June 24, 2026 6:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Health

‘నిద్రా’సనాలు..!

నిద్రలేమితో బాధపడేవాళ్లు ఈ ఆసనాలు వేస్తే హాయిగా నిద్రపోవచ్చట..

February 4, 2021 at 9:34 AM
in Health, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నిద్రలేమి.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన సమస్య. కాలంతో పరుగులు పెడుతున్న ఈ తరాన్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్య. నిద్రపోవడాన్ని ఓ ‘టైం వేస్ట్‌’ పనిగా, దాన్ని అతిగా నిర్లక్ష్యం చేస్తోంది నేటి తరం. నిద్రలేమిని చాలా చిన్న సమస్యగా చూస్తుంటారు చాలా మంది. కానీ, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరుగుతుంది, ప్రతి చిన్న విషయానికీ చిరాకు పడుతుంటారు. బరువు పెరగడం, నిస్తేజంగా ఉండడం, నిరాసక్తంగా ఉండిపోవడం.. ఇలాంటి సమస్యలకు మూలం ఈ నిద్రలేమే! ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒక్కటే.. హాయిగా నిద్రపోవడం. కానీ.. నిద్ర రావడం లేదే.. ఎలా అంటారా? అయితే ఒకసారి ఈ ఆసనాలను వేసి చూడండి.. నిద్ర దానంతట అదే వచ్చేస్తుంది. మరి ఆ నిద్రాసనాలేంటో.. వాటిని ఎలా వేయాలో ఓ సారి చూద్దామా..

Must Read ;- నిద్రించే సమయంలో సాక్సులు ధరించడం వల్ల ప్రయోజనాలేమిటి?

1.బుద్ధ కోణాసనం (బౌండ్ యాంగిల్ పోజ్)

  • ముందు నేలపై యోగా మ్యాట్ లేదా బెడ్ షీట్ లాంటిది పరచుకోవాలి.
    దానిపై సౌకర్యవంతంగా వెల్లకిలా పడుకోవాలి.
  • ఇప్పుడు మెల్లగా చేతులు తలపై నుండి పోనిచ్చి.. నేరుగా పైకి చాపి నమస్కారం పెట్టినట్లుగా ఉంచాలి.
    మోకాళ్లను వంచి.. పాదాలతో నమస్కారం చేస్తున్నట్లుగా పోజ్ పెట్టాలి. అంటే రెండు అరికాళ్లు ఒకటికొకటి పూర్తిగా ఆనాలి. చేతులతో ఎలా నమస్కారం చేస్తామో.. అలా కాళ్లతో చేసిన పోజ్ పెట్టాలి.
  • ఇప్పుడు ఈ ఆసనాన్ని ఎంత సేపు వీలైతే, అంతసేపు అలా ఉంచాలి. తిరిగి మళ్లీ మామూలు స్థితికి రావాలి. ఇలా 5-10 సార్లు చేయాలి.
  • Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!

2.విపరీత కరణి ఆసనం

  • గోడకు వ్యతిరేక దిశలో నేలపై వెల్లకిలా పడుకోవాలి.
  • కాళ్లను నడుము వరకు మెల్లగా పైకి లేపి గోడకు ఆన్చాలి. ఆసనం వేసిన తర్వాత మీ పొజిషన్ ‘L’ ఆకారంలో ఉండాలి.
  • ఇప్పుడు చేతులను పక్కకు పెట్టి రిలాక్స్ అవ్వాలి. మెల్లగా కాళ్లను ముడుస్తూ.. మోకాళ్లు ఎద భాగాన్ని తాకే విధంగా చేయాలి. అలా కొన్ని సెకన్లు ఉన్న తర్వాత తిరిగి కాళ్లను పెకెత్తి గోడకు ఆన్చాలి.
  • ఇలా 5-10 సార్లు చేయండి. అంతకంటే ఎక్కువ చేయగలం అనుకున్నవారు చేయచ్చు.

Also Read ;- వీటిని తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

3.బాలాసనం (చైల్డ్ పోజ్)

  • మోకాళ్లపై కూర్చుని.. పిరుదులు అరికాళ్లను తాకే విధంగా కూర్చోవాలి (వజ్రాసనం).
  • ఇప్పుడు మెల్లగా నడుముపై భాగాన్ని ముందుకు వంచాలి. ఎదభాగం మోకాళ్లను తాకాలి.. తల నేలను తాకాలి.. ఇక చేతులను నేరుగా ముందుకు చాపి నమస్కారం లేదా రెండు అరచేతులు నేలకు ఆన్చే విధంగా కూడా ఉండచ్చు.
  • ఈ ఆసనంలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంత సేపు ఉండాలి. ఇది నిద్రలేమికే కాదు.. పొట్ట తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

Also Read ;- 28 రోజులు.. 5 వ్యాయామాలు.. చూడచక్కని బాడీషేప్ మీ సొంతం!

4. శవాసనం

  • దీనంత సులభమైన ఆసనం మరొకటి ఉండదు అనుకుంటున్నారా.. కానీ, ఇది చేయాలంటే.. శరీరంతో పాటు.. మెదడు కూడా సహకరించాలి.
  • ముందుగా మ్యాట్పై రిలాక్స్గా పడుకోవాలి. అంటే నిద్రించే సమయంలో ఎలా మన శరీర భాగాలు ఏ స్థితిలో ఉంటాయో.. అలాగన్న మాట.
  • కాళ్లు రెండూ కాస్త దూరంగా ఉంచాలి. చేతులు కూడా శరీరంపై కాకుండా నేలపై పక్కన ఉంచాలి. ఊపిరి పీల్చుతూ.. వదులుతూ.. ఉండాలి. అలాగే ఎలాంటి ఆలోచనలూ రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి.
  • ఇలా ఓ 10 నిమిషాలపాటు ఉండగలగాలి.

Also Read ;- డైట్ వర్సస్ వ్యాయామం? బరువు తగ్గేందుకు ఉత్తమమైన మార్గం ఏది?

5. ఉచ్ఛ్వాసనిశ్వాసలు

  • శరీరం, మెదడు ప్రశాంతంగా ఉండడానికి ఉచ్ఛ్వాసనిశ్వాసలు ఎంతో ఉపకరిస్తాయి.
  • ఇందుకోసం ముక్కులోకి ఓ రంధ్రం గుండా గాలి పీల్చుకుని మరో రంధ్రం గుండా గాలి వదలడం అలవాటు చేసుకోవాలి.
  • ముందుగా కుడి చేతి బొటనవేలితో ఓ ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి. తెరచి ఉన్న ముక్కు రంధ్రం గుండా గుండెల నిండా గాలి పీల్చుకోవాలి.
  • గాలి పీల్చుకున్న రంధ్రాన్ని చిటికెన వేలుతో మూసి, వెంటనే బొటనవేలిని తెరచి మెల్లగా గాలిని వదలాలి.
  • ఇలా ఓ 5-10 సార్లు.. ఆపై పెంచుకుంటూ పోవాలి. దీని వల్ల శరీరం ఎంతో ఉత్సాహంగా ఉండడంతోపాటు.. మెదడుకి రక్తప్రసరణ కరెక్టుగా జరుగుతుంది. అందువల్ల మెదడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

Also Read ;- 28 రోజులు.. 5 వ్యాయామాలు.. చూడచక్కని బాడీషేప్ మీ సొంతం!

చూశారుగా.. ఉన్నచోట నుంచే కదలకుండా చేసే ఈ ఆసనాల వల్ల వ్యాయామశాలలకు పరిగెత్తాల్సిన పనిలేదు. పైగా ఇవి కష్టతరమైనవి కూడా కాదు. కాబట్టి.. ప్రతిరోజూ చేయడం వల్ల మీరు హాయిగా నిద్ర పోవచ్చు.

Tags: asanasbalasanabuddhakonasanachild posecorpse poseHow to do Yoga NidrasanaHow to do Yoga Nidrasana & its BenefitsleotopNidrasanaNidrasana (Yogic Sleep Pose)savasanaviparita karni asanamyogayoga asanasyoga at homeyoga exercisesyoga for beginnersyoga for kidsyoga historyYoga Nidrasanayoga posesyoga videosYoganidrasana benefits
Previous Post

మూడు ముక్కలాట.. వైసీపీలో చీరాల టెన్షన్

Next Post

టార్గెట్ 90% : మంత్రుల గుండెళ్లో రైళ్లు!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాలు కోలుకుంటున్నారు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

సుశాంత్ మరణంలో కొత్త కోణాలు

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist