March 6, 2026 1:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

సీఎం కేసీఆర్ కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ధన్యవాదాలు

థియేటర్లు పునః ప్రాంభించుకునేలా జీవో విడుదల చేయడంతో  పాటు సినీ రంగానికి లాభం చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకున్న ఆయనకు పరిశ్రమ పక్షాన  ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, సెక్రటరీలు  ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.

November 24, 2020 at 2:59 PM
in Tollywood
C Kalyan Telugu Film Producers Council
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక వరాలు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖలకు చెందిన పలువురు ప్రముఖులు  ధన్యవాదాలు తెలియజేశారు.. థియేటర్లు పునః ప్రాంభించుకునేలా జీవో విడుదల చేయడంతో  పాటు సినీ రంగానికి లాభం చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకున్న ఆయనకు పరిశ్రమ పక్షాన  ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతల  మండలి  ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, సెక్రటరీలు  ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, తెలుగు చిత్ర దర్శక మండలి అధ్యక్షకులు యన్.శంకర్, మా కార్యదర్శి శ్రీమతి జీవిత రాజశేఖర్,  కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి సినీ పరిశ్రమలోని వివిధ శాఖలకు చెందిన ప్రముఖులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దామోదర్ ప్రసాద్  మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కెసీఆర్  తో ఒక సంవత్సరం గా దీనిపై చర్చలు సాగుతున్నాయని.. ఎట్టకేలకు ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఆయన రాయితీలు ప్రకటించిన వరాలు కురిపించడం చాలా ఆనంద దాయకమని చెప్పారు.

నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇది కేసీఆర్ జీహెచ్ యంసీ మేనిఫెస్టో అయినా.. మా సినిమా పరిశ్రమకు మాత్రం సినీ మ్యానిఫెస్టోనే అన్నారు. ఇది మన డైనమిక్ సియం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని చెప్పారు. త్వరలో చలన చిత్ర పరిశ్రమ తరపున కెసీఆర్ కు భారీ ఎత్తున స్మానం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే.. ఏపీ సి.యం. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కూడా కలిసి ఈ సన్మాానానికి తీసుకువస్తామని చెప్పారు.

దర్శక మండలి అధ్యక్షకులు యన్. శంకర్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు ఇంతగా ఇన్ని వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కెసీఆర్ అభినందనీయులని, ఆయన కు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ రుణ పడి ఉంటుందని చెప్పారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. నిన్నటి వరకూ తనకు ఈ రాయితీలు ఇవ్వడం మీద అనుమానాలుండేవని, సినీ పెద్దలముందు వాటిని వ్యక్తం చేశానని, చివరికి వారు నివృత్తి చేశారని చెప్పారు. నిజంగా సినీ పరిశ్రమకు ఇన్ని వరాలు ఇచ్చిన కేసీఆర్ నిజంగా డైనమిక్ సియం అని ఆయన్ను ప్రశసించారు.

ఇంకా మరికొందరు సినీ ప్రముఖులు ఈ సమావేశంలో మాట్లాడి.. కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

చిన్న చిత్రాలకు  జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, అలాగే  ఇష్టప్రకారం షోలు పెంచుకునే వెసులుబాటు, సినిమా టికెట్ల ధరను రూ.50 నుంచి రూ.250 వరకు నిర్ణయించుకునే అధికారాన్ని సైతం  నిర్మాతలకు ఇవ్వడం, సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం  ఆనందదాయకమని   తెలుగు సినీ నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకు తమవంతు  తీవ్రంగా కృషి చేసిన  మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలకు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇతర శాఖలకు మండలి తరపున వారు  కృతజ్జతలు తెలిపారు.

Must Read ;- మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్!

Tags: ap cm ys jagan mohan reddymaa secretary jevitha rajasekharmaegastar chiranjeevitelangana cm kcrtelugu film industrytelugu film producers counciltelugu newstfpc president c kalyantheatres open in telanganatheatres opening date in telangana 2020theatres opening in telanganaTollywood moviestollywood producers
Previous Post

ఏ ముఖ్యమంత్రి ఇవ్వని వరాలు కేసీఆర్ ఇచ్చారు: ‘మనం సైతం’ కాదంబరి కిరణ్

Next Post

వాళ్లు కానుకలతో కొడతే.. కాంగ్రెస్ క్యాష్ తో కొడుతోంది!

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Pooja Bhalekar Ups The Heat

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

Ileana D’Cruz Hot Bikini Photos

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist