February 25, 2021 4:23 PM
33 °c
Hyderabad
26 ° Thu
27 ° Fri
27 ° Sat
27 ° Sun
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం 

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా వేదవ్యాస్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాలకు బాధ్యతలను అప్పగించారు. ..

January 26, 2021 at 6:25 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. మంచి హైటూ పర్సనాలిటీతో, మాస్ ఆడియన్స్ మెచ్చే లక్షణాలతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఒకవైపున తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున తమిళ సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. అందువలన ఈ రెండు చోట్లా ఆయనకి మంచి మార్కెట్ ఉంది. కొత్త కాన్సెప్టులు చేయడానికీ .. తన ఈడు హీరోలతో కలిసి నటించడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపుతుంటాడు.ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‘ .. ‘బీరువా’ .. ‘నిను వీడని నీడను నేను’ వైవిధ్యభరితమైనవిగా నిలిచాయి.

సందీప్ కిషన్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘A1 ఎక్స్ ప్రెస్’ ముస్తాబవుతూ ఉండగా, ఆయన కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా వేదవ్యాస్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాలకు బాధ్యతలను అప్పగించారు. వైజాగ్ లో పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది. మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

కెరియర్ తొలి రోజుల నుంచి సందీప్ కిషన్ విభిన్నమైన పాత్రలనే చేస్తూ వస్తున్నాడు. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి ఇప్పుడు చేయనున్న పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అంటున్నారు. కథానాయిక .. ప్రతినాయకుడితో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. త్వరలోనే ఆ విషయాలను తెలియపరుస్తామని అంటున్నారు. ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సందీప్ కిషన్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందన్నది చూడాలి.

Must Read ;- ట్రైలర్ టాక్ : క్రీడా రాజకీయంపై ఓ యువకుని పోరాటం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’

 

Previous Post

పూజల పేరుతో బిడ్డలను కడతేర్చిన కన్న తల్లి | SPECIAL DEBATE | Madanapalle | Chittoor District News

Next Post

కేఎల్ రాహుల్, అతియా అఫైర్ : ఆ పార్టీలో ఏం జరిగింది?

Related Posts

Tollywood

మార్చ్ 11న పవర్ స్టార్ అభిమానులకు పండగే .. !

by Leo RK
February 25, 2021 3:24 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో కమ్ బ్యాక్ అవుతోన్న...

Tollywood

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

by Leo RK
February 25, 2021 2:39 pm

యాంకర్ గా, బిగ్ బాస్ 3 రన్నరప్ గా ఫేమస్ అయిన  శ్రీముఖి...

Tollywood

పవర్ స్టార్ , హరీశ్ శంకర్ మూవీకి క్రేజీ ఆర్ట్ డైరెక్టర్

by Leo RK
February 25, 2021 2:04 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. వకీల్ సాబ్ మూవీతో మళ్ళీ కమ్...

Tollywood

‘ఆచార్య’ సెట్లో తండ్రీ కొడుకుల హల్ చల్ .. వైరల్ అవుతోన్న ఫోటోలు

by Leo RK
February 25, 2021 12:38 pm

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’  ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో చిత్రీకరణ...

Tollywood

నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్? మళ్లీ ఫామ్ లోకి వస్తుందా?

by Leo RK
February 24, 2021 5:59 pm

తెలుగులో అఆ, ప్రేమమ్, శతమానంభవతి.. చిత్రాలతో మెప్పించిన మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్....

Tollywood

ఫస్ట్ లుక్ : ‘శ్యామ్ సింగరాయ్’ గా అదరగొట్టిన నానీ

by Leo RK
February 24, 2021 5:27 pm

నేచురల్ స్టార్ నానీ..  లాస్టియర్ ‘వి’ సినిమాతో ఓటీటీ వేదిక గా ప్రేక్షకుల్ని...

Tollywood

సరిగ్గా నెల రోజుల తేడాతో నితిన్ నుంచి రెండు సినిమాలు

by Leo RK
February 24, 2021 4:56 pm

యన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు  లాంటి అగ్ర తారలు టాలీవుడ్...

Kollywood

మోహన్ లాల్ పుత్రికోత్సాహం

by Leo RK
February 24, 2021 4:28 pm

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ .. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో...

Tollywood

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

by Leo RK
February 24, 2021 2:55 pm

సినిమా షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ లో పాల్గొని.. గ్యాప్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్...

Tollywood

ముంబై లో ఫ్లాట్ కొనేసిన రష్మికా మందన్న

by Leo RK
February 24, 2021 2:30 pm

టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్స్ సరసన కథానాయికగా ఛాన్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

టీవీ డిబేట్ లైవ్ లో బీజేపీ కీలక నేతకు చెప్పుదెబ్బలు

నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

కుప్పంకు చంద్రబాబు.. జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్

టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌… ప‌రాభ‌వాన్ని వైసీపీ గుర్తించిందా?

విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రుతి సిన్హా అరెస్ట్ !

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య..

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

రేషన్ పంపిణీ మళ్లీ డీలర్ల చేతికే..

ముఖ్య కథనాలు

ఈ ఆత్మ ’హత్యా’ కారకులెవరు?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

‘ఆచార్య’ సెట్లో తండ్రీ కొడుకుల హల్ చల్ .. వైరల్ అవుతోన్న ఫోటోలు

కంగనా రనౌత్ ‘తలైవి’ చిత్రం విడుదల తేదీ ఖరారు

సొగసుల సముద్రం బిపాసా బసు 

నేను మీతోనే ఉన్నాను..విద్యార్థులకు షర్మిల భరోసా

ఫస్ట్ లుక్ : ‘శ్యామ్ సింగరాయ్’ గా అదరగొట్టిన నానీ

మోహన్ లాల్ పుత్రికోత్సాహం

లక్ష కోట్లను ఆవిరి చేసిన ఎలాన్ మస్క్ ట్వీట్..

సంపాదకుని ఎంపిక

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

అక్షరాస్త్రం.. పింక్ టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్ విలవిల

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ.. పార్టీకే ఎసరు పెట్టే స్కెచ్

నేను మీతోనే ఉన్నాను..విద్యార్థులకు షర్మిల భరోసా

మోడీ కలల స్టేడియం.. రాష్ట్రపతి ప్రారంభోత్సవం

టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌… ప‌రాభ‌వాన్ని వైసీపీ గుర్తించిందా?

కుప్పంకు చంద్రబాబు.. జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

రాజకీయం

ఈ ఆత్మ ’హత్యా’ కారకులెవరు?

కుప్పంలో వైసీపీ అరాచకాలు.. చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు: చంద్రబాబు

ఏకగ్రీవ పంచాయతీలకు రూ.100 కోట్లు!

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

ప్రభుత్వంతో విభేదించడం.. దేశద్రోహమెలా అవుతుంది..!

విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు

‘నడి సంద్రం’లో రాహుల్ గాంధీ..!

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ.. పార్టీకే ఎసరు పెట్టే స్కెచ్

సినిమా

మార్చ్ 11న పవర్ స్టార్ అభిమానులకు పండగే .. !

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

పవర్ స్టార్ , హరీశ్ శంకర్ మూవీకి క్రేజీ ఆర్ట్ డైరెక్టర్

‘ఆచార్య’ సెట్లో తండ్రీ కొడుకుల హల్ చల్ .. వైరల్ అవుతోన్న ఫోటోలు

కంగనా రనౌత్ ‘తలైవి’ చిత్రం విడుదల తేదీ ఖరారు

సొగసుల సముద్రం బిపాసా బసు 

నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్? మళ్లీ ఫామ్ లోకి వస్తుందా?

ఫస్ట్ లుక్ : ‘శ్యామ్ సింగరాయ్’ గా అదరగొట్టిన నానీ

సరిగ్గా నెల రోజుల తేడాతో నితిన్ నుంచి రెండు సినిమాలు

మోహన్ లాల్ పుత్రికోత్సాహం

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

జనరల్

ఈ ఆత్మ ’హత్యా’ కారకులెవరు?

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

కోటి 20 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్..

కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!

సినీ కరీనా బతుకు ఎరీనాలోకి మరో బిడ్డ

రవితేజ 68వ సినిమా ఎనౌన్స్ మెంట్!

సెల్ఫీ సరదా చావుకొచ్చింది..

నాసాలో మన భారతీయ మహిళ ‘స్వాతి మోహన్’..

JC Prabhakar Reddy Strong Counter to AP Volunteers | YS Jagan | AP Panchayat Elections | Leo News

పాతికేళ్లు గొంతులోనే ‘విజిల్’

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist