June 29, 2026 9:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వీరు మార‌రు.. కాంట్రాక్ట‌ర్లు రారు

ఏపీలో ప‌నులు చేసేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. వైసీసీ నేత‌ల బెదిరింపులే ఇందుకు కార‌ణ‌మ‌న్న వాద‌న‌ల‌కు ఇప్పుడు ఓ నిలువెత్తు నిద‌ర్శ‌నం దొరికింది.

September 6, 2021 at 10:05 AM
in Andhra Pradesh, Latest News, Politics
Rayadurg MLA Kapu Ramachandra
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Threats Made By Rayadurg MLA Kapu Ramachandra Reddy Followers To The Contractor : 

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ఉండగా.. న‌వ్యాంధ్ర‌లో ప‌నులు చేసేందుకు, కాంట్రాక్టులు ద‌క్కించుకునేందుకు కంపెనీల‌న్నీ పోటీలు ప‌డేవి. అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాతులున్న కంపెనీలు కూడా ఏపీలో ప‌నుల కోసం బిడ్ల‌ను దాఖ‌లు చేసేవి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కాగానే.. ఏపీలో ప‌నులు చేసేందుకు ఒక్క‌టంటే ఒక్క కంపెనీ కూడా ముందుకు రావ‌డం లేదు. అంత‌ర్జాతీయ కంపెనీలు ఎప్పుడో రాష్ట్రం నుంచి ప‌రారైపోగా.. రాష్ట్రానికి చెందిన కంపెనీలు కూడా జ‌గ‌న్ స‌ర్కారు పిలిచే టెండర్ల‌లో పాలుపంచుకోవ‌డం లేదు. ఈ త‌ర‌హా దుస్థితికి జ‌గ‌న్ స‌ర్కారు స‌రిగా బిల్లులు చెల్లించ‌డం లేద‌ని నిన్న‌టిదాకా వినిపించింది క‌దా. అది నిజ‌మే అయినా.. మ‌రో ముఖ్య కార‌ణం కూడా కాంట్రాక్ట‌ర్లను తీవ్ర భయాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. అదేంటంటే.. వైసీపీ నేత‌ల బెదిరింపులు. క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి. నిజ‌మే.. ఈ మాట నిజ‌మేన‌ని ఇప్పుడు తేలిపోయింది.

కాపు అనుచ‌రుడి బ‌రితెగింపు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ద‌క్కించుకున్న కాపు రామ‌చంద్రారెడ్డి తెలుసు క‌దా. మైనింగ్ అక్ర‌మార్కుడు గాలి జనార్ద‌న్ రెడ్డితో సంబంధాలున్నాయ‌ని గతంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న కాపు.. ఇప్పుడు త‌న నియోజ‌కవ‌ర్గంలో ఎవ‌రు ఏ ప‌ని చేయాల‌న్నా.. త‌న‌కు క‌ప్పం కట్టాల్సిందేన‌ని హుకుం జారీ చేశార‌ట‌. అయితే ఈ విష‌యం తెలియ‌ని ఓ కాంట్రాక్ట‌రు కాపును క‌ల‌వ‌కుండానే టెండర్ల‌లో తాను ద‌క్కించుకున్న పనులు మొద‌లుపెట్టి బెదిరింపుల‌కు గుర‌య్యార‌ట‌. ఇలా స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ ను బెదిరింపుల‌కు గురి చేసింది ఎమ్మెల్యే కాపు కాదు.. ఆయ‌న అనుచ‌రుడు జ‌య‌రామిరెడ్డి అంట‌. అంటే కాపు త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న అనుచ‌రుల‌కు పంచి పెట్టార‌న్న మాట‌. ఈ బెదిరింపుల ప‌ర్వంలో జ‌య‌రామిరెడ్ది నేరుగా ప‌నులు జ‌రుగుతున్న ప్ర‌దేశానికి వ‌చ్చిఅక్క‌డ ప‌నులు చేస్తున్న వారిని తీవ్ర స్థాయిలో బెదిరించార‌ట‌. త‌న వద్ద‌కు కాంట్రాక్ట‌ర్ వ‌చ్చి మాట్లాడ‌క‌పోతే.. పగిలిపోద్ద‌ని, త‌క్ష‌ణ‌మే ప‌నులు ఆపేయాల‌ని ఆదేశాలు జారీ చేశారట‌.

అస‌లేం జ‌రిగిందంటే..?

రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేసింది. డీఎంసీ అనే సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది. విషయం తెలిసిన కాపు రామచంద్రారెడ్డి అనుచ‌రుడు జయరామరెడ్డి కాంట్రాక్టర్‌ను కలిసి వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ప‌నులు నిలిపివేయ‌క‌పోతే అద్దాలు ప‌గిలిపోతాయి. మా మ‌నుషులు వ‌స్తున్నారు. ఒక్క సైగ చేస్తే చాలా మొత్తం ప‌గ‌ల‌గొట్టి వెళ‌తారు అని జ‌య‌రామిరెడ్డి బెదిరించార‌ట‌. ఈ బెదిరింపుల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోగా.. కాపు మ‌రోమారు బుక్కైపోయార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా.. వీరు మార‌రు.. ఏపీకి కాంట్రాక్ట‌ర్లు రారు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Must Read ;- మ‌ళ్లీ జ‌గ‌న్ బాదుడు.. జనం బెంబేలు

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicscivil conntractorjayarami reddykapu ramachandra reddyLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsMLA Kapu Ramachandra ReddyPolitical Newsramachandra reddyrayadurg mlaRayadurg MLA Kapu Ramachandratelugu newsThreats Made By Rayadurg MLA Kapu Ramachandra Reddys Follower To The Contractor
Previous Post

17 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 5 షో

Next Post

ఆఫ్ఘ‌న్ హీరో గ‌డ్డ తాలిబాన్ల వ‌శం

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Janhvi Kapoor looking hot in Saree

Mahesh Babu’s daughter Sitara Ghattamaneni looks cute like an angel!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist