July 26, 2026 5:02 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కేసులతో వైసీపీ కక్ష సాధింపు..

ఏపీలో కొన్ని ప్రవేటు ఆసుపత్రులతో 108 సిబ్బంది కుమ్మక్కై బాధితులను అక్కడకే తరలిస్తున్నారు. కేసులను బట్టి వారికి కమీషన్ ముడుతున్నట్లు తెలుస్తోంది.

November 24, 2020 at 2:23 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పేదవారికి ఏ ఆపద వచ్చినా కుయ్.. కుయ్.. మంటూ వచ్చి వాలేది 108 అంబులెన్సులే. ఆపదలో ఎవరున్నా 108కి కాల్ చేయడం సహజం. అయితే ఆపదలో ఉన్న వారి సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలా, ప్రైవేటుకా అనేది అంబులెన్సు సిబ్బంది నిర్ణయించుకోవాలి. బాధితులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించమంటేనే వారిని అక్కడకు తీసుకువెళ్లాలి. కానీ ఏపీలో వింత పోకడ నడుస్తోంది. ఎవరికి ఏ ఆపద వచ్చి ఫోన్ చేసినా పది నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్సులు, మరో పది నిమిషాల్లో  బాధితుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. 108 సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కుమ్మక్కు కావడంతో ఈ వ్యవహారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది.

ఆరోగ్యశ్రీ పథకం కోసమే..

ఏపీలో కోటి 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంటే 108కి ఫోన్ చేసే బాధితుల్లో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటున్నాయి. వీరికి ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించాలి. అయితే ప్రతి నగరంలో 10 నుంచి 50 దాకా ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేటు ఆసుపత్రులు ఉంటున్నాయి. అయితే వైసీపీ నేతలు చెప్పిన ఆసుపత్రులకే అంబులెన్సులు పరుగులు పెడుతున్నాయి. అంబులెన్సు సిబ్బందికి కూడా ఏ కేసు తీసుకువస్తే ఎంత అనేది ముందే ఫిక్సు చేస్తున్నారు. దీంతో వారు కూడా ఉత్సాహంగా బాధితులను ముందుగానే కుమ్మక్కు అయిన ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

విజయవాడలో వెలుగు చూసిన అరాచకం

విజయవాడలో 108 సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రులు కుమ్మక్కయిన వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిలో తొలుత కృష్ణా జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్‌ను విధుల నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై డీహెచ్ఎంవో విచారణ ప్రారంభించారు. గత సంవత్సరకాలంగా ఈ తంతు జరుగుతున్నా, జిల్లా వైద్యాధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. ప్రతి జిల్లాలో ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు కృష్ణా జిల్లాలో మాత్రమే విచారణకు ఆదేశించడంపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసులే కాసులు

ప్రభుత్వ అంబులెన్సులతో ప్రైవేటు ఆసుపత్రులు వ్యాపారం సాగిస్తున్నాయి. అంబులెన్సు సిబ్బందికి ఒక్కో కేసు తీసుకు వస్తే రూ.1500 నుంచి రూ.6000 దాకా కమీషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంటు కేసు తీసుకువస్తే అంబులెన్సు డ్రైవర్‌కు రూ.2వేలు, ఆరోగ్య సిబ్బందికి రూ.4000 వెంటనే చెల్లిస్తున్నారు. దీంతో  ఫోన్ రావడం ఆలస్యం 108 అంబులెన్సుల సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు. బాధితులను వారు కుమ్మక్కైన ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో విజయవాడ నగరంలో కొన్ని ఆసుపత్రులు కేవలం 108 అంబులెన్సుల ద్వారా వచ్చే బాధితులతోనే నిండిపోతున్నాయని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఇలాగే వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి 108 సిబ్బంది, ఆరోగ్యశ్రీ సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

Must Read ;- పాలనపై.. జగన్ చేయించుకున్న సర్వే ఏం చెప్తోంది..?

Tags: 108 ambulance history108 ambulance service108 ambulance staffandhra pradesh cm jagan mohan reddyandhra pradesh governmentap cm ys jaganarogyasri health care trustarogyasri servicesdmhokrishna districtlatest vijayawada newsprivate hospitals in aptelugu news
Previous Post

గాయాలను లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్న తమిళ తల

Next Post

పవన్‌కు హస్తినలో రంగు పడుతుందా?

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులా?

అఫిషియల్ అనౌన్స్ మెంట్ – మా బరిలో మంచు విష్ణు

Nabha Natesh Latest Pics

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist