May 13, 2026 5:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఐపీఎల్‌లో ఏఏ జట్టుకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా..?

ఐపీఎల్ సమరానికి సర్వం సన్నద్ధమైంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ టోర్నీ జరగనుంది. అయితే.. అసలు ఏ జట్టులో ఎవరున్నారు? ఏ జట్టుకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం తెలుసుకుందాం..

April 9, 2021 at 11:00 AM
in Latest News, Sports
Share on FacebookShare on TwitterShare on WhatsApp

క్రికెట్ ప్రేమికుల మనసు ఫోర్లు, సిక్సర్లతో తడిసి ముద్దయ్యే సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సన్నద్ధమైంది. ఐపీఎల్ 14వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను వేదికలుగా బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్‌ 9న చెన్నై వేదికగా.. ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.. మే 30న మొతేరా స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఆడనున్నారో తెలుసుకుందాం.

సన్ రైజర్స్ హైదరాబాద్

డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), మనీశ్ పాండే, శ్రీవాస్తవ్ గోస్వామి(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్ధ్ కౌల్, బాసిల్ తంపి.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..జగదీష్ సుచిత్, కేదార్ జాదవ్, ముజిబుర్ రెహ్మాన్.

పంజాబ్ కింగ్స్

కేఎల్ రాహుల్(కెప్టెన్&వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్దీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్కండే, క్రిస్ జోర్డాన్.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..డేవిడ్ మలన్, జే రిచర్డ్సన్, షారుక్ ఖాన్, రిలే మెరిడిత్, మొయిసెస్ హెన్రిక్స్, జలజ్ సక్సేనా, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్, సౌరభ్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్(కెప్టెన్&వికెట్ కీపర్), జాస్ బట్లర్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్, మనన్ వోహ్ర, అనుజ్ రావత్, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లామ్రర్, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్ (గాయం కారణంగా దూరమయ్యాడు), ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి. మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..శివం దూబే, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, కేసీ కరియప్ప, లియమ్ లివింగ్స్టోన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ సింగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్దత్ పడిక్కల్, జోస్ ఫిలిప్(వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), పవన్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, చాహల్, ఆడమ్ జంపా, షాబాద్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీ, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుగ్లెన్ మ్యాక్స్వెల్, సచిన్ బేబి, రజత్ పాటిదార్, మహ్మద్ అజారుద్దీన్, కైల్ జేమిసన్, డానియల్ క్రిస్టియన్, సుయాష్ ప్రభుదేశాయ్, కేఎస్ భరత్.

చెన్నై సూపర్ కింగ్స్

తురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీశన్(వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, కేఎమ్ ఆసిఫ్.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..మొయిన్ అలీ, కే గౌతమ్, ఛెతేశ్వర్ పుజారా, ఎమ్ హరిశంకర్ రెడ్డి, కే భగత్ వర్మ, సీ హరి నిషాంత్.

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్య కుమార్యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్ప్రీత్ సింగ్, ఆదిత్య తారే(వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకుల్ రాయ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ధవల్ కులకర్ణి, మోహిసిన్ ఖాన్.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..ఆడమ్ మిల్నే, నాథన్ కౌల్టర్నైల్, పీయూష్ చావ్లా, జేమ్స్ నీషమ్, యుధ్వీర్ చరక్, మాక్రో జాన్సెన్, అర్జున్ తెండూల్కర్.

దిల్లీ క్యాపిటల్స్

శిఖర్ ధావన్, పృథ్వీ షా, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్(వికెట్ కీపర్, కెప్టెన్), హెట్మెయిర్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, కసిగో రబాడా, ఆన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, అవేష్ ఖాన్.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..స్టీవ్ స్మిత్, ఉమేశ్ యాదవ్, రిపల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ మెరివాలా, ఎం సిద్ధార్థ్, టామ్ కర్రన్, సామ్ బిల్లింగ్స్.

కోల్‌కతా నైట్ రైడర్స్

శుభ్మన్ గిల్, నితీశ్ రాణా, టిమ్ సీఫర్ట్, రాహుల్ త్రిపాఠి, రింకు సింగ్, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రసెల్, సనీల్ నరైన్, వరుణ్ సి.వి., కుల్దీప్ యాదవ్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గూసన్, కమ్లేష్ నాగర్కోటీ, శివమ్ మావి, సందీప్ వారియర్, ప్రసిద్ధ్ కృష్ణ.మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..షకిబుల్ హసన్, షెల్డన్ జాక్సన్, వైభవ్ అరోరా, కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్, బెన్ కటింగ్, వెంకటేశ్ అయ్యర్, పవన్ నేగి.

Must Read ;- ఐపీఎల్ కు కరోనా కలవరం హైదరాబాద్ పై ఆశలు సజీవం!

Tags: 2021 ipl full detailscaptian rishab panthchennai super kingscskcsk players listcsk team detailsdavid warnerdc playesrs listdc team detailsdelhi captialsEditorspickindian premiar leaugeiplipl capatians detailsipl full details in teluguipl hyderbad players listipl season 14ipl season 14 full detailsipl updatesissal cup namdekings eleven punjabkkrkkr team captiankkr team detailskkr team players nameskl raahulleo cricket newsmi captianms dhonimumbai indiansmumbai indians players listmumbai indians players namepunjab kingspunjab kings captian kl raahulpunjab players listpunjab team detailsrajastan royalsrajastan royals team detailsrcbrcb captianrcb players listrcb team detailsrishab pantrohit sharmarojastan royals players listroyal chalngers benglurusanju samsonsekhar dhawansun risers captian david warnersun risers hyderabadsun risers team detailssunrisers players listtelugu newsthe leo newsthese are the teams in ipl 14 seasonVirat Kohliwho is sun risers hyderabad
Previous Post

నేడు షర్మిల సంకల్ప సభ : అభిమానుల భారీ ర్యాలీ

Next Post

వకీల్‌సాబ్‌కు జగన్ సర్కార్ అడ్డంకులు!

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఆరోపణలు నిరాధారమంటున్న ఆచార్య యూనిట్

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist