌ కుట్ర రివర్స్‌…!!

అందులో డెలివ‌రీ చేస్తే 6 రూపాయ‌లేనంట!

మైనింగ్ మాఫియాతో సర్వేపల్లి రిజర్వాయర్‌కు ముప్పు : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

తిరుగులేని పోరాటం.. లోకేష్‌.. రాజకీయాలలో ఒక తిరుగులేని కేస్‌ స్టడీ..!

ముఖ్య కథనాలు

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ఢిల్లీలో జగన్ సీన్ కట్.. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist