ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా రూపొందుతున్న ” వేదాంతం రాఘవయ్య ” సినిమా జనవరి18 న పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకం ఫై నిర్మాణం అవుతున్న ఈ సినిమా కి లోగడ శర్వానంద్ తో ” రాధ ” సినిమా చేసిన చంద్రమోహన్ దర్శకుడు . ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా కి స్క్రిప్ట్ సమకూర్చడం తో పాటు , సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వినోదాత్మకం గా రూపొందే ఈ సినిమాని క్విక్ గా పూర్తి చేసి , ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
నిజానికి ఈ సినిమా ఓ . టి . టి . కోసమని ప్లాన్ చేశారు . థియేటర్స్ ఓపెన్ కావడంతో థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ సినిమా చేస్తున్నారు.
Must Read ;- పవన్ సినిమాల ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!