May 3, 2026 1:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఆ నలుగురు : తెలుగు పద్మాలు.. వీరే!

దేశంలో 119 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. వారిలో తెలుగురాష్ట్రాలనుంచి నలుగురు ఉన్నారు.

January 26, 2021 at 9:41 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గణతంత్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి మరణానంతరం పద్మవిభూషణ్  పురస్కారాన్ని ఆయనతో పాటుగా మరో ఆరుగురికి పద్మవిభూషణ్,  10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కారాలు పొందినవారిలో తమిళనాడునుంచి ఎస్పీ బాలుకు పురస్కారం లభించగా మరో నలుగురు తెలుగువాళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి. అందులో ముగ్గురు ఏపీకి చెందినవారు కాగా తెలంగాణకు చెందినవారు ఒకరున్నారు.

బాలుకి తమిళనాడు నుంచి..

గాన గంధర్వ ఎస్పీ బాలుకి అత్యున్నత పద్మవిభూషణ్ దక్కింది. ఎస్పీ బాలు కాకుండా తెలుగువారైన విజయవాడకు చెందిన వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామికి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి గుస్సాడీ  కళాకారుడు కనకరాజు ఎంపికయ్యారు.

Must Read ;- మరణానంతరం పద్మవిభూషణుల్లో బాలు

కర్ణాటక సంగీతంలో అన్నవరపు రామస్వామి..

విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి. ఆయన తండ్రి పెంటయ్య నాదస్వర విద్వాంసులు. 1996లో సంగీత నాటక అకాడమీ అవార్డుకూడా వరించింది. 1948నుంచి 1986వరకు ఆకాశవాణిలో సేవలందిచారు. కర్ణాటక సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, సుందరం బాలచందర్‌కు వాయులీన సహకారం అందించారు. ఆయన పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ జస్రాజ్ వంటి వివిధ హిందుస్తానీ సంగీతకారులకు వయోలిన్ సహకారం అందించారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సోమవరప్పాడులో 1926 మార్చి 27 జన్మించారు.  రామస్వామి ప్రస్తుతం సూర్యారావుపేట వేమూరివారివీధిలో నివసిస్తున్నారు. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గ అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు. సంగీత నాటక అకాడమీ, మద్రాసు మ్యూజికల్ అకాడమీనుంచి టీటీకే మెమోరియల్ అవార్డు, ఏపీ ప్రభుత్వంనుంచి కళారత్న, విశ్వకళారత్న, మంగళంపల్లి అవార్డు అందుకున్నారు.

అవధానాల రికార్డు..

అవధాని డాక్టర్ ఆసాది ప్రకాశరావుకి కూడా పద్మ అవార్డు దక్కింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరివిపల్లి లో 1944ఆగస్టు 2 న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు ఆసాది పక్కీరప్ప, కుళ్లాయమ్మ. గురువు నండూరి రామకృష్ణమాచార్య ఈయన పేరును ఆశావాదిగా మార్చారు. సాంఘిక సంక్షేమ శాఖ స్కూల్, అనంతరం మున్సిపల్ హైస్కూల్, అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చదివారు. తొలుత ఏలూరులో గ్రూప్ 4కి సెలెక్ట్ అయ్యి డివిజనల్ క్లర్లుగా పనిచేశారు.  తరువాత ఉద్యోగం వదిలి తెలుగు పండిట్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. పెనుకొండ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ గా 2002లో పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు. అవధాన రంగంలో ఆయన కృషికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్డరేట్‌తో సన్మానించింది. ఏపీ ప్రభుత్వం కవికోకిల జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది.

నిడుమోలు సుమతి..

ఏలూరుకు చెందిన దండమూడి సుమతీ రామ్మోమన్ రావు (నిడుమోలు సుమతి) మృదంగ వాద్యాన్ని వృత్తిగా మార్చుకున్న తొలి కళాకారిణిగా రికార్డు సాధించారు. 1950లో ఏలూరులో పుట్టిన, ప్రస్తుతం విజయవాడలో స్థిరపడిన నిడుమోలు సుమతి తండ్రి నిడుమోలు రాఘవయ్య వద్ద శిష్యరికం చేశారు. చిన్నతనం నుంచే పట్టు సాధించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి అనేక మంది ప్రముఖులకు ఆమె వాద్య సహకారం అందించారు. తొలి గురువు దండమూడి రామమోహనరావును పెళ్లాడారు. మృదంగ శిరోమణి”, “మృదంగ మహారాణి”, “నాదభగీరథ”, “మృదంగ లయ విద్యాసాగర” బిరుదులున్నాయి. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. తెలుగు విశ్వవిద్యాలయంనుంచి ప్రతిభా పురస్కారం దక్కింది.

గుస్సాడీ కనకరాజు..

గుస్సాడీ రాజుగా ఆదివాసీల మదిలో నిలిచిన కనకరాజుకు.. గుస్సాడీ నృత్యంలో చేస్తున్న సేవకు గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. తెలంగాణనుంచి ఈ ఏడాది కనకరాజు ఒక్కటికే పురస్కారం దక్కింది. అసిఫాబాద్ కుమురం భీం జిల్లా (గతంలో ఉమ్మడి ఆదిలాబాద్) వాసి అయిన కనకరాజు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని దిల్లీలోనూ ప్రదర్శించారు. కనకరాజు  జైనూరు మండలం మార్లవాయి లో ఐటీడీఏ పాఠశాలలో కుక్ గా ఉంటూనే విద్యాభివృద్ధికి తోడ్పాడ్డారు. 80 ఏళ్ల వయసులోనూ ఆ కళలో యువకులకు శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

దేశంలో గణతంత్ర వేడుకల్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తొలిసారిగా ధిల్లీలో గుస్సాడీ ప్రదర్శన చేసి ఆకట్టుకోగా అబ్దుల్ కలాం హయాం లోనూ ఆ ప్రదర్శనలు జరిగాయి. ఈయన  బ్రిటీష్ అధికారి సాయంతో విద్యాభివృద్ధికి తోడ్పాటునందించారు. దేశవ్యాప్తంగా గిరిజన సహకార సంస్థ ఏర్పాటుకు ఈయన తోడ్పాటు ఉందని కూడా చెబుతారు. ఈయన అవార్డుకోసం దరఖాస్తు కూడా చేయలేదని, వార్తల్లో విని తెలుసుకున్నానని మీడియాకు చెప్పడం గమనార్హం.

Also Read ;- ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం

Tags: cinema news telugufilm news todayleotoppadma awards 2021republic day 2021 updates telugurepublic day awards 2021sp balasubrahmanyam awards list latesttollywood news telugu
Previous Post

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

Next Post

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ మూవీ?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ప్రేరేపితమా, పరువు పోయిందనా.. కీసర ఏసీబీ కేసులో వీడని మిస్టరీ

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌.. పార్ట్‌ టైమ్‌ ప్రభుత్వ ఉద్యోగం..?

ఎవరి గొంతునైనా.. తన గొంతుతో పలికించే బాలు

కోడి పందాలపై పోలీసుల ఉక్కుపాదం.. రాజు గారిపై కోపమే కారణమా?

‘వైసీపీ’ వెలుగుల్లో దుర్గమ్మ గుడి!

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

Janhvi Kapoor looking hot in Saree

దేశంలోనే తొలిసారి అనాధలకు ఫించన్‌లు… చంద్రబాబు భారీ సాయం..!!

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist