April 23, 2026 10:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అధికార ‘దొంగలు’ దొరికారు!

‘కుప్పంలో వైఎస్సార్సీపీ తొండి రాజకీయాలకు తెరతీసింది. పొరుగు రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి వార్డుకు 150 మంది చొప్పున 4,000 మందికి పైగా దొంగ ఓటర్లును కుప్పంకు తరలించి ఆరాచకాలకు పాల్పడింది’

November 16, 2021 at 1:05 AM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అంతులేని అరాచకం మాదిరిగా అధికారపార్టీ కుట్రలు!

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఎంటైర్ ఎపిసోడ్ లో అధికారపార్టీ కుట్రలు అంతులేని అరాచకం మాదిగా సాగింది. కుప్పంలో ఎలాగొలా అధికారపార్టీ పాగా వేయాలని రూల్స్ బ్రేక్ చేసి తొక్కరాని అడ్డదారులన్నీ తొక్కింది. మేజరు పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‎గ్రేడైన కుప్పం ఎన్నికలను అధికారపార్టీ చాలా సీరియస్ తీసుకుంది. అయితే రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా దానిని స్వాగతిస్తోంది. అలాకాకుండా దాడులు,బోగస్ ఓట్లు, పోలీసులు కేసులు, పెద్దన్న పాత్రపోషించిన ఈసీ ఒంటెద్దు పొకడలు వంటి కుట్రలు విపక్షాలకు కొత్త సవాళ్లునే విసిరాయి. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా అధికారపార్టీ ఆగడాలను టీడీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకుంటునే వచ్చాయి. నామినేషన్ వేయకుండా అడ్డుపడినా, నామినేషన్ వేయడానికి వచ్చిన వారిపై దాడి చేసి, కేసుల్లో ఇరికించినా కుప్పం టీడీపీ శ్రేణులు ఎక్కడ తగ్గలేదు. ఇదొక కొత్త అనుభవమని, రాజకీయ పరాకాష్టకు కొత్త అర్థాలను చాటి చెప్పాయని ధీటుగా ఎదుర్కొన్నారు. దొంగ ఓట్లు బస్సులు, కారులు ద్వారా కుప్పానికి వచ్చి చేరుతుండగా .. వారిని అడ్డుకుని నిలువరించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ధీటుగా టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయనే చెప్పవచ్చు.

కచ్చీఫ్ లా ఒకరు, చేతికర్రగా మరొకరు!

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అధికారులే రాజకీయాల్లో పావులుగా మారి వన్ సైడ్ గా వ్యవహరిస్తే రాజ్యాంగం అపహాస్యంకాక మరేమౌతోంది! సరిగ్గా కుప్పంలో జరిగింది కూడా ఇదే. అధికారపార్టీకి కచ్చీఫ్ లా పోలీసులు వ్యవహరిస్తే .. ఈసీ చేతికర్ర మాదిరిగా పనిచేస్తే అబాసుపాలయ్యాయి. నిష్పాక్షపాతంగా ఎన్నికల నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించి పోర్జరీలకు పాల్పడతారు. అదేమేటని ప్రశ్నిస్తే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఇలా ప్రతిపక్ష టీడీపీని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. దొంగ ఓట్లకు కుప్పంలో వేలకొద్ది కొత్తముఖాలు దర్శనమిచ్చాయి. ఎన్నికల రోజు అని కూడా చూడకుండా టీడీపీ ఏజెంట్లును పోలింగ్ బూత్ ల్లోకి పోకుండా అరెస్ట్ చేశారు. దొంగ ఓట్లును ఎక్కడిక్కడ నిలువరించి అడ్డుకుంటే లాఠీలకు పనిచేప్పి, ఈడ్చుకెళ్లి జైల్లో పడివేశారు. ఇలా కుప్పం పోరులో కార్యకర్త పాత్రలో ఈసీ చేతికర్రలా పనిచేస్తే.. కచ్చీఫ్ మాదిరిగా పోలీసు బాసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

దొంగ ఓట్లను పట్టించిన వారిపై విరిగిన లాఠీలు!

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం దాపురించింది. అధికారపార్టీ నాయకులకు వాకల్తా పుచ్చుకుని మరి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక పోలీసువారైతే కార్యకర్తలు మాదిరిగా నామినేషన్ల కానుంచి ఎజెంట్లు పోలింగ్ బూత్ ల్లోకి వెళ్లనీయకుండా అరెస్ట్ చేసే వరకు వారు పోషించి ద్విపాత్రాభినయం పరమ జుగుప్సాకరం. నోటిఫికేషన్ రాకముందే బెంగూళూరు, కేజీఎఫ్, కృష్ణగిరి తదితర పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి, వారి ఓటు కార్డుల్లో ఎంపిక చేసిన దొంగ బ్యాచ్ ఫోటోలు అంటించి మరి ఓటరు కార్డులను తయారు చేసింది అధికార పార్టీ. దీనికి లోకల్ వలంటీర్స్ పూర్తి సహకరించారు. ఈవిధంగా దొంగ ఓట్లను పోల్ చేయడానికి అధికారపార్టీ స్కెచ్ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దండయాత్రగా దాడికి సిద్ధమైన దొంగ ఓట్లను గుర్తించి వారిని నిలువరించడంలో టీడీపీ శ్రేణులు సఫలీకృతమయ్యాయి. ఈక్రమంలో టీడీపీకి చెందిన నాయకులపై, కార్యకర్తలపై పోలీసు లాఠీచార్జి చేశారు. కొందర్ని అదుపులోకి తీసుకుని కేసులు కూడా కట్టారు. ఇలా అధికారపార్టీ కుప్పంలో చేసి అలజడిని చూసి యావత్తు రాష్ట్ర ప్రజలు నివ్వేరపోతున్నారు.

Must Read ;- ఏపీలో తిరుగుబాటు బావుట!

Tags: #topstories
Previous Post

బల్లి అక్కడ పడితే మీకు తప్పక ధన లాభం కలుగుతుంది | Leo Devotional

Next Post

లోకల్ వార్‎లో నైతిక విజయం టీడీపీదే!

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist