June 26, 2026 3:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కొడాలీ త‌గ్గొద్దు.. త‌గ్గితే ఊస్టింగే

విప‌క్షాల‌పై వైసీపీ నేత‌ల మాట‌లు హ‌ద్దు మీరుతున్నాయ‌నే చెప్పాలి. ఈ విష‌యంలో మంత్రి కొడాలి నాని త‌న‌దైన శైలిలో రెచ్చిపోతున్న వైనం చూస్తుంటే.. టీడీపీ నేత‌ల‌ను తిట్టేందుకే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

August 18, 2021 at 2:45 PM
in Andhra Pradesh, Latest News, Politics
Kodali Nani's Remarks On Chandrababu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

What Is The Strategy Behind Kodali Nani’s Harsh Remarks On Chandrababu Naidu : 

కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)కి అస‌లు మంత్రి ప‌ద‌వి ఎలా ద‌క్కింద‌న్న విష‌యంపై చాలా కాలం నుంచే ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌లు, ఊహాగానాలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ల‌పై బూతుల‌తో కూడిన విమ‌ర్శ‌లు చేసేందుకే కొడాలికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌న్న భావ‌న తెలిసిందే క‌దా. మంత్రి కాక‌ముందు నుంచే చంద్ర‌బాబు, లోకేశ్ ల‌తో పాటు ఇత‌ర టీడీపీ నేత‌ల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించిన కార‌ణంగానే కొడాలి నానికి జ‌గ‌న్ అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చార‌ని, అంతేకాకుండా చంద్ర‌బాబు అండ్ కోను ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన కొడాలితోనే తిట్టేస్తేనే మంచిద‌న్న భావ‌న‌తో కూడా కొడాలికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ఇదంతా తెలిసిన క‌థే అయినా.. ఇప్పుడు కొడాలి మ‌రింత‌గా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌పై త‌న స్థాయిని మ‌రిచి మ‌రింత ప‌చ్చి బూతులు, ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీని వెనుక కొడాలి నాని వ్యూహం వేరేలా ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

బాబును అంత‌మొందించాల‌ట‌

మంగ‌ళ‌వారం నాడు తాడేపల్లిలో మీడియా ముందుకు వ‌చ్చిన కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందని ఆయ‌న‌ అన్నారు. అలా జరిగి ఉంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగేవి కాదని అన్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. విద్యా కానుక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేశ్ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలన్నదే ప్రభుత్వం అభిమతమని, అందుకనే దిశ చట్టం, యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు. ఇలా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌పై నాని ఓ రేంజిలో ఫైర‌వ్వ‌డ‌మే కాకుండా ఏకంగా చంద్ర‌బాబును అంత‌మొందించాలంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

వ్యూహం ఏమిటంటే..?

జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గాన్ని రెండున్నరేళ్ల‌కే పూర్తిగా పున‌ర్వవ‌స్థీక‌రిస్తాన‌ని, అందులో భాగంగా మెజారిటీ మంత్రుల‌ను కేబినెట్ నుంచి తొల‌గించి కొత్త వారికి అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేబినెట్ వ‌య‌సు రెండున్న‌రేళ్ల‌కు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా రీ ష‌ఫిలింగ్ పై దృష్టి సారించార‌ట‌. మొన్న‌టి కేబినెట్ మీటింగ్ లో ప‌నితీరు స‌రిగా లేని మంత్రుల‌ను వేలెత్తి మ‌రీ చూపుతూ జ‌గ‌న్ వార్నింగ్ ఇవ్వ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో మంత్రులు అంద‌రిలోనూ ఇప్పుడు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. ప‌నితీరులో అంత‌గా రాణించ‌లేక‌పోతున్న మంత్రులు అయితే ఏకంగా ఇక త‌మ‌కు ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న భావ‌న‌కు వ‌చ్చేశారు. కొడాలి నాని కూడా ప‌నితీరు స‌రిగా లేని మంత్రి కిందే జ‌గ‌న్ ప‌రిగ‌ణిస్తున్నట్లుగా చెబుతున్నారు. త‌న శాఖ అయిన సివిల్ సప్లైస్ లో లెక్క‌లేనన్ని స‌మ‌స్య‌లు రేకెత్తుతున్నా.. వాటి ప‌రిష్కారంపై దృష్టి సారించ‌లేక‌పోతున్న నాని.. ఆయా స‌మ‌స్య‌ల‌ను మ‌రింత‌గా జ‌ఠిలం చేస్తున్నార‌న్న వాద‌న‌లు లేక‌పోలేదు. స‌న్న బియ్యం వ్య‌వ‌హారంపై కొడాలి చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్ స‌ర్కారు ప‌రువును ఎంత‌గా దిగ‌జార్చాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌న మంత్రి ప‌ద‌విని కాపాడుకోవాలంటే కొడాలి నాని ఏం చేయాలి? ప‌రుష ప‌ద‌జాలానికి, బూతుల‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన త‌న నోటికి ప‌ని చెప్పాలి. ఈ భావ‌న‌తోనే కొడాలి నాని అవ‌స‌రం ఉన్నా.. అవ‌స‌రం లేక‌పోయినా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌పై విరుచుకుప‌డుతున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వ్యూహం కొడాలి నానికి క‌లిసి వ‌స్తుందా? లేదంటే ఊస్టింగ్ త‌ప్ప‌దా? అన్న‌ది తేలాలంటే ఇంకో రెండు, మూడు నెలలు ఆగాలి.

Must Read ;- జ‌గ‌న్ కు ‘మూడు’ పోయిందబ్బా!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayAndhra Pradesh నారా లోకేష్ap governmentap latest newsap ministerap newsap politicschandrababuChandrababu Naidugudiwada mlaGuntur murder issuejagan cabinetkodali nanikodali nani commentsKodali Nani's Harsh Remarks On ChandrababuLatest NewsLatest Telugu Newslatest telugu news onlinenara chandra babu naidunara lokeshNCBNntrRamyatdptelugu newsWhat Is The Strategy Behind Kodali Nani's Harsh Remarks On Chandrababuysrcpకొడాలి నానిచంద్రబాబు
Previous Post

అమితాబ్ పాత్ర ప్రకాష్ రాజ్ ను వరించిందా?

Next Post

జ‌గ‌న్ కు ‘మూడు’ పోయిందబ్బా!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శశికళ జైలు నుండి విడుదల

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

పూజాను పూజిస్తున్న టాలీవుడ్

గొప్ప మనసు చాటుకున్న వైఎస్ జగన్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist