May 17, 2025 9:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

‘అఖండ’ తేజోవంతం ఈ ‘నందమూరి’ నట తారకం

ఆయన డైలాగ్ డెలివరీ సింహ గర్జన.. అందుకే నటనా నారసింహుడయ్యారు. కంటి చూపుతోనే చంప గలిగే శక్తి సామర్థ్యాలు ఆయన నటనకు వచ్చాయి. ఇంకెవరు నందమూరి నట సింహం బాలయ్య.. జూన్ 10వ తేదీ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనమిది.

June 9, 2021 at 8:11 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మహా నట వారసత్వంలో మాస్ పల్స్ తెలిసిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలయ్యేననడం అతిశయోక్తి కాదు. థియేటర్ లో తన డైలాగులతో ఈలలు వేయించాలన్నా, గోల చేయించాలన్నా అది బాలయ్య వల్లే సాధ్యం. ముక్కుసూటితనం.. రాజీ పడని తత్వం.. వెరసి నందమూరి నట వారసత్వం బాలకృష్ణ.

మహానటుడు నందమూరి తారక రాముడి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలుగు సినిమా రంగంలో ఆ వారసత్వాన్ని నిలబెట్టిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. అందుకేనేమో ఎన్టీఆర్ జీవించి ఉండగానే ‘బాలయ్యే నా వారసుడు’ అని ప్రకటించేశారు. నందమూరి వంశంలో ఇప్పుడు మూడో తరం ఉన్నా ఆ తరానికి కూడా బాలయ్యే అభిమాన హీరో అని చెప్పక తప్పదు. నేడు అగ్ర హీరోగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణ సినిమాలను మొదటిరోజే చూసి థియేటర్లో ఈలలు వేసిన రోజులున్నాయి.

పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తత్వం బాలయ్యకు మొదటి సినిమా నుంచే ఉంది. అదే ఈనాడు ఆయనను మాస్ హీరోగా సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలబెట్టింది. అరవయ్యేళ్ల జీవితం.. 50 ఏళ్లకు చేరువైన సినీ ప్రయాణం.. 107 చిత్రాలతో ఆయన పయనం ‘అఖండ’ంగా దూసుకుపోతోంది. మంగమ్మగారి మనవడు సాధించిన కలెక్షన్లు.. పాత రికార్డులను తిరగ రాసిన సమరసింహారెడ్డినీ, నరసింహనాయుడునూ ఎవరూ మరచిపోలేరు. సింహా, లెజెండ్.. ఇలా చెప్పుకుంటే పోతే బాలయ్య సినిమా జోనర్ ఓ ప్రత్యేకమైనదనే చెప్పాలి.

తండ్రి మాదిరిగానే జానపదాన్నీ చూశారు.. పౌరాణిక పాత్రల్నీ ఆపోశన పట్టారు. సాంఘికాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. శతాధిక చిత్రాల ఆయన నట ప్రయాణం అనితర సాధ్యమనే చెప్పాలి. రికార్డులు బద్దలు కొట్టాలంటే బాలయ్య వల్లే సాధ్యమని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాలంటే ఈ తరంలో తన ఒక్కడి వల్లే సాధ్యమని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు. ఆ డైలాగులు, ఆ ఎనర్జీ, రాజీలేని ధోరణి.. ఆయనను ఓ ప్రత్యేకమైన నటుడిని చేశాయి. బాలయ్య సినిమాలను వేరొకరి సినిమాలతో పోల్చలేం.. ఆయన వ్యక్తిత్వాన్ని వెలకట్టలేం.

Must Read ;- న్యూ లుక్ : అదిరిపోయిన ‘అఖండ’ రోరింగ్ ట్రీట్.. అభిమానులకు పండగే

ఎంతో సాహసం కావాలి..

తండ్రి ఎన్టీఆర్ మహానటుడు. ఆయన వారసుడిగా నటనా రంగంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో సాహసం కావాలి. ఎందుకంటే సినిమాలు చూసే ప్రేక్షకులు తండ్రితో పోల్చి చూస్తుంటారు. తాము ఆరాధించే నటుడికి ఏ మాత్రం తగ్గినా అంగీకరించలేరు.. ఆ నట వారసత్వాన్ని ఆమోదించలేరు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే కాబోలు 14వ ఏటనే బాలయ్యను నటనా బరిలోకి దించేశారు ఆ మహానటుడు ఎన్టీఆర్. 1974లో ‘తాతమ్మకల’ చిత్రంతో నటనలో ఓనమాలు దిద్దుకున్నారు బాలయ్య. సోలో హారోగా ‘సాహసమే జీవితం’తో జనం ముందుకు వచ్చారు.

అప్పటి నుంచి ఇప్పటిదాకా బాలయ్య మడమ తిప్పలేదు. తన తర్వాత ఎందరు హీరోలు వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో ఏర్పరచుకుని వివాదాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన స్థానం చెక్కు చెదరలేదు. ఆయన సినిమాల క్రేజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గలేదు. తాజాగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ’ చిత్రమే అందుకు ఉదాహరణ. ఈ నట ప్రయాణంలో ఉత్తమ నటుడిగా ఎన్నో పురస్కారాలు లభించాయి.

తండ్రి మాదిరిగానే సేవాతత్పరత

తెలుగు ప్రజలకు తండ్రి మాదిరిగానే ఏదో రకంగా సేవ చేయాలన్న ఆలోచన బాలయ్యలో ఎప్పట్నుంచో ఉంది. అందుకే ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా చేపట్టారు. తండ్రి వారసత్వం రాజకీయాల దిశగానూ అడుగులు వేయించింది. ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మండల ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో ఆయన రాజకీయం ఎన్నికల ప్రచారాలకే పరిమితమైనా 2014 నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

కరోనా సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు నడుం కట్టారు. తను ఎన్నికైన హిందూపురం నియోజక వర్గంతో పాటు సినీ కార్మికులను కూడా ఆదుకునేందుకు బాలయ్య తన వంతు ప్రయత్నాలు చేశారు. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారానూ ఆయన సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇటు సినిమా అటు రాజకీయం.. రెండూ రెండు కళ్లులా భావించి అడుగు ముందుకు వేస్తున్న బాలయ్య పుట్టిన రోజు జూన్ 10. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.

– హేమసుందర్

Also Read ;- బర్త్ డే సర్ ప్రైజ్ : బాలయ్య- గోపీచంద్ మలినేని మూవీ అనౌన్స్ మెంట్

Tags: akhanda balakrishnahero nandamuri balakrishnaleotopspecial story of nandamuri balakrishna
Previous Post

ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో గెలవండి.. టీఆర్‌ఎస్‌కు ఈటల సవాల్

Next Post

జగన్ ఢిల్లీ టూర్..  దేశ వ్యాప్తంగా రచ్చకెక్కిన రఘురామ ఎపిసోడ్

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

Actress Naina Ganguly Looks Stunning

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

Beautifull Bollywood Actress Janhvi Kapoor Latest Photos

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

Beautiful Shilpa Manjunath raises the temperature with these sizzling pictures

ముఖ్య కథనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist