July 3, 2026 8:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ప్రాకృతిక విలయానికి 16 ఏళ్లు!

ఖండాల రూపురేఖల్ని మార్చేసింది.. దేశాల సరిహద్దుల్లో మార్పుతెచ్చింది.. 16 ఏళ్ల కిందట ‘భూ గ్రహాన్ని’ వణికించిన మహా విలయం ‘సునామి’.

December 26, 2020 at 3:42 PM
in General, Latest News
16 Years of 2004 Tsunami

16 Years of 2004 Tsunami

Share on FacebookShare on TwitterShare on WhatsApp

సునామీ.. అప్పటివరకు ఎప్పుడూ వినని పేరు. సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి.. ఊళ్లను ముంచెత్తుతుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. అది 2004.. డిసెంబరు 26.. ఉదయం 6 గంటలు. రాబోయే ఉప్పెనకు ముందు అంతటా ప్రశాంత వాతావరణం. జనం.. తమ దైనందిన కార్యక్రమాలను అప్పుడప్పుడే మొదలెడుతున్నారు. మత్సకారులు.. చేపల వేటకు బయలుదేరుతున్నారు. సాగరతీరంలో నడకను ఆస్వాదించే వారు.. బీచ్‌ల దిశగా కదులుతున్నారు. ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లేందుకు తయారవుతున్నారు. వ్యాపారులు.. తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. బద్ధకస్తులు.. బెడ్డు మీద నుంచి లేవాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారు. పాపం.. వీరెవరికీ తెలియదు. కాసేపట్లో తమ తల రాత మారిపోబోతోందని. లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోబోతున్నాయని. పొట్ట చేతబట్టుకుని రోడ్డున పడాల్సి వస్తుందని. ప్రకృతి ఉగ్రరూపానికి తమ జీవితాలు తల్లకిందులు కాబోతున్నాయని. అందుకే.. కొన్ని గంటల్లో విరుచుకుపడబోయే విలయాన్ని ఊహించలేక.. తమ రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు.

ప్రకృతి ప్రకోపం..

ప్రకృతిని శాసిస్తున్నామని భావిస్తున్న మనం.. అది ఆగ్రహిస్తే.. దాని ముందు ఎంత అల్పులమో అర్థమైన క్షణమది. ఉదయం 7:58 గంటలు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సముద్రుడు.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసి.. తన అలలతో ఊళ్లను ముంచెత్తాడు. రాకాసి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అసలు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగానే.. క్షణాల వ్యవధిలో లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వచ్చింది సునామీ అని తెలియకుండానే దాదాపు 2,30,000 మంది విగతులయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కోట్లది మందికి తీరని వ్యధను మిగిల్చింది. వేలాది ఇళ్లు.. ఆనవాళ్లు కూడా మిగలకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక పశువులు, ఇతరత్రా జంతువులు లక్షల సంఖ్యలో జలసమాధయ్యాయి. ఇది.. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇండోనేషియా, శ్రీలంక, మాల్దీవులు, థాయ్ ల్యాండ్, భారత్ సహా 14 దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది.

ఏమిటీ సునామీ!

భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు.. బర్మా భూభాగానికి చెందిన టెక్టోనిక్ ప్లేట్లకు మధ్య రాపిడి జరగడం వల్ల హిందూ మహా సముద్ర గర్భంలో 9.3 తీవ్రతతో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో.. సముద్రపు అలలు ఒక్కసారిగా 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాలను ముంచెత్తాయి. సిస్మో గ్రాఫుపై రికార్డయిన మూడో అతిపెద్ద భూకంపం ఇది. ఎప్పుడూ లేని విధంగా భూమి.. 8.3 నుంచి 10 నిముషాల పాటు కంపించింది. దీంతో.. భూ గ్రహమే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. హిందూ మహాసముద్రంలోని సుమత్రా దీవులు, ఇండోనేషియా దక్షిణ తీరం వెంబడి ఏర్పడిన ఈ సునామీ ప్రభావం.. ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో కూడా కనిపించింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన ఈ సునామీ విలయానికి నేటికి 16 ఏళ్లు.

Must Read ;- కష్టం వచ్చిందెప్పుడు..? కన్నీళ్లు తుడిచేదెప్పుడు?

Tags: 16 years for tsunami16 Years of 2004 Tsunami16 years of Tsunami2004 bay of bengal tsunami2004 tragedy2004 tsunamiAndaman nicobar islandboxing dayCar Nicobar islandchennaidecember 26december 26 2004earthquakeIndiaindian oceanIndonesiasri lankasumataratamil nadutsunamiTsunami Reunion
Previous Post

ఆకాష్ పూరికి రామ్ మాట సాయం..!

Next Post

ఫ్యాషన్ దుస్తుల్లో అందాల దేవతలా శ్రద్ధా కపూర్

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

గోల్ ఎవరికో.. హైకోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల బాల్

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist