June 7, 2026 11:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

సైదాబాద్ మృగాడు ఆత్మ‌హ‌త్య‌

ఆరేళ్ల చిన్నారిపై హ‌త్యాచారానికి పాల్ప‌డ్డ మృగాడు రాజు రైలు కింద పడి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

September 16, 2021 at 11:18 AM
in Latest News, Telangana
Saidabad Murder Accused Raju Commits Suicide
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Saidabad Murder Accused Raju Commits Suicide : 

హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర‌పై అత్యాచారానికి పాల్ప‌డి ఆపై హ‌త్య‌కు పాల్ప‌డ్డ మృగాడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బాలిక‌పై హ‌త్యాచారానికి పాల్ప‌డ్డ త‌ర్వాత చాక‌చ‌క్యంగా ఇంటి నుంచి త‌ప్పించుకున్న రాజు.. తెలంగాణ పోలీసుల‌కు చిక్క‌కుండా త‌న‌దైన శైలి ఒడుపుతో త‌ప్పించుకుని తిరిగాడు. హ‌త్యాచారానికి పాల్ప‌డ్డాన‌ని, త‌న ప‌శు వైఖ‌రి కార‌ణంగా త‌న క‌ళ్లెదుటే తిరుగాడిన చిన్నారి చ‌నిపోయింద‌న్న బాధ ఏమాత్రం లేకుండానే రాజు వ్య‌వ‌హ‌రించాడు. చేతిలో ఉన్న చిన్న‌పాటి న‌గ‌దుతో ఎంతో దూరం వెళ్ల‌లేన‌ని అనుకున్నాడో, లేదంటే వేలాది మంది పోలీసులు వేటాడుతూ ఉంటే.. తానెలా త‌ప్పించుకుంటాన‌ని భావించాడో తెలియ‌దు గానీ.. బుధ‌వారం రాత్రో, లేదంటే గురువారం తెల్ల‌వారుజామునో అత‌డు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట్ కేస‌ర్‌- వ‌రంగ‌ల్ రైల్వే ట్రాక్ పై రాజారాం వ‌ద్ద అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

పోలీసుల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

చిన్నారిపై హ‌త్యాచారం, నేర‌గాడిని పోలీసులు ప‌ట్టుకోలేక‌పోయిన వైనంపై గ‌డ‌చిన రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనిపై కాస్తంత లేటుగా అయినా సీరియ‌స్ గానే స్పందించిన సీఎం కేసీఆర్‌.. నిందితుడిని త‌క్ష‌ణ‌మే ప‌ట్టుకుని క‌ఠిన శిక్ష ప‌డేలా చూడాలంటూ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయిన అలీ.. బుధ‌వారం డీజీపీ, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ త‌దిత‌ర పోలీసు బాసుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. అదే స‌మ‌యంలో న‌గ‌ర పోలీసుల‌తో పాటు సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ పోలీసులు కూడా రాజు కోసం వేట మొద‌లెట్టారు. మొత్తంగా 3 వేల మంది పోలీసులు రాజు కోసం ముమ్మ‌రంగా గాలింపు చేప‌ట్టారు. దీంతో మ‌రికొద్ది గంట‌ల్లోనే రాజు ప‌ట్టుబ‌డ‌టం ఖాయ‌మేన‌ని అంతా అనుకున్నారు. అయితే పోలీసులకు ప‌ట్టుబ‌డి చిత్ర‌హింస‌ల‌కు గుర‌య్యే కంటే.. ఆత్మ‌హ‌త్య చేసుకుంటే బెట‌ర‌న్న భావ‌న‌తో రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

రైలుప‌ట్టాల‌పై రాజు డెడ్ బాడీ..

ఘ‌ట్ కేస‌ర్‌-వ‌రంగ‌ల్ రైల్వే ట్రాక్ పై రాజారాం వ‌ద్ద ఓ యువ‌కుడి మృత‌దేహం ఉన్న‌ట్లుగా స‌మాచారం అంద‌డంతో పోలీసులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. చ‌నిపోయిన యువకుడు రాజు మాదిరే ఉండ‌టంతో.. అత‌డేన‌ని గుర్తించేందుకు పోలీసులు ప‌రిశీల‌న మొద‌లెట్టారు. ఈ క్ర‌మంలో రాజు చేతిపై ఉన్న ఓ టాటూ ఆధారంగానే.. ఆ డెడ్ బాడీ రాజుదేన‌ని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా పోలీసులు అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. ఈ విష‌యాన్ని తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్రువీక‌రించారు.

Must Read ;- అత్యాచారాంధ్ర‌గా ఏపీ.. గుంటూరులో మ‌రో దారుణం

Tags: #TheLeoNewsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsrajuraju caughtrapistSaidabad caseSaidabad case Accused RajuSaidabad case Accused Raju Commits Suicidesaidabad killersuicidetelanganatelangana latest newstelangana newstelugu news
Previous Post

Beautiful Actress Karishma Sharma looks breathtaking in these ultra-glamorous clicks

Next Post

నిన్న ఊర‌ట‌.. నేడు ఉత్సాహం

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Amazing Beauty Ankita Kharat Latest hot stills

Janhvi Kapoor looking hot in Saree

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist