March 25, 2026 2:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కార్పొరేట్లు ఏపీకి ఎందుకు రావ‌ట్లేదు

తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో ప‌రుగులు పెడుతోంది. ఏపీ మాత్రం తిరోగ‌మ‌నంలో రికార్డులు సృష్టిస్తోంది. అందుకు గ‌ల కార‌ణాలు ఏమిట‌న్న విష‌యం ఇప్ప‌టికే జ‌నాల‌కు తెలిసినా.. ఆ కార‌ణ‌మేమిటో ఇప్పుడు విస్ప‌ష్టంగా తేలిపోయింది.

September 11, 2021 at 11:43 AM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana, Top Stories
Why Are Corporate Companies Coming To Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Why Are Corporate Companies Coming To Telangana :

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత.. అభివృద్ధి ప‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లు పోటీ ప‌డాల‌ని అంతా భావించారు. సుహృద్భావ వాతావ‌ర‌నంలో చోటుచేసుకునే ఈ పోటీ.. రెండు రాష్ట్రాల‌ను పురోభివృద్ధిలో ప‌య‌నించేలా చేస్తాయ‌ని కూడా అంతా అనుకున్నారు. అయితే ఈ పోటీ మాట అటుంచితే.. జ‌ల వివాదాల్లో రెండు రాష్ట్రాలు సిగ‌ప‌ట్లకు దిగుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిప‌రంగానూ రెండు రాష్ట్రాలు త‌మ‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కార్పొరేట్ల‌కు త‌గిన గౌవ‌రం ఇస్తూ.. రాయితీలు ఇస్తూ తెలంగాణ దూసుకుపోతుంటే.. కార్పొరేట్లు అంటేనే గిట్ట‌నట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు కార‌ణంగా.. ఏపీకి వ‌చ్చిన కంపెనీలు సైతం ప‌లాయ‌నబాట ప‌డుతున్నాయి. వెర‌సి పారిశ్రామికాభివృద్ధి ప‌రంగా తెలంగాణ దూసుకుపోతుంటే.. ఏపీ మాత్రం గ‌తంలో సాధించిన అభివృద్ధిని కూడా దిగ‌జార్చుకుంటోంది.

గుర్నానీకి కేటీఆర్ గొడుగు

పై ఫొటో చూశారా? ఇందులో తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాకుండా కేసీఆర్ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న కేటీఆర్ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీకి గొడుగు ప‌ట్టారు. గ‌త వారం సీపీ గుర్నానీ హైద‌రాబాద్ వ‌చ్చారు. స‌న‌త్ న‌గ‌ర్ లోని సెయింట్ థెరిస్సా ఆసుప‌త్రితో పాటు ఏటూరు నాగారం ఆసుప‌త్రికీ మ‌హీంద్రా కంపెనీ అందించిన ఆక్సిజ‌న్ ప్లాంట్ ల‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో గుర్నానీతో పాటు మంత్రి కేటీఆర్ కూడా పాలుపంచుకున్నారు. ఆ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతూ ఉంటే.. గుర్నానీకి కేటీఆర్ గొడుగు ప‌ట్టారు. ఇది చూడ్డానికి చిన్న విష‌యంగానే క‌నిపించినా.. ఓ మంత్రి, అధికార పార్టీకి కాబోయే అధ్య‌క్షుడి హోదాలో ఉన్న రాజ‌కీయ నేత త‌న‌కు గొడుగు ప‌ట్టిన వైనాన్ని చూసి గుర్నానీ ఆశ్చ‌ర్య‌పోయారు. కేటీఆర్ అంటే గౌర‌వ‌మూ పెంచుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ కోరితే.. తెలంగాణ‌లో మ‌హీంద్రా ప్లాంట్ ఏర్పాటుకో, విస్త‌ర‌ణ‌కో గుర్నానీ కాదంటారా? అందుకే.. తెలంగాణ‌కు కార్పొరేట్లు ప‌రుగు ప‌రుగున వ‌స్తున్నారు.

కార్పొరేట్ల‌నే బెదిరిస్తే ఎలా..?

ఈ ఫొటో చూశారా? ఓ కార్పొరేట్ కంపెనీ ప్ర‌తినిధిని ఓ రాజ‌కీయ నేత వేలు చూపెట్టి మ‌రీ బెదిరిస్తున్నారు. ఆ కార్పొరేట్ వ్య‌క్తి కియా కంపెనీ ప్ర‌తినిది కాగా.. ఆయ‌న‌ను బెదిరిస్తున్న వ్య‌క్తి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన పార్ల‌మెంటు స‌భ్యుడు. అనంత‌పురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌.. ఆ మ‌ధ్య త‌న నియోజక‌వ‌ర్గ ప‌రిధిలోని కియా కంపెనీలో ఏదో కార్య‌క్ర‌మం జ‌రిగితే.. దానికి హాజ‌రైన మాధ‌వ్‌.. ఆ కంపెనీ ప్ర‌తినిధిని ఇలా బెదిరించారు. ఈ ఘ‌ట‌న నాడు ఏపీలోనే కాకుండా యావ‌త్తు దేశ‌వ్యాప్తంగానూ వైర‌ల్ అయ్యింది. ఓ కార్పొరేట్ ప్ర‌తినిధిని బెదిరించిన త‌న పార్టీ ఎంపీని జ‌గ‌న్ క‌నీసం మందలించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటో అయితే మీడియాకు దొరికింది గానీ.. మీడియా కంట‌బ‌డ‌కుండా ఇత‌ర కార్పొరేట్ కంపెనీల‌ను జ‌గ‌న్ అండ్ కో ఏ మేర బెదిరిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇందుకు నిద‌ర్శ‌నంగానే విశాఖ‌లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందం కూడా చేసుకున్న లులూ గ్రూపు ఏకంగా ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుని మ‌రీ వెళ్లిపోయింది. అల్లానా కంపెనీ కూడా అదే దారిలో ఉంది. కియా త‌న కంపెనీ విస్త‌ర‌ణ‌ను ఏకంగా ర‌ద్దు చేసుకుంది. ఇక రాష్ట్రానికి చెందిన అమ‌ర‌రాజా గ్రూపు త‌న కంపెనీ విస్త‌ర‌ణ‌ను పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడుకు త‌ర‌లించే య‌త్నం చేసింది. ఇలా బెదిరింపుల‌కు దిగితే.. ఏపీకి కంపెనీలు ఎలా వ‌స్తాయి?.

Must Read ;- బాబు పోయి జ‌గ‌న్ వ‌చ్చే!.. టాప్ 4 పోయి 13 వ‌చ్చే!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsCorporate Companies Coming To Telanganacp gurnanihindupur mpkiaktrLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopmahindra and mahindramahindra ceotelanganatelangana latest newstelangana newstelugu newsWhy Are Corporate Companies Coming To Telanganaysrcp mp gorantla madhav
Previous Post

బైక్ పైనుంచి పడి తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్

Next Post

బైకు వీరులకు సాయిధరమ్ ప్రమాదం ఓ హెచ్చరిక

Related Posts

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

by లియో డెస్క్
March 8, 2026 12:42 pm

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ...

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

‘Rangasthalam’ actress Anasuya Bharadwaj looks charming in a blue half-saree!!!

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist