June 29, 2026 6:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అడుసు తొక్కనేల, కాళ్లు కడగనేల.. క్షత్రియులను శాంతింప చేయడానికి టీటీడీ ఛైర్మన్ పదవి?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి క్షత్రియులకు దక్కనుందా? అవునే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.

June 14, 2021 at 3:27 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి క్షత్రియులకు దక్కనుందా? అవునే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజుపై సీఐడీ రాజద్రోహం కేసులు పెట్టడం, కస్టడీలో ఎంపీ అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న కొద్ది మంది క్షత్రియులే కాదు, దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న క్షత్రియులంతా ఏకమవుతున్నారు. ఎంపీ రఘురామరాజు బెయిల్‌పై విడుదలై ఢిల్లీ వెళ్లిన తరవాత, దేశంలోని అందరు ఎంపీలకు వారి వారి భాషల్లో లేఖలు రాయడం, ఆయనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఎంపీలు రఘురామరాజుకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత వసుంధరా రాజే కూడా రఘురామరాజుకు అండగా నిలిచారు. అనేక రాష్ట్రాల ఎంపీలు కూడా ఆయనకు జరిగిన అన్యాయంపై స్పందించారు. వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు జరిగితే రాజద్రోహం సెక్షన్లు, ఎంపీ రఘురామరాజుకు జరిగిన అన్యాయంపై చర్చించే అవకాశం లేకపోలేదు.

టీటీడీ కొత్త ఛైర్మన్ ఎవరు?

టీటీడీకి ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఒంగోలు ఎంపీగా కూడా పని చేశారు. టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరి ఒంగోలు టికెట్ తెచ్చుకోవడంతో, అప్పట్లో సుబ్బారెడ్డికి వైసీపీ అధినేత టీటీడీ ఛైర్మన్ పదవి హామీ ఇచ్చారు. అందులో భాగంగా అధికారంలోకి రాగానే సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ చేశారు. ఆయన పదవీ కాలం కొద్ది రోజుల్లోనే ముగియనుంది. మరోసారి టీటీడీ పదవి కోరుకుంటున్న సుబ్బారెడ్డి, కుదరకపోతే రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేతను కోరినట్టు తెలుస్తోంది. అయితే టీటీడీలో రెండు సార్లు వరుసగా ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు లేవు. తాజాగా ఎంపీ రఘురామరాజుపై ప్రభుత్వం సీఐడీతో దాడి చేయించిందని ఆ సామాజికవర్గం రగిలిపోతోందని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. వారిని కొంచెం శాంతింప జేయాలంటే క్షత్రియ కులస్థుడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టే అంశాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Must Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?

గోకరాజు గంగరాజుకు ఛాన్స్

ఎంపీ రఘురామరాజు వైసీపీపై ఎప్పుడైతే తిరుగుబాటు జెండా ఎగురవేశారో, ఆ వెంటనే నరసాపురం టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గోకరాజు గంగరాజును వైసీపీలో చేర్చుకున్నారు. నరసాపురం వైసీపీ బాధ్యతలు కూడా అప్పగించారు. రఘురామరాజు లేని లోటు తీర్చే విధంగా గంగరాజుకు వైసీపీ కండువా కప్పారు. తాజాగా రఘురామరాజు ఘటనలో క్షత్రియ కులస్థులు కోపంగా ఉన్నారని, వారిని శాంతింప జేయాలంటే అదే కులానికి చెందిన వ్యక్తికి టీటీడీ పదవి ఇచ్చి వారిని దారిలోకి తెచ్చుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే గోకరాజు గంగరాజుకు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్షత్రియులకు టీటీడీ పదవి కట్టబెట్టడం ద్వారా రఘురామరాజు ఘటన ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టీటీడీ ఛైర్మన్ రేసులో మరికొందరు..

టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో మరో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గత ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఇవ్వలేకపోయారు. అధికారంలోకి వచ్చాక అతనికి టీటీడీ ఛైర్మన్ పదవి ఆపర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సమీకరణల్లో క్షత్రియులు తెరమీదకు వచ్చారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సుబ్బారెడ్డి పదవిలో ఉన్నారు. వెంటనే మరలా మరో రెడ్డిని టీటీడీ ఛైర్మన్ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇక బీసీ కులాలకు ఇస్తే గుంటూరు జిల్లాకు చెందిన ఓ బీసీ నేత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి కూడా కొందరు వైసీపీ నేతలు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ జరగనుంది. సమీకరణాల్లో ఎవరికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుంది. మరెవరికి రాజ్యసభ దక్కుతుందో వేచిచూడాల్సిందే.

Must Read ;- ప్రోటోకాల్‌కూ రాజకీయ ప్రభావమా?..  నిస్సిగ్గు అపచారమా?

Tags: c.m jagan latest newsEditorspickgoka raju and ganga rajugoka raju angaraju ttd chairman postgokaraju ganga rajukshatriyakshatriyululeotoptelugu newsttd chairman postttd chairman post updatesttd latest newsttd-chairman-post-may-be-offer-to-shatriyasvasundara rajewho 9is ttd chairmany.v subba reddyycp government latest news
Previous Post

సినీకార్మికులకి నిత్యావసరాలు అందించిన సోహైల్

Next Post

‘పొలమారేలా’ చేస్తున్న దర్శకుడు వంశీ ‘జ్ఞాపకాలు’

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Janhvi Kapoor looking hot in Saree

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

‘Romantic’ actress Ketika Sharma’s mind-boggling clicks in sexy attires

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist