టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ సెన్సేషన్ అప్సరా రాణి. అమ్మడి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పోజులు.. నిర్మొహమాటంగా ఆమె ప్రదర్శించే స్కిన్ షోస్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షించే కనుముక్కు తీరు, చక్రాల్లాంటి కళ్ళు, పాలకోవా లాంటి ఒళ్ళు, పాలరాతి చెక్కిళ్ళు, నాజూకు నడుము, ఇంపైన నాభిసౌందర్యం.. అప్సరా రాణి.. గ్లామర్ రాణి అని ఇట్టే చెబుతాయి.
డెహ్రాడూన్ లోని మిడిల్ క్లాస్ ఒడియా ఫ్యామిలీకి చెందిన అప్సరారాణి అనే అంకితామహారాణాకి చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలగాలని సినీ రంగం వైపు అడుగులు వేసింది. 4 లెటర్స్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. ఊలాలా ఊలాలా లో కథానాయికగా అవకాశం అందుకున్న ఈ సుందరి.. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ కళ్ళల్లో పడింది. ఆయన ఏటీటీ కోసం తీసే థ్రిల్లర్ అనే మూవీ లో హాట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత రవితేజ క్రాక్ లో ఐటెమ్ గాళ్ అవతారమెత్తింది. అలాగే.. గోపీచంద్ సీటీమార్ లోనూ అప్సర స్పెషల్ డ్యాన్స్ నెంబర్ చేస్తోంది.
ప్రస్తుతం అప్సరారాణి.. వర్మ తెరకెక్కిస్తోన్న లెస్బియన్ మూవీ ‘డేంజరస్’ లో నైనా గంగూలీతో కలిసి అందాల రచ్చచేస్తోంది. అలాగే. ఇటీవల విడుదలైన ‘డి కంపెనీ’ సినిమాలోనూ ఐటెమ్ అవతారమెత్తింది. తాజాగా అమ్మడి సెన్సువల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో ఆమె ప్రదర్శించే అందాల విందుకు నెటిజెన్స్ డంగైపోతున్నారు. తదుపరి అవకాశాల కోసం అమ్మడు ఈ విధంగా రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Must Read ;- హాట్ నెస్ తో హీట్ పెంచుతోన్న సిమ్లా ఆపిల్