పార్లమెంట్‌లో ఉత్తమ పనితీరుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు సంసద్ రత్న అవార్డు అందుకున్నారు. 2019-20 సంవత్సరంలో ఆయన పార్లమెంట్ సమావేశాల్లో పాల్లొని ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకు ఆయనకు ఈ అవార్డు అభించింది. ఢిల్లీ కాన్ట్సిట్యూషనల్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఈసీ సునీల్ ఆరోరా, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి పట్నాయక్‌ల నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
Must Read ;- స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆన్ లైన్ పిటీషన్










