సౌత్ లో ఒకప్పుడు అగ్ర కథానాయికల లిస్ట్ లో ముందు వరుసలో ఉండేది గోవా కోవా ఇలియానా. దక్షినాదిన అన్నిభాషల్లోనూ అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన ఈ సుందరి.. గ్లామర్ ఒలికించడంలో .. ఒక మెట్టు పైనే ఉండేది. ముఖ్యంగా నాభి సౌందర్యాన్ని ప్రదర్శించడంలో అమ్మడు చాలా స్పెషల్. ఈ విద్యలో ఆరితేరిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నా.. ఆమె స్థాయిలో మెప్పించలేకపోయారు. తర్వాత ఇలియానా స్టార్ డమ్ డౌన్ ఫాలైంది.
ఇటీవల కొన్ని సినిమాలతో తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఇలియానా అప్పటి మ్యాజిక్ ను మళ్ళీ కొనసాగించలేకపోయింది. దీనికి తోడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాలన్నీ పరాజయం పాలవడంతో.. ప్రస్తుతం ఇలియానా సోషల్ మీడియాకే పరిమితం అయింది. అక్కడ అమ్మడికి ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఏర్పడ్డారు. తరుచుగా ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్ కు నెటిజెన్స్ ఓ రేంజ్ లో షావుతున్నారు.
తాజాగా ఇలియానా పోస్ట్ చేసిన ఓ హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రీమ్ కలర్ మోడ్రన్ డ్రెస్ తో .. తన ఎద అందాల్ని ఆరబోస్తూ ఆమె ఇచ్చే పోజులు కుర్రకారును కవ్విస్తున్నాయి. అలాగే.. అదే డ్రెస్ తో ఉన్న ఫోటోస్ ను కూడా షేర్ చేసింది. ఈ విధంగానైనా ఇలియానా తనకి మరిన్ని అవకాశాలు వచ్చిపడతాయని ఆశిస్తోంది.
Must Read ;- హాట్ నెస్ తో హీట్ పెంచుతోన్న సిమ్లా ఆపిల్