కపూర్ గాళ్స్ లో హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ సోనమ్ కపూర్. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా.. తనకున్న అందాల్ని బహిరంగంగా ప్రదర్శించడంలో ఆమె తీరే వేరు. స్టార్ హీరో అనిల్ కపూర్ గారాల తనయ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తనదైన స్టైల్లో స్టార్ డమ్ నిర్మించుకుంది. నేషనల్ అవార్డు అందుకుంది. ఇక అమ్మడు ఫ్యాషన్ పరంగానూ, హీరోయిన్ గా ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారింది.
2007 లో బాలీవుడ్ లో సావరియా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి ప్రయత్నం నిరాశపరిచినా.. ఆ తర్వాత సినిమాలు ఆమెను బాలీవుడ్ కే క్వీన్ ను చేశాయి. టాప్ హీరోయిన్ గా స్థిరపడింది. కేన్స్ సహా ఎన్నో వేదికలపై అమ్మడికి గౌరవం దక్కింది. ఆ తర్వాత బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాను పెళ్ళి చేసుకొని.. సినిమాల పరంగా స్పీడ్ తగ్గించింది.
అయితేనేం.. అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ లో టచ్ లోనే ఉంటూ వచ్చింది. తరుచుగా తన హాట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసి ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచింది. తాజాగా సోనమ్ కపూర్ షేర్ చేసిన పిక్స్ .. నెవర్ బిఫోర్ అన్నట్టుగా నెటిజెన్స్ ను కవ్విస్తున్నాయి. ముఖ్యంగా తన ఎద అందాలు కనిపించేట్టుగా ఇచ్చిన క్లీవేజ్ షో .. అదరహో అనిపిస్తోంది. అలాంటి పిక్స్ షేర్ చేయడం ఆమెకి మాత్రమే చెల్లిందని చెప్పొచ్చు. ఈ పిక్స్ ప్రస్తుతం ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.
Must Read ;- ‘నేలటిక్కెట్టు’ బ్యూటీ గుండెల్లో గుబులు రేపుతోంది!