ఈ అమ్మాయి మొదటిసారి 2018 ఐపీఎల్ సీజన్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంటే తనకు పిచ్చని పదే పదే చెబుతూ ఉంటుంది. ఆ అభిమానాన్ని తరచూ చాటుతూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ధోనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది. మాలతీ ఇద్దరు సోదరులు ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. దీపక్ చాహర్ చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాహుల్ చాహర్ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.
చంద్రబాబు దెబ్బ.. దిగివచ్చిన కేంద్రం..!!
విజయవాడలో సంభవించిన నేచురల్ డిజాస్టర్ కారణంగా అతలాకుతలం అయిన పరిస్థితులను తిరిగి సాధారణ...