May 21, 2026 10:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

టీఆర్‌ఎస్‌లో గుర్తుల టెన్షన్.. సాగర్‌లో స్వతంత్రుడికి రోడ్డు రోలర్ కేటాయింపు

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో స్వతంత్రులకు రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను కేటాయించడంతో తమ కారు గుర్తును పోలి ఉన్నాయని టీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.

April 15, 2021 at 6:38 PM
in Editors Pick, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తమ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ని గెలిపించుకునేందుకు నేతలంతా రంగంలోకి దిగారు. ఇక సీనియర్ నేత, దిగ్గజ లీడర్ జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఈ సారి పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నా ఇక్కడ జానారెడ్డి VS TRS అన్నట్లుగానే పరిస్థితి మారింది. ఏప్రిల్ 17న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రచారం కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి.

టీఆర్ఎస్‌కి కొత్త టెన్షన్..

అయితే టీఆర్ఎస్‌కి కొత్త టెన్షన్ కూడా మొదలైంది. రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఆ ఒక్కటే జరిగితే టీఆర్ఎస్‌కు పెద్ద టెన్షన్ ఉండేది కాదేమో..కాని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పేరు మొదటి ఈవీఎంలోనే మూడో నెంబరు క్రమసంఖ్యలో ఉంది. అదే ఈవీఎంలో రోడ్డు రోలర్ గుర్తు, చపాతీ రోలర్ గుర్తు ఉండడంతో టెన్షన్ మొదలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం నామినేషన్ల ఉప సంహరణ, తిరస్కరణ తరువాత 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 16గుర్తులే ఉండడంతో మూడు ఈవీఎంలు అవసరం అయ్యాయి. ఒకే ఈవీఎంలో రోలర్ గుర్తులు, టీఆర్ఎస్ కారు గుర్తు ఉండడంతో పార్టీలో చర్చ నడుస్తోంది. గతంలో ట్రక్కు కారణంగా నష్టపోయామని భావించిన టీఆర్ఎస్..ఎన్నికల సంఘానికి లేఖలు రాయడంతో అప్పట్లో ట్రక్కును తెలంగాణ ఎన్నికల్లో గుర్తుల జాబితా నుంచి తత్కాలికంగా పక్కన బెట్టారు. అయితే ఆ గుర్తుకు సంబంధించి టెన్షన్ తగ్గినా.. రోడ్డు రోలర్, చపాతి గుర్తులు కూడా పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. దీంతో పార్టీ నుంచి వచ్చిన సూచనల మేరకు టీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో భాగంగా మూడో నెంబరు గుర్తు అని ప్రచారం చేస్తున్నారు. గుర్తుపై అవగాహన కల్గిస్తున్నాయి. చివరి క్షణంలో మార్పులు జరిగితే తప్ప.. ఒకే ఈవీఎంలో రోడ్డు రోలర్, చపాతీ రోలర్, కారు గుర్తు ఉండనున్నాయి.

Also Read ;- ముగిసిన ప్రచారం.. ఓట్లను రాబట్టే వ్యూహాల్లో పార్టీలు

గతంలో నష్టం ఇలా..

టీఆర్ఎస్‌ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు దెబ్బతీశాయి. టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులు ఇందుకు కారణంమని టీఆర్ఎస్ చెప్పింది. 2014లో భువనగిరి పార్లమెంటు స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించారు. అయితే జనాలకు పెద్దగా తెలియని వ్యక్తికి అప్పట్లో దాదాపు 35వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి డా.బూర నర్సయ్య గౌడ్ గెలిచినా..మెజార్టీ 35వేలకు తగ్గిందని టీఆర్ఎస్ అప్పట్లో ప్రకటించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు పోలిన గుర్తులు ఉండడంతో నష్టపోయామని టీఆర్ఎస్ చెప్పింది. నకిరేకల్,పాలేరు, హుజూర్‌నగర్,కామారెడ్డి,సంగారెడ్డి,జుక్కల్ తదితర చోట్ల స్వల్ప మెజార్టీతో ఓడామని, అయితే ఇక్కడ ట్రక్కు,రోలర్ల గుర్తులకు వచ్చిన ఓట్లు ఎక్కువని వ్యాఖ్యానించింది.

భువనగిరి పార్లమెంట్ పరిధిలో..

2019 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ట్రక్కు గుర్తు 27,973 వేలకు పైగా ఓట్లు చీల్చింది. టీఆర్ఎస్‌ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్‌కు 5,27,576 ఓట్లు కాగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డికి 5,32,795 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 5,219  ఓట్లతో గెలిచింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల విషయానికి వస్తే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దాదాపు 1118ఓట్లతో గెలిచారు. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకి రోటీ మేకర్ గుర్తు కేటాయించగా 3,750ఓట్లు వచ్చాయి. ఇలా..ఆ గుర్తులను కారు గుర్తుగా భావించి ఓటర్లు ఓటు వేస్తున్నారని టీఆర్ఎస్ చెబుతోంది. టీఆర్ఎస్ ఓడిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు వచ్చిన మెజార్టీ కంటే స్వంతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువని, అందులోనూ రోడ్డు రోలర్, చపాతీ రోలర్ (రోటీ మేకర్), ఆటో, ట్రక్కు గుర్తుల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 3వేలకుపైగా ఉండడాన్ని టీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. ఇవి రంగుల్లో ఉంటే అంతగా ఇబ్బంది ఉండేది కాదని, కాని బ్యాలెట్లు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.

Must Read ;- జానారెడ్డి సీనియార్టీ VS  కేసీఆర్ ఇమేజ్ VS మోదీ ఇమేజ్.. సాగర్‌లో పేలుతున్న విమర్శల తూటాలు

Tags: bandaru nagarajubandaru nagaraju wikipediachapati roller sagar elections 2021diffrent election symbolsdr.bura narasimharao goudEditorspickhyderabadindipendent candiddate bandaru nagarajujanareddy vs trsleo political newsnagarjuna sagar election updatesroad roller symbal tension in trs at sagarroad rolller symbol sagar elections 2021roller makerroti makersagar by elections 2021sagar election codesagar election symbolssagar elections latest newssagar elections symbolssagar indipendent candidate symbolssagr indipendent candidates detailstelangana latest newstelugu newsthe leo newstrs
Previous Post

Kaala Actress Sakshi Agarwal Latest Photo Gallery

Next Post

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు, ఇంటర్ వాయిదా

Related Posts

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

‘పెళ్ళిసందడి’ మళ్ళీ మొదలుకాబోతోంది… !!

కీర్తి సురేష్, నితిన్ లకు డిసెంబరులో ‘రంగు’పడినట్లే

మెగా కోడలు ఉపాసన ‘నాట్యం’ వెనక ఓ సంధ్య?

ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు ముగ్గురి మృతి

దర్శి నగర పంచాయితీలో ’టీడీపీ‘ ఘన విజయం!

జగన్ కు నేనేంటో చూపిస్తా – వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

ఏపీలో క్వాంటమ్ వ్యాలీ…. చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా..!!

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist