May 21, 2026 11:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

చిరంజీవిని తథాస్తు దేవతలు కరుణించారా?

చిరంజీవి పేరు ముందు మెగా స్టార్ అనే పదం చేరడానికి ముందు చాలా పెద్ద కథే నడిచింది. అసలు పేరు పోయి చిరంజీవి రావడం ఒక ఎత్తయితే ఆ చిరంజీవికి ముందు మెగాస్టార్ రావడం మరో ఎత్తు. ఈ పేరు వెనక కథలోకి ఓసారి వెళదాం.

April 15, 2021 at 7:35 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మెగాస్టార్ చిరంజీవిని తథాస్తు దేవతలు కరుణించారా?.. కొన్ని విన్నప్పుడు నిజమేనేమో అనిపిస్తుంటుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారడానికి ముందు ఏంజరిగిందో చూద్దాం. నటనలో శిక్షణ తీసుకోడానికి చిరంజీవి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోఏర్పాటైన ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో చేరారు. ఉండటానికి ఓ రూమ్ ఉండాలి కాబట్టి సుధాకర్, హరిప్రసాద్ లతో కలిసి చెన్నై విజయ రాఘవాచారి రోడ్డులో 11వ నంబర్ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నారు. వీరిలో సుధాకర్ వీరికి సీనియర్.. మొదట హీరో అవకాశం కూడా సుధాకర్ కే వచ్చింది.

ఇక్కడి వరకూ అందరికీ తెలిసిన విషయాలే. ఆ రూమ్ లో ఉన్న సమయంలోనే శివశంకర వరప్రసాద్ ను ‘నాయనా చిరంజీవీ లే.. నాయనా’ అంటూ సుధాకర్ సంబోధించేవారట. వారి మధ్య ఉన్నసాన్నిహిత్యం వల్ల అలా పిలవాల్సి వచ్చేదని సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నా నాయనా చిరంజీవీ లే.. త్వరగా రెడీ అవ్వు.. బయలుదేరదాం’ అనేవారట సుధాకర్. భవిష్యత్తులో ఆ పేరే వరప్రసాద్ కు స్థరపడుతుందని సుధాకర్ కు కూడా తెలీదట. పైన తథాస్తు దేవతలుంటారంటారు కదా.. అలానే దీవించారేమో ఆయనకు అదే పేరు స్థరపడింది.

ఆ కల అలా నెరవేరింది..

చిరంజీవి తన స్క్రీన్ నేమ్ వెనకున్న కథను కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనకు నిద్రలో ఓ కల వచ్చిందట. రాములవారి గర్భ గుడిలో ఆయన సొమ్మసిల్లి పడుకున్నరట. అంతలో అక్కడికి ఓ పాప వచ్చి ‘ఏమయ్యా చిరంజీవీ.. ఇక్కడ పడుకున్నావు.. లే.. ఎక్కడికైనా వెళ్లి పడుకో’ అన్నదట. లేచి చూస్తే చుట్టూ గుడి వాతావరణం కనిపించిందట. ఆ అమ్మాయి చిరంజీవి అనటం ఏమిటి? నేను లేవడం ఏమిటి? అని ఆలోచించారట చిరంజీవి. ఈలోగా బయటి నుంచి తన స్నేహుతుడు ‘అరే చిరంజీవీ.. రా వెళదాం’ అంటున్నాడట. అలా కల ముగిసింది.

తనను అలా పిలిచిన ఫ్రెండ్ ఎవరో కూడా తెలీదట. తెల్లారగానే అమ్మతో చిరంజీవి ఈ కల విషయం చెప్పారు. ‘నువ్వు సినిమాల్లోకి వెళ్లావు కదా.. తెర మీద ఏం పేరు వేసుకోవాలా అని ఆలోచిస్తున్నావు .. నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడివి. ఆ స్వామికి చిరంజీవి అనే పేరు ఉంది. ఆయన తల్లి పేరు కూడా అంజనాదేవే. నా పేరు కూడా అదే కాబట్టి చిరంజీవి అనే పెట్టుకో అన్నారట ఆమె. ఆ పేరు ఎంతో పవిత్రమైనదని, బహుశా ఇది ఆ స్వామివారే ఈ పేరు సూచించి ఉండొచ్చని తల్లి చెప్పడంతో ఆ పేరునే పెట్టుకున్నారు చిరంజీవి.

ఆయన మొదటి సినిమా నుంచీ తెర మీద చిరంజీవి అనే పేరునే వేసుకున్నారు. ఆయన పేరు మార్చుకోవాలనుకోడానికి కూడా కారణం ఉంది. అప్పటికే శంకర్, ప్రసాద్ అనే పేర్లు ఉండటంతో పేరు మార్చుకోవాలన్న ఆలోచన చిరంజీవి వచ్చింది. మొత్తానికి చిరంజీవి అనే పేరు వెనక పెద్ద కథే ఉంది కదూ.

Must Read ;- పిచ్చ కామెడీ కి సుధాకరే పితుహు

Tags: chiranjeevi mother anjanadevichiranjeevi original namechiranjeevi real namekonidela siva shankara varaprasadleo political newsleotopmegasatr chiranjeevimegastar chiranjeevisiva shankar waraprasadsiva shankara prasad alias chiranjeevisiva shankara vara prasad wikipediastory behind chiranjeevisudhakar about chiranjeevisudhakar and chiranjeevi friendshipthe leo newstollywoodtrs
Previous Post

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు, ఇంటర్ వాయిదా

Next Post

సాక్షి కెమెరామెన్‌ను వెళ్లిపోమన్న షర్మిల..  వారించిన విజయమ్మ

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందుకేనా ప‌వ‌న్ కి విషెస్ చెప్పాడు మ‌హేశ్

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

టాలీవుడ్ లో దూసుకొస్తున్న హీరోల సిస్టర్స్

ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడబోతోందా?

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

విచారణకు క్యూ కడుతున్న సినిమా భామలు

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist