June 8, 2026 1:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

వాళ్లు కానుకలతో కొడతే.. కాంగ్రెస్ క్యాష్ తో కొడుతోంది!

ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌ధాన‌ రాజ‌కీయ పార్టీల‌న్నీ ఎన్నిక‌ల‌ హామీల‌ను గుప్పిస్తున్నాయి. ఆల్ ఫ్రీ కాన్సెప్ట్‌తో ముందుకు పోతున్నాయి. టీఆర్ఎస్ ఎన్నిక‌ల మేనిఫోస్టోకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ సైతం కొన్ని ముఖ్య‌మైన‌ హామీల‌ను మేనిఫెస్టోలో పొందుప‌రిచి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

November 24, 2020 at 3:06 PM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఇంకా వారం రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో రాజ‌కీయ పార్టీల మాట‌లు కోట‌లు దాటుతున్నాయి. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప‌లు తాయిలాలను జొప్పిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. అవి ఆచ‌ర‌ణ‌లో ఎంత‌మేర‌కు సాధ్య‌మైతాయా? లేదో కూడా తెల్వ‌దు. ఒక‌వేళ అయినా.. ఆ హామీల‌పై క‌ట్టుబ‌డి పార్టీలు ఉంటాయా? అనేది కూడా పెద్ద ప్ర‌శ్నే. పోటాపోటీగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ఆయా పార్టీలు విడుద‌ల చేస్తున్నాయి. ఒక‌రు పార్టీ ప‌వ‌ర్‌, వాట‌ర్ ఫ్రీ అంటే.. మ‌రొక పార్టీయేమో ఇళ్లు కట్టుకునేందుకు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందిస్తామంటున్న‌ది. ఒక‌రు ఇంటి ప‌న్నులో రాయితీ అంటుంటే మ‌రొక‌రేమో ఇంటి ప‌న్ను మాఫీ అంటున్నారు. ఇలా ఎన్నిక‌ల హామీల‌తో ఓట‌ర్ల‌ను ప్ర‌లోబపెడుతున్నారు. అస‌లు ఎవ‌రికి ఓటు వేయాలో ఓట‌రు ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌తో పాటు ఇత‌ర ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప‌లు అంశాల‌ను పొందుప‌రిచింది. అందులో ప్ర‌ధానంగా విక‌లాంగులు, వృద్ధులు, మ‌హిళ‌ల‌కు మెట్రో రైలులో ఉచిత ప్ర‌యాణాన్ని క‌ల్పిస్తామ‌ని తెలిపింది. అలాగే వ‌ర‌ద సాయం కింద రూ.50వేలు అందిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ తెలిపారు. వ‌ర‌ద‌ల‌కు పూర్తిగా దెబ్బ‌తిన్న ఇళ్ల‌కు రూ.5 లక్ష‌లు, పాక్షికంగా దెబ్బ‌తిన్న వారికి రూ.2.5లక్ష‌లు ఆర్థిక సాయం చేస్తామ‌ని పేర్కొన్నారు. ఇల్లు క‌ట్టుకునేందుకు స్థ‌లం ఉంటే అలాంటి వారికి ఇల్లు క‌ట్టుకునేందుకు రూ.8 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నారు. ఇళ్లుండి అద‌న‌పు గ‌ది క‌ట్టుకోవ‌డానికి రూ.4 ల‌క్ష‌లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. 80 గ‌జాల లోపు ఇళ్లున్న‌వారికి పూర్తిగా ఆస్తి ప‌న్ను మాఫీ చేస్తామ‌ని పేర్కొన్నారు. పాత‌బ‌స్తీ, ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రిస్తామ‌ని చెప్పారు. స్ల‌మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి 30వేల లీట‌ర్ల నీళ్ల‌ను అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Must Read ;- మంచినీటి స‌ర‌ఫ‌రా.. ఉచిత న‌ల్లా క‌నెక్ష‌న్‌: టీడీపీ మేనిఫెస్టో

Tags: AIMIMcongresscongress manifesto for ghmc electionsghmc election manifestoGHMC Elections 2020greater electionsgreater hyderabad municipal electionshyderabad metro rail projectn. uttam kumar reddypolitical parties in telangana statetelangana congress partyTelugu Desam Party (TDP)telugu newstjstrstrs party manifesto for ghmc elections
Previous Post

సీఎం కేసీఆర్ కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ధన్యవాదాలు

Next Post

సుజిత్ నెక్ట్స్ మూవీకి హీరో ఇతడేనా?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist