June 29, 2026 12:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

విష్ణు గెలుపు.. ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలేంటి?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు పైచేయి సాధించారు. అధ్యక్షుడిగా గెలుపొందడమే కాకుండా ఎక్కువమంది సభ్యులను కూడా గెలిపించుకోగలిగారు.

October 10, 2021 at 8:57 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అనేక అంశాలు కనిపిస్తున్నాయి. మంచు విష్ణు గెలవడం, ప్రకాష్ రాజ్ ప్యానల్ వెనకబడిపోవడం వెనక ఏంజరిగిందనేది అందరూ ఊహించిందే.

ఇది ప్రిస్టేజ్ ఇష్యూకు సంబంధించిన అంశం. మెగాస్టార్ మద్దతు ఇచ్చిన ప్యానల్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటిదాకా మెగాస్టార్ మద్దతు ఉన్నవారే గెలుపొందుతూ వచ్చారు. ఈసారి ఎన్నికలు జరుగుతాయని తెలిసిన వెంటనే ప్రకాష్ రాజ్ వెళ్లి మెగాస్టార్ చిరంజీవి మద్దతు కోరారు. చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ర రాజ్ కాకుండా ఉండి ఉంటే చిరంజీవి ప్యానల్ ముందు నిలిచేదేమో.

ప్రకాష్ రాజ్ పేరు బయటికి వచ్చిన వెంటనే మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. ముందుగా మోహన్ బాబు చిరంజీవిని అడిగి ఉంటే చిరు కూడా విష్ణు వైపే మెుగ్గుచూపేవారేమో. కానీ మోహన్ బాబు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఎక్కువ మందిని ఓటు వేయడానికి తీసుకురావడంలో ఆయన సఫలీ కృతమయ్యారు.

ఎక్కువ ఓట్లు పోలవడమే

మా ఎన్నికల్లో ఇన్ని ఓట్లు ఎప్పుడూ పోలవలేదు. ఇంతమంది ఉత్సాహంగా ఓట్లు వేయడానికి రావడం విష్ణు గెలుపునకు నాంది వేసిందని చెప్పాలి. అలాగే రెండో అంశం ప్రకాష్ రాజ్ లోకల్, నాన్ లోకల్ అంశం. చాలామంది సీనియర్ నటులకు ప్రకాష్ రాజ్ నిల్చోవడం ఇష్టం లేదు. అందువల్ల సీనియర్ నటులు మంచు విష్ణు వైపే నిలిచారు. మెగా సోదరుడు నాగబాబు అనేక వీడియో బైట్ల ద్వారా ఎన్ని విన్పపాలు చేసినా ఓటర్లలో మార్పు రాలేదు. విష్ణు విషయంలో ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది.

డబ్బు కూడా పనిచేసిందని కొందరు ఆరోపణలు చేయవచ్చు. అది ఎంతవరకు ప్రభావం చూపిందన్నది ఇప్పుడే చెప్పలేం. తను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం చిరంజీవికి ఇబ్బందికరమే. సినిమా రంగంలో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇది రుచించని వ్యక్తులు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. వారందరికీ ఇది సంతోషం కలిగించే విషయం. పైకి దీన్ని వ్యక్తం చేయకపోయినా వారి అంతర్గత అంశం మాత్రం ఇదేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

క్రాస్ ఓటింగు కూడా జరిగింది కాబట్టి కేవలం ప్రకాష్ రాజ్ మీద వ్యతిరేకత కూడా పనిచేసిందనుకోవాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావు సినిమా రంగంలో పెద్దన్న పాత్ర పోషించారు కాబట్టి మోహన్ బాబుకు కూడా అలాంటి కోరిక ఏదైనా ఉందని అనుకోవాలా? లేదా సామాజిక సమీకరణలు ఏమైనా పనిచేశాయా? లాంటి అంశాలు కూడా తెరమీదకు వచ్చాయి. పోటీ విషయంలో ప్రకాష్ రాజ్ ముందే వెనక్కి తగ్గి ఉంటే బాగుండేది.

అనువుగాని చోట అధికులమనరాదు అనే అంశాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. అసలు అంత బిజీగా ఉండే ప్రకాష్ రాజ్ కు ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరముందా అన్న అంశం కూడా చాలామందిలో చర్చకు వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున నిలబడిన ఈసీ మెంబర్లు గెలుపొందడం చిరంజీవికి కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. క్రాస్ ఓటింగుకు ఇది అద్దం పడుతోంది.

Must Read ;- మా ఎన్నికల్లో ఈసీ మెంబర్ల ఫలితాలు

Tags: what was the reason for Prakash Raj's defeat?
Previous Post

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

Next Post

Stunning Lavanya Tripathi’s latest clicks

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Sumaya Reddy Photo Gallery

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist