June 30, 2026 5:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

‘కారు స్టీరింగ్’ను కేసీఆర్ వ‌దిలేస్తారా?

టీఆర్ఎస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఈ నెల 25న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా ఆ పార్టీ కార్యాధ్యక్షుడు కేటీఆర్ ప్ర‌క‌టించారు.

October 13, 2021 at 1:13 PM
in Latest News, Politics, Telangana, Top Stories
TRS Presidential Election On The 25th Of This Month
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ రాష్ట్ర స‌మితికి అప్పుడే 20 ఏళ్లు నిండిపోయాయి. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించుకునే ల‌క్ష్యంతో ఉద్య‌మ పార్టీగా 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకుంది. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు అలుపెర‌గ‌ని ఉద్య‌మం సాగించిన టీఆర్ఎస్‌.. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని వ‌ర్గాల‌ను ఒకే వేదిక మీద‌కు తీసుకువ‌చ్చి.. తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల క‌ల‌ను సాకారం చేసింది. ఆపై కొత్త‌గా రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ‌లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంట‌నే వ‌రుస‌గా మ‌రోమారు తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు చేప‌ట్టింది. ఇక ఆ పార్టీ అధినేత‌గా 20 ఏళ్ల పాటు నాన్ స్టాప్‌గా కొన‌సాగుతూ వ‌స్తున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు తెలంగాణ‌కు తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డ‌మే కాకుండా.. రాష్ట్రానికి వరుస‌గా రెండో ప‌ర్యాయం కూడా ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 20 ఏళ్ల పాటు ఓ పార్టీకి అధ్య‌క్షత వ‌హించ‌డ‌మంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. ఓ ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా ప్ర‌స్థానం సాగించిన టీఆర్ఎస్ ప‌గ్గాలు 20 ఏళ్లుగా కేసీఆర్ చేతుల్లోనే ఉండ‌టం కూడా గ‌మ‌నార్హ‌మే. అయితే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ ప‌గ్గాల‌ను వేరే వారికి అప్ప‌గిస్తారా? అన్న దిశ‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.

25న అధ్యక్షుడి ఎన్నిక‌

టీఆర్ఎస్ విధి విధానాల ప్ర‌కారం రెండేళ్ల‌కోమారు అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. క‌రోనా విజృంచక ముందు నాటి వ‌ర‌కు రెగ్యుల‌ర్‌గానే అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తూనే వ‌చ్చిన టీఆర్ఎస్‌.. క‌రోనా కార‌ణంగా చాలా కాలం క్రిత‌మే జ‌ర‌గాల్సిన అధ్య‌క్ష ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. అయితే ఇటీవ‌లే పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు అన్నింటినీ పూర్తి చేసిన పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఇప్పుడు అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కూడా షెడ్యూల్ ప్ర‌క‌టించేశారు. ఈ మేర‌కు బుధ‌వారం టీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 17న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే రోజు నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కూడా మొద‌లు కానుంది. 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న పూర్తి కానుంది. 25న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే రోజు ఫ‌లితాలు కూడా విడుద‌ల కానున్నాయి.

నామినేష‌న్లు ప‌డ‌తాయా?

20 ఏళ్లుగా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగుతూ వ‌స్తున్న సీఎం కేసీఆర్ ఈ ద‌ఫా కూడా ఆ ప‌ద‌వికి నామినేష‌న్ వేస్తారా? లేదా? అన్న దిశ‌గా కొత్త చ‌ర్చకు తెర లేసింది. స్వ‌యంగా కేసీఆరే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌కున్నా.. వేరే వారితో ఆయ‌న పేరిట నామినేష‌న్ వేయించ‌డం అయితే ఖాయ‌మ‌నే చెప్పాలి. ఇదంతా తెలిసిన విష‌య‌మే అయినా.. ఈ సారి పార్టీ అధ్య‌క్ష ప‌దవికి వేరే ఎవ‌రైనా నామినేష‌న్ వేస్తారా? లేదా? అన్న విష‌య‌మే ఆస‌క్తిక‌రంగా మారింది. వేరే వారెవ‌రూ నామినేష‌న్ వేయ‌కున్నా.. ప్ర‌స్తుతం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కొన‌సాగుతున్న కేటీఆర్‌కు పూర్తిగా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే దిశ‌గా కేసీఆర్ వ్యూహం ర‌చించారా? అన్న దిశ‌గా కూడా కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే సీఎంగా త‌న స్థానంలో త‌న కుమారుడిని కూర్చోబెట్టాల‌ని కేసీఆర్ చాలా కాలం నుంచే యోచిస్తున్నారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక అవాంత‌రం ఆయ‌న‌ను ఆపేస్తోంది. అయితే కేటీఆర్ మాత్రం ఇటు మంత్రిగా, అటు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా త‌న‌దైన శైలిలో రాణిస్తూ పార్టీ వ్య‌వ‌హారాల‌పై పూర్తిగానే ప‌ట్టు సాధించార‌ని చెప్పాలి. ఇలాంటి క్ర‌మంలో పార్టీని పూర్తిగా కుమారుడికి అప్ప‌గించే దిశ‌గా కేసీఆర్ ఈ ద‌ఫా చ‌ర్య‌లు చేప‌డ‌తారా? అన్న దిశ‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.

Must Read ;- కూతురి దెబ్బ‌కు కేసీఆర్ దిగొచ్చారే

Tags: #TheLeoNewskcrLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotoptelanganatelangana latest newstelangana newstelangana rashtra samithitelangana rashtra samithi (TRS)telugu newstrsTRS President K Chandra Sekhar Raotrs working presidentTRS working president KTRTS CM KCR
Previous Post

మ‌రీ ఇంత నిర్లక్షమైతే ఎలాగండీ?

Next Post

న‌వ్వించేందుకు వ‌స్తున్న పూజాకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Actress Naina Ganguly Looks Stunning

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Yashika Anand Bold Beautiful Pics

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist