ఒకవైపు దేశంలో కరోనా సెకండ్ విరుచుకుపడుతుంటే.. మరోవైపు మోడీ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను అర్థం చేసుకోవడంలో మోడీ విఫలమయ్యాడని అన్నారు. పోయిన ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా, కరోనాను ఎలా అదుపు చేయాలో ఆలోచించాలని హితవు పలికారు. దేశానికి అండగా మోదీ నిలవాల్సిన సమయం ఇది. కానీ కీలక సమయంలో ఫెయిల్ అవుతున్నాడని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ మేల్కొని కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
Must Read ;- మోడీని ఉతికి ఆరేసిన మీడియా : ట్రెండింగ్ లో ‘రిజైన్ పీఎం మోడీ’










